ఫోన్ ఇలా పట్టుకుంటే మీ జాతకం చెప్పేస్తుంది

|

ఈ రోజుల్లో సాధారణంగా ఫోన్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయింది. అన్ని రకాల పనులకు ఫోన్లను వాడుతున్నారు. బ్యాంకు కార్యకలాపాలు, అలాగే ఇతర పనులకు ఇవి ముఖ్య సాధనాలుగా మారిపోయాయి. సోషల్ మీడియా వచ్చిన తరువాత వీటి వాడకం మరింతగా పెరిగింది. ఎంతలా అంటే ఫోన్ లేకుండా పూట గడవని పరిస్థితికి చేరుకుంది. అయితే ఈ ఫోన్ తో చాలా ప్రయోగాలు చేయవచ్చనే విషయం చాలామందికి తెలియదు. ఫోన్ పట్టుకునే విధానంలో మీ జాతకం మొత్ం చెబుతుందట. సో ఫోన్ పట్టుకోవడానికి జాతకానికి సంబంధం ఏంటీ అని ఆశ్యర్యపోతున్నారా..అయితే ఓ లుక్కేయండి.

ఫోన్ ఇలా పట్టుకుంటే మీ జాతకం చెప్పేస్తుంది

వేలు ఉపయోగించి పట్టుకోవడం
 

వేలు ఉపయోగించి పట్టుకోవడం

ఇలా ఫోన్ పట్టుకునే వారు జీవితంలో ఏ సమస్యనైనా అవలీలగా అధిగమిస్తారట. కాన్పిడెన్స్ అనేది వీరి నరనరాల్లో జీర్ణించుకుని ఉంటుందట. రిలేషన్ షిప్ కి తొందరగా అట్రాక్ట్ అవ్వరు ఒకవేళ అయితే దాన్ని జీవితంలో వదిలిపెట్టరట.

వేలితో స్క్రోల్ చేస్తూ టైప్ చేయడం

వేలితో స్క్రోల్ చేస్తూ టైప్ చేయడం

ఫోన్ పట్టుకునే విధానంలో మీ వ్యక్తిత్వం ఆధారపడి ఉంటుంది. వేలుతో పట్టుకుని దాని స్క్రోల్ చేస్తూ టైప్ చేసేవారు చాలా సెన్సిటివ్ గా ఉంటారట. ఈ రకమైన మనసత్త్వం కలవారు ప్రతి ఒక్కరి హృదయాలను గెలుచుకుంటారట. బంధాలను చూసి కలుపుకుంటారట.

రెండు వేళ్లతో టైపింగ్

రెండు వేళ్లతో టైపింగ్

ఇలా ఫోన్ పట్టుకునే వారు సెకండ్లలో సమస్యలను సాల్వ్ చేసుకునే కెపాసిటీ కలిగి ఉంటారట. పనులు అత్యంత వేగంగా చేయడంలో వీరు నేర్పరులు. అయితే వీరు పనిచేసే చోట ఒడిదుడుకులను ఎదుర్కుంటారట.ఎదుటివారి మనసును గెలుచుకోవంలో కొంచెం వీక్ గా ఉంటారట.

ఇండెక్స్ ఫింగర్
 

ఇండెక్స్ ఫింగర్

ఇలా ఫోన్ వాడేవారు మంచి క్రియేటివిటీని కలిగి ఉంటారు. పనిచేసే చోట సరికొత్త క్రియేటివిటితో ఉంటారు. ఇతరులను ఆకట్టుకోవడంలో చాలా ఫాస్ట్ గా ఉంటారు. రిలేషిన్ షిప్ లో ముందుగా మీరు అట్రాక్ట్ చేసి ఆ తరువాత వారితో సంబంధాలను కొనసాగిస్తారట.

Most Read Articles
Best Mobiles in India

English summary
The Way You Hold Your Phone It Will Reveal Your Identity

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X