చైనాలో అవి వాడకూడదు..? చూడకూడదు..?

Written By:

అటు ఆర్థికంగా.. ఇటు పారిశ్రామికంగా శక్తివంతమైన పునాదులను ఏర్పాటు చేసుకున్న చైనా టెక్నాలజీ విభాగంలోనూ ముఖ్య భూమిక పోషిస్తోంది. చైనాలో అమలులో ఉన్న కఠినతరమైన సెన్సార్ షిప్ నిబంధనలు ప్రముఖ వెబ్‌సైట్‌లకు శరాఘతంగా మారాయి. సెన్సార్‌షిప్ నిబంధనలు కారణంగా చైనాలో నిషేధాన్ని ఎదుర్కొంటున్న 10 ప్రముఖ వెబ్‌సైట్‌ల వివరాలను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు....

Read More : 4జీబి ర్యామ్ ఫోన్స్ (లేటెస్ట్ ఫీచర్లతో)

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

గూగుల్

చైనాలో అవి వాడకూడదు..? చూడకూడదు..?

సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్‌ను చైనా ప్రభుత్వం బ్లాక్ చేసింది. గూగుల సెర్చ్ మాత్రమే కాదు జీమెయిల్, గూగుల్ డాక్స్, గూగుల్ మ్యాప్స్, ఆండ్రాయిడ్ ప్లే స్టోర్ వంటి సర్వీసులను చైనా బహిష్కరించింది.

 

ఫేస్‌బుక్

చైనాలో అవి వాడకూడదు..? చూడకూడదు..?

ప్రపంచపు అతిపెద్ద సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్ పేస్‌బుక్ కూడా చైనాలో బహిష్కరణను ఎదుర్కొంటోంది. చైనా మెయిన్‌ల్యాండ్ ఏరియాలో ఫేస్‌బుక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించటం జరిగింది.

 

ట్విట్టర్

చైనాలో అవి వాడకూడదు..? చూడకూడదు..?

చైనా బ్లాక్ చేసిన ప్రముఖ వెబ్‌సైట్‌ల జాబితాలో మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌ను కూడా ఉంది.

 

యాహూ!

చైనాలో అవి వాడకూడదు..? చూడకూడదు..?

ప్రముఖ ఆన్‌లైన్ రిసోర్సులలో ఒకటైన యాహూ!ను సెక్యూరిటీ సమస్యల కారణంగా చైనా మెయిన్‌ల్యాండ్ ఏరియాలో బ్యాన్ చేసారు.

 

ద పైరేట్ బే

చైనాలో అవి వాడకూడదు..? చూడకూడదు..?

టొరెంట్స్ అలానే అక్రమ డౌన్‌లోడ్ లింక్స్‌కు వేదికైన The Pirate Bay వెబ్‌సైట్‌ను చైనా ప్రభుత్వం బ్యాన్ చేసింది.

 

SoundCloud

చైనాలో అవి వాడకూడదు..? చూడకూడదు..?

సౌండ్ క్లౌడ్

ఈ ప్రముఖ మ్యూజిక్ వెబ్‌సైట్‌ను చైనా బ్యాన్ చేసింది

 

బీబీసీ (BBC)

చైనాలో అవి వాడకూడదు..? చూడకూడదు..?

మీడియా వ్యాపార రంగంలో ప్రముఖ హోదాలో కొనసాగుతోన్న బీబీసీ (బ్రిటీష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్)ను సైతం చైనా తమ దేశంలో బ్యాన్ చేసింది.

 

DuckDuckGo

చైనాలో అవి వాడకూడదు..? చూడకూడదు..?

గూగుల్‌కు రైవల్‌గా వచ్చిన ఈ సెర్చ్ ఇంజిన్‌కు చైనాలో చిక్కులు తప్పలేదు.

DailyMotion

చైనాలో అవి వాడకూడదు..? చూడకూడదు..?


చైనాలో బ్యాన్ ఎదుర్కొన్న ప్రముఖ వెబ్‌సైట్‌ల జాబితాలో వీడియో స్ట్రీమింగ్ సర్వీస్ డైలీమోషన్ కూడా ఉంది.

Flickr

చైనాలో అవి వాడకూడదు..? చూడకూడదు..?

చైనాలో బ్యాన్ ఎదుర్కొన్న ప్రముఖ వెబ్‌సైట్‌ల జాబితాలో ఫోటో షేరింగ్ సైట్ ఫ్లికర్ కూడా ఉంది.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
These are the 10 biggest sites that are currently banned in China!. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot