రోడ్ల పై జీవిస్తోన్నగూగుల్ ఉద్యోగులు, షాకింగ్ నిజాలు

Written By:

గూగుల్‌లో ఉద్యోగం సంపాదించటమనేది ఓ వరం.. ఓ అద్భుతం, ఇలా చెప్పుకుంటు పోతే ఎన్నిమాటలైనా చాలవు. ఉద్యోగుల ఎంపికలో భాగంగా నైపుణ్యం కలవారికి మాత్రమే ప్రాధాన్యతను కల్పించే గూగుల్ వారి బాగోగుల విషయంలోనూ ఏ మాత్రం లోటు చేయటం లేదు.

రోడ్ల పై జీవిస్తోన్నగూగుల్ ఉద్యోగులు, షాకింగ్ నిజాలు

అత్యధిక వేతనాలు తీసుకుంటోన్న ఉద్యోగుల్లో వారు కూడా ఒకరు. అయినా వాళ్లకు ఈ ఖర్మ ఎందుకో. గూగుల్ కంపెనీలో పనిచేస్తూ పార్కింగ్ లాట్‌లో జీవిస్తోన్న పలువురు ఉద్యోగులకు సంబంధించి ఆసక్తికర మనోగతాలను క్రింది స్లైడ‌ర్‌లో చూడొచ్చు....

Read More : కొత్త ఫోన్‌లు వచ్చేస్తున్నాయ్.. మీరు సిద్ధమేనా!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రోడ్ల పై జీవిస్తోన్నగూగుల్ ఉద్యోగులు, షాకింగ్ నిజాలు

సౌత్ బే ప్రాంతంలో ఇంటి అద్దెలు ఎక్కువుగా ఉండటంతో గూగుల్ ఉద్యోగి అయిన Ben Discoe 2011- 12 మధ్య 13 నెలల పాటు గూగుల్ క్యాంపస్‌లో ఉన్నారట. సెక్యూరిటీ సిబ్బంది తొలత అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికి ఆ తరువాత ఎటువంటి ఆంక్షలు విధించలేదట.

రోడ్ల పై జీవిస్తోన్నగూగుల్ ఉద్యోగులు, షాకింగ్ నిజాలు

మరొక గూగుల్ ఉద్యోగి Brandon Oxendine డబ్బులను ఆదా చేసుకునేందుకు 3 నెలల పాటు గూగుల్ పార్కింగ్ లాట్‌లో ఉన్నారట. ఇక్కడ జీవించేందుకు ఓ వాల్వో వ్యాగన్ వెహికల్‌ను కొనుగోలు చేసిన ఆయన ఆ వెహికల్‌ను తన ఇంటిలా మార్చేసుకున్నారట

రోడ్ల పై జీవిస్తోన్నగూగుల్ ఉద్యోగులు, షాకింగ్ నిజాలు

పార్కింగ్ లాట్‌లో జీవించిన మరో గూగుల్ ఉద్యోగి Matthew J Weaver.ఇతని మొబైల్ హోమ్ పై సెక్యూరిటీ సిబ్బంది నిఘా ఎప్పుడు ఉండేదంట. Matthew పార్కింగ్ లాట్‌లో జీవిస్తున్న కారణంగా ఇతనితో డేటింగ్ చేసేందుకు ఏ మహిళ ఇష్టపడేవారు కారట.

రోడ్ల పై జీవిస్తోన్నగూగుల్ ఉద్యోగులు, షాకింగ్ నిజాలు

గూగుల్ మౌంటెన్ వ్యూ హెడ్ క్వార్టర్స్ నుంచి లండన్ ఆఫీస్‌కు షిప్ట్ అయిన ఓ గూగుల్ ఉద్యోగికి ఇల్లు దొరక్కపోవటంతో వారం రోజుల పాటు ఆఫీసులోనే గడపాల్సి వచ్చిందట.

 

రోడ్ల పై జీవిస్తోన్నగూగుల్ ఉద్యోగులు, షాకింగ్ నిజాలు

గూగుల్ క్యాంపస్‌లో జీవించటం వల్ల అనేక సౌకర్యాలు ఉంటాయని పలువురు చెబుతున్నారు. గూగుల్ తమ ఉద్యోగులకు రోజుకు మూడు పూటలా ఉచిత మీల్‌ను అందించటంతో పాటు 24x7 ఫ్రీ జిమ్, రెస్ట్ రూమ్స్, షవర్ రూమ్స్, లాండ్రీ రూమ్స్ ఇలా అనేక సౌకర్యాలను అందిస్తుంది.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
These Google Employees Live In Parking Lots! The reason behind this, will shock you!. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot