పానాసోనిక్ విప్లవాత్మక రోబోటిక్ సూట్
మనుషులను సూపర్ హ్యూమన్స్‌గా మార్చేసే విప్లవాత్మక రోబోటిక్ ఎక్సోస్కెలిటాన్‌ను ఎలక్ట్రానిక్స్ దిగ్గజం పానాసోనిక్ అభివృద్ధి చేసింది. ఈ హెవీ లిఫ్టింగ్ ఎక్సోస్కెలిటాన్ ప్రోటోటైప్‌కు సంబంధించి ఓ వీడియోను పానాసోనిక్ విడుదల చేసింది.

ఈ పానాసోనిక్ అసిస్ట్ సూట్‌ను ధరించే కార్మికుడు బరువైన వస్తువులను సైతం అలవోకంగా పైకి లేపవచ్చు. ఈ సూట్‌లో పొందుపరిచిన ఆటో - అసిస్ట్ మెకనిజం ఫీచర్, మీరు ఏదైనా బరువును ఎత్తినప్పుడు ఆ ఒత్తిడి మీ శరీర భాగం పై ఎక్కడ ఎక్కువుగా ఉందో ఆటోమెటిక్‌గా గుర్తించి దానిని తగ్గించే ప్రయత్నం చేస్తుంది. కార్మికులు ఈ సూట్‌ను తమ రెండు కాళ్లతో పాటు పొట్ట భాగానికి అనుసంధానించుకోవల్సి ఉంటుంది.
Read More : కూల్‌డ్రింక్‌తో పనిచేసే ఫోన్

జపాన్ రోబోటిక్ సూట్
ఈ రోబోటిక్ సూట్‌ను 8 గంటల పాటు ఛార్జ్ చేసి ఉంచినట్లయితే, రోజు మొత్తం పనిచేస్తుంది.

పానాసోనిక్ రోబోటిక్ సూట్
నింజా పేరుతో మరో అప్పర్ బాడీ సూట్‌ను పానాసోనిక్ అభివృద్ధి చేస్తోంది. ఈ సూట్‌ను ధరించినట్లయితే మన చేతులు అదనపు బరువులను మోసేస్తాయి.

పానాసోనిక్ రోబోటిక్ సూట్
పవర్ లోడర్ పేరుతో పూర్తి సామర్థ్య గల ఎక్సోస్కెలిటాన్‌ను పానాసోనిక్ అభివృద్ధి చేస్తోంది. 20 మోటార్లతో ఈ స్కెలిటాన్ స్పందిస్తుంది.

పానాసోనిక్ రోబోటిక్ సూట్
ఈ సూట్‌లో పొందుపరిచిన ఆటో - అసిస్ట్ మెకనిజం ఫీచర్, మీరు ఏదైనా బరువును ఎత్తినప్పుడు ఆ ఒత్తిడి మీ శరీర భాగం పై ఎక్కడ ఎక్కువుగా ఉందో ఆటోమెటిక్‌గా గుర్తించి దానిని తగ్గించే ప్రయత్నం చేస్తుంది

పానాసోనిక్ రోబోటిక్ సూట్
కార్మికులు ఈ సూట్‌ను తమ రెండు కాళ్లతో పాటు పొట్ట భాగానికి అనుసంధానించుకోవల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications








