మన భవిష్యత్ ఇవే...

By Sivanjaneyulu
|

స్మార్ట్‌ఫోన్.. స్మార్ట్‌వాచ్ ఇలా అనేకమైన విప్లవాత్మక సాంకేతిక ఆవిష్కరణలు ఆధునిక జనరేషన్‌కు అద్దం పడుతున్నప్పటికి కొత్త సాంకేతికత జోరు ఏ మాత్రం తగ్గటం లేదు. గృహోపకరణాలు సైతం స్మార్ట్ సాంకేతికతను అద్దుకంటున్నాయి. ఇప్పుడు మీరు చూడబోయే10 స్మార్ట్ క్రియేటివ్ గాడ్జెట్‌లు భవిష్యత్ ను శాసిస్తాయనటంలో ఏ మాత్రం సందేహం లేదు...

Read More : ఇంటర్నెట్‌లో ఏం జరుగుతోంది..?

మన భవిష్యత్ ఇవే...

మన భవిష్యత్ ఇవే...

ఈ స్మార్ట్‌రింగ్ మీ ఫోన్‌కు అందిన నోటిఫికేషన్‌లను సిగ్నల్స్ రూపంలో మీకు తెలుపుతుంది. తద్వారా ప్రతి‌సారీ ఫోన్‌ను చెక్ చేసుకోవల్సిన అవసరం ఉండదు.

మన భవిష్యత్ ఇవే..

మన భవిష్యత్ ఇవే..

ఈ వేరబుల్ కెమెరా మనం సెట్ చేసుకున్న విధంగా గాలిలోకి ఎగిరి ఫోటోలు ఇంకా వీడియోలను చిత్రీకరించి మనకు చూపించగలదు.

మన భవిష్యత్ ఇవే..

మన భవిష్యత్ ఇవే..

ఈ వీల్ రోబోట్‌ను స్మార్ట్‌ఫోన్ యాప్ ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ రోబోట్ గంటకు 14 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. గతంలో పావురాలు చేరవేసినట్లే ఈ రోబోట్ కూడా సందేశాలను చేరవేయగలదు.

మన భవిష్యత్ ఇవే..

మన భవిష్యత్ ఇవే..

ఈ సూపర్ హైడెఫినిషన్ డిజిటల్ కెమెరా 3డీ కాంపోజిషన్, లైట్‌ఫీల్డ్ సెన్సార్ వంటి విప్లవాత్మక ఫీచర్లను కలిగి ఉంది. ఈ కెమెరా షాట్‌ను బట్టి ఫోకస్‌ను మార్చుకోగలదు.

మన భవిష్యత్ ఇవే..

మన భవిష్యత్ ఇవే..

 ఈ పోర్టబుల్ ప్రింటర్ మీ స్మార్ట్‌ఫోన్‌లోని మినీ ఫోటోలను ఎప్పటికప్పుడు ప్రింట్ చేయగలదు.

మన భవిష్యత్ ఇవే..

మన భవిష్యత్ ఇవే..

ఈ కాల్ గాడ్జెట్ మీ ఫోన్‌ను మోడ్రన్ డే వాలెట్‌లా మార్చేస్తుంది.

మన భవిష్యత్ ఇవే..

మన భవిష్యత్ ఇవే..

ఈ స్మార్ట్ గాడ్జెట్ మీరు తీసుకునే ఆహారాన్ని ట్రాక్ చేస్తుంది.

మన భవిష్యత్ ఇవే..

మన భవిష్యత్ ఇవే..

ఈ స్మార్ట్‌పెన్ ద్వారా యూజర్ నోట్స్ తీసుకోవటంతో పాటు ఆడియోను రికార్డ్ చేసుకోవచ్చు.

మన భవిష్యత్ ఇవే..

మన భవిష్యత్ ఇవే..

ఈ యూఎస్బీకీ పటిష్టమైన తట్టుకునే శక్తిని కలిగి ఉంటుంది. ఈ యూఎస్బీ స్టోరేజ్ డ్రైవ్లో మీ డేటా మరింత సురక్షితంగా ఉంటుంది.

మన భవిష్యత్ ఇవే..

మన భవిష్యత్ ఇవే..

ఈ ఇంటిగ్రేటెడ్ కమ్యూనికేషన్ డాకింగ్ స్టేషన్ మీ యాపిల్ ఐఫోన్‌కు పర్‌ఫెక్ట్ కాంబినేషన్‌లా ఉపయోగపడుతుంది. బ్లూటూత్ ఆధారంగా డాకింగ్ స్టేషన్‌ను ఐఫోన్‌కు కనెక్ట్ చేసుకోవల్సి ఉంటుంది.

Best Mobiles in India

English summary
These Smart Gadgets That are Likely be our Future. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X