ఇవే ఆ షాకింగ్ ఫోటోలు..
సోనీ వరల్డ్ ఫోటోగ్రఫీ అవార్డ్స్‌లో భాగంగా మొట్టమొదటి సారిగా మొబైల్ ఫోన్ ద్వారా చిత్రీకరించబడిన బెస్ట్ ఫోటోలకు మొబైల్ ఫోన్ అవార్డ్‌ను అందించనున్నారు. ఈ అవార్డ్‌ను దక్కించుకునేందకు నిర్వాహకులకు ప్రపంచవ్యాప్తంగా 10,293 ఎంట్రీలు అందాయి. ఈ ఫోటోలన్ని మొబైల్ ఫోన్‌లతో చిత్రీకరించినవే.

ఈ ఫోటోలను క్షుణ్నంగా పరిశీలించిన న్యాయమూర్తులతో కూడిన నిపుణుల కమిటీ అంతిమంగా 20 అద్భుతమైన ఫోటోలను ఎంపిక చేసింది. షార్ట్ లిస్ట్ కాబడిన ఈ ఫోటోలలో సోనీ మొబైల్ అవార్డ్‌ను అందుకునే ఫోటోను ఓటింగ్ ద్వారా ఎంపిక చేయాలని నిర్వాహకులు నిర్ణయించారు.
Read More : కొత్త ఐఫోన్ లీకయ్యింది.. వింటే షాక్ అవుతారు

సోనీ వరల్డ్ ఫోటోగ్రఫీ అవార్డ్స్.. 19 బెస్ట్ ఫోటోలు
దట్టమైన మంచుతో యూకేలోని ఓ బ్రిడ్జ్.
photo credits: Helen Whelton

సోనీ వరల్డ్ ఫోటోగ్రఫీ అవార్డ్స్.. 19 బెస్ట్ ఫోటోలు
ఈ ఫోటో నావికుడి ధీనదుస్థితిని ప్రతిబింభిస్తోంది
ఫోటో సహకారం : Carla Vermeend

సోనీ వరల్డ్ ఫోటోగ్రఫీ అవార్డ్స్.. 19 బెస్ట్ ఫోటోలు
ఓ వెడ్డింగ్ ఫంక్షన్ లో ఇద్దరు చిన్నారులు
ఫోటో సహకారం : Craig Atkinson

సోనీ వరల్డ్ ఫోటోగ్రఫీ అవార్డ్స్.. 19 బెస్ట్ ఫోటోలు
జర్మనీలోని ఓ వినూత్న లైబ్రరీ
ఫోటో సహకారం:Gerard Trang

సోనీ వరల్డ్ ఫోటోగ్రఫీ అవార్డ్స్.. 19 బెస్ట్ ఫోటోలు
ఇరాన్ లోని ఇమామ్ రెజా పుణ్యక్షేత్రం
ఫోటో సహకారం: Hamed Nazari

సోనీ వరల్డ్ ఫోటోగ్రఫీ అవార్డ్స్.. 19 బెస్ట్ ఫోటోలు
ఊయల ఊగుతోన్న ఇద్దరు చిన్నారులు
ఫోటో సహకారం : Hamed Nazari

సోనీ వరల్డ్ ఫోటోగ్రఫీ అవార్డ్స్.. 19 బెస్ట్ ఫోటోలు
బ్రూక్లిన్ లోని ఓ దృశ్యం
ఫోటో సహకారం : Henny Gylfa

సోనీ వరల్డ్ ఫోటోగ్రఫీ అవార్డ్స్.. బెస్ట్ ఫోటోలు
విరామం తీసుకుంటున్న ఇంటి పని వారు
ఫోటో సహకారం : Janos Schmidt

సోనీ వరల్డ్ ఫోటోగ్రఫీ అవార్డ్స్.. బెస్ట్ ఫోటోలు
Nyugati రైలు స్టేషన్

సోనీ వరల్డ్ ఫోటోగ్రఫీ అవార్డ్స్.. బెస్ట్ ఫోటోలు
మహిళ సముద్రంలో ఈత కొడుతోన్న దృశ్యం
ఫోటో సహకారం : Monica Coteriano

సోనీ వరల్డ్ ఫోటోగ్రఫీ అవార్డ్స్.. బెస్ట్ ఫోటోలు
సముద్రంలోని అద్బుత దృశ్యం
ఫోటో సహకారం: Olga Nazarova

సోనీ వరల్డ్ ఫోటోగ్రఫీ అవార్డ్స్.. బెస్ట్ ఫోటోలు
పోర్చుగల్ దేశంలోని ఓ నిర్మానుష వీధి
ఫోటో సహకారం : Nuno Perestrelo

సోనీ వరల్డ్ ఫోటోగ్రఫీ అవార్డ్స్.. బెస్ట్ ఫోటోలు
ఆధునిక కమ్యూనికేషన్ ప్రపంచం
ఫోటో సహకారం : Misha Vallejo

సోనీ వరల్డ్ ఫోటోగ్రఫీ అవార్డ్స్.. బెస్ట్ ఫోటోలు
చిన్నారుల ఏటి ఆట
ఫోటో సహకారం : Vallejo

సోనీ వరల్డ్ ఫోటోగ్రఫీ అవార్డ్స్.. బెస్ట్ ఫోటోలు
ఓ అద్భుతమైన సన్నివేశం
ఫోటో సహకారం : Luca Laghetti

సోనీ వరల్డ్ ఫోటోగ్రఫీ అవార్డ్స్.. బెస్ట్ ఫోటోలు
ఓ బాలుడు మేకతో తలపడుతోన్న దృశ్యం
ఫోటో సహకారం : Ako Salemi

సోనీ వరల్డ్ ఫోటోగ్రఫీ అవార్డ్స్.. బెస్ట్ ఫోటోలు
ఎడారిలో మోడుబారిన చెట్లు
ఫోటో సహకారం : Ryszard Kazimierczak

సోనీ వరల్డ్ ఫోటోగ్రఫీ అవార్డ్స్.. బెస్ట్ ఫోటోలు
కొండ అంచున చావుకు దగ్గరగా ఓ వ్యక్తి నిలుచొని ఉన్న దృశ్యం
ఫోటో సహకారం : Atle Rønningen

Click it and Unblock the Notifications