పెను మార్పుల దిశగా ప్రపంచం..?

Written By:

పెను మార్పుల దిశగా ప్రపంచం అడుగులు వేస్తోంది. వైజ్ఞానిక రంగంలో చోటుచేసుకుంటున్న విప్లవాత్మక మార్పులు రోజుకో కొత్త సాంకేతికతను పరిచయం చేస్తున్నాయి. బయోమెట్రిక్, 3డీ ప్రింటింగ్ ఇలా అనేక కొత్త టెక్నాలజీలో భవిష్యత్‌లో కీలక కాబోతోన్నాయి. నవ శకానికి నాందిగా నిలవనున్న 10 టెక్నాలజీలు వివరాలను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు...

Read More : మార్కెట్లో రిలీజైన్ 10 కొత్త స్మార్ట్‌ఫోన్‌లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

బయోమెట్రిక్స్

నవ శకానికి నాంది పలకబోతున్న 10 టెక్నాలజీలు

2026 నాటికి పాస్‌వర్డ్స్ స్థానాన్ని బయోమెట్రిక్స్ భర్తీ చేసేస్తాయి.

3డీ ప్రింటింగ్

నవ శకానికి నాంది పలకబోతున్న 10 టెక్నాలజీలు

అందుబాటలోకి 3డీ ప్రింటెడ్ మానవ అవయువాలు.

సెల్ఫ్ డ్రైవింగ్

నవ శకానికి నాంది పలకబోతున్న 10 టెక్నాలజీలు

అందుబాటులోకి సెల్ఫ్ డ్రైవింగ్ వెహికల్స్

బయోనిక్

నవ శకానికి నాంది పలకబోతున్న 10 టెక్నాలజీలు

మనుషుల కంటి చూపును కంటి చూపును మెరుగుపరిచే బయోనిక్ ఐ ఎన్‌హాన్స్‌మెంట్ టెక్నాలజీ త్వరలో అందుబాటులోకి రాబోతోంది.

క్యాన్సర్ ట్రీట్‌మెంట్‌కు దోమదపడే సూక్ష్మకణాలు

నవ శకానికి నాంది పలకబోతున్న 10 టెక్నాలజీలు

2046 నాటికి క్యాన్సర్ ట్రీట్‌మెంట్‌కు దోమదపడే సూక్ష్మకణాలను శాస్త్రవేత్తలు అందుబాటులోకి తీసుకురానున్నారు.

వ్యక్తిగత రోబోట్లు

నవ శకానికి నాంది పలకబోతున్న 10 టెక్నాలజీలు

అన్ని అవసరాలను తీర్చగలిచే వ్యక్తిగత రోబోట్లు 20150 నాటికి అందుబాటులోకి రానున్నాయి.

అంగారకుడి పై స్థిర నివాసం ఏర్పాటు

నవ శకానికి నాంది పలకబోతున్న 10 టెక్నాలజీలు

మార్స్ గ్రహం పై మానవుల స్థిర నివాసం ఏర్పాటు.

రిన్యూవబుల్ ఎనర్జీ

నవ శకానికి నాంది పలకబోతున్న 10 టెక్నాలజీలు

ఇంధనానికి ప్రత్యామ్నాయంగా అందుబాటులోకి రిన్యూవబుల్ ఎనర్జీ, న్యూక్లియర్ ఫ్యూజర్, అయాన్ ప్రొపల్షన్ టెక్నాలజీ

డిజైనర్ బేబీ

నవ శకానికి నాంది పలకబోతున్న 10 టెక్నాలజీలు

డిజైనర్ బేబీలతో భవిష్యత్‌లో సాధ్యమే అంటోంది టెక్నాలజీ. గర్భస్థ పిండంలో ఎంపిక చేసిన జన్యువులను ప్రవేశపెట్టడం ద్వారా జన్మించే శిశువులు సరి కొత్త లక్షణాలను కలిగి ఉంటారు. 

ఇంప్లాంట్ టెక్నాలజీ

నవ శకానికి నాంది పలకబోతున్న 10 టెక్నాలజీలు

శరీరంలోని వ్యాధులను ముందస్తుగానే పసిగట్టలగే ప్రత్యేకమై ఇంప్లాంట్ టెక్నాలజీని 2066 నాటికి శాస్త్రవేత్తలు అందబాటులోకి తీసుకురానున్నారు.

ఆయుర్థాయం 130

నవ శకానికి నాంది పలకబోతున్న 10 టెక్నాలజీలు

భవిష్యత్‌లో మనుషుల ఆయుర్థాయం 130 సంవత్సరాల వరకు జీవించే అవకాశం. ఇందుకు సంబంధించిన వైజ్ఞానిక పరిశోధనలు ఇప్పటికే జరుగుతున్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Things That Will Change Everything In The Next Century. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting