ఈ రోబోట్ ఫోన్ కాల్ రాగానే మీ వద్దకు నడుచుకుంటూ వచ్చేస్తుంది

By Sivanjaneyulu
|

ప్రపంచపు మొట్టమొదటి రోటోటిక్ మొబైల్ ఫోన్ 'RoboHon' అమ్మకాలు గురువారం జపాన్ లో ప్రారంభమయ్యాయి. ఈ పాకెట్ సైజ్ వాకింగ్ రోబోట్ కాల్ వచ్చినవెంటనే తన యజమాని వద్ద నడుచుకుంటూ వెళ్లి కాల్ అందుకోమని చెబుతుంది.

ఈ రోబోట్, ఫోన్ కాల్ రాగానే మీ వద్దకు నడుచుకుంటూ వచ్చేస్తుంది

డ్యాన్సులు కూడా చేయగలిగే ఈ రోబోట్ స్మార్ట్‌ఫోన్‌ను జపాన్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ షార్ప్ తయారు చేసింది. ఈ ఫోన్‌ను టోక్యోకు చెందిన ప్రొఫెసర్ ఇంకా రోబోటిస్ట్ Tomotaka Takahashi అభివృద్థి చేసారు. ధర ఇంచుమించుగా రూ.1,20,000. మరిన్ని వివరాలు క్రింది స్లైడ్‌షోలో....

Read More : మీ ఫోన్‌లో మీకు తెలియకుండానే యాప్స్ ఇన్‌స్టాల్ అవుతున్నాయా..?

ప్రపంచపు మొట్టమొదటి రోబోటిక్ ఆండ్రాయిడ్ ఫోన్

ప్రపంచపు మొట్టమొదటి రోబోటిక్ ఆండ్రాయిడ్ ఫోన్

390 గ్రాముల బరువుతో 19.5సెంటీ మీటర్ల ఎత్తున్న ఈ రోబోటిక్ ఆండ్రాయిడ్ ఫోన్ నడవటం, మాట్లాడంతో పాటు డ్యాన్స్ కూడా చేస్తుంది.

ప్రపంచపు మొట్టమొదటి రోబోటిక్ ఆండ్రాయిడ్ ఫోన్

ప్రపంచపు మొట్టమొదటి రోబోటిక్ ఆండ్రాయిడ్ ఫోన్

1.2గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్‌తో వస్తోన్న ఈ ఫోన్ ఎల్టీఈ ఇంకా వై-ఫై నెట్‌వర్క్‌లను సపోర్ట్ చేస్తుంది.

ప్రపంచపు మొట్టమొదటి రోబోటిక్ ఆండ్రాయిడ్ ఫోన్

ప్రపంచపు మొట్టమొదటి రోబోటిక్ ఆండ్రాయిడ్ ఫోన్

మనిషి తరహాలో డిజైన్ చేయబడిన ఈ రోబోట్ 2 అంగుళాల చిన్నదైన QVGA డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.

ప్రపంచపు మొట్టమొదటి రోబోటిక్ ఆండ్రాయిడ్ ఫోన్
 
ప్రపంచపు మొట్టమొదటి రోబోటిక్ ఆండ్రాయిడ్ ఫోన్

వాకింగ్, టాకింగ్ సామర్థ్యాల గల ఈ రోబోటిక్ ఆండ్రాయిడ్ ఫోన్‌ భారత్‌లోకి ఎప్పుడు వస్తుందో వేచి చూడాలి మరి.

ప్రపంచపు మొట్టమొదటి రోబోటిక్ ఆండ్రాయిడ్ ఫోన్

ప్రపంచపు మొట్టమొదటి రోబోటిక్ ఆండ్రాయిడ్ ఫోన్

ఈ RoboHon తన ఆటపాటలతో చిన్నారులను ఆడించగలదు.

ప్రపంచపు మొట్టమొదటి రోబోటిక్ ఆండ్రాయిడ్ ఫోన్

ప్రపంచపు మొట్టమొదటి రోబోటిక్ ఆండ్రాయిడ్ ఫోన్

ఈ రోబోట్‌ను పాకెట్‌లో పెట్టకుని సౌకర్యవంతంగా క్యారీ చేయవచచు.

ప్రపంచపు మొట్టమొదటి రోబోటిక్ ఆండ్రాయిడ్ ఫోన్

ప్రపంచపు మొట్టమొదటి రోబోటిక్ ఆండ్రాయిడ్ ఫోన్

ఈ రోబోట్ ఫోన్‌లో ఏర్పాటు చేసిన ఫ్రంట్ కెమెరా మనుషుల ముఖాలను స్కాన్ చేుసుకుని వారిని గుర్తుపట్టగలదు

ప్రపంచపు మొట్టమొదటి రోబోటిక్ ఆండ్రాయిడ్ ఫోన్

ప్రపంచపు మొట్టమొదటి రోబోటిక్ ఆండ్రాయిడ్ ఫోన్

వాయిస్ కమాండ్స్ ఆధారంగా స్పందించే అనేక ఆండ్రాయిడ్ యాప్స్‌ను ఈ రోబోట్ ఫోన్ సపోర్ట్ చేస్తుంది.

 ప్రపంచపు మొట్టమొదటి రోటోటిక్ మొబైల్ ఫోన్ ‘RoboHon’

ప్రపంచపు మొట్టమొదటి రోటోటిక్ మొబైల్ ఫోన్ ‘RoboHon’

ఈ రోబోట్ ఫోన్‌ను ప్రొజెక్టర్‌లా కూడా ఉపయోగించుకోవచ్చు.

Best Mobiles in India

English summary
This New Robot Smartphone Will Walk Up To You When You Get A Call. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X