గురకతో ఇబ్బందులా? ఈ మంచం మరింత కంఫర్ట్

|

లాస్‌వేగాస్ వేదికగా జరిగిన కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో 2018లో భాగంగా అమెరికాకు చెందిన ప్రముఖ బెడ్డింగ్ ఉపకరణాల తయారీ కంపెనీ స్లీప్ నెంబర్ (Sleep Number), ఓ విప్లవాత్మక స్మార్ట్‌బెడ్‌ను అనౌన్స్ చేసింది.

 
గురకతో ఇబ్బందులా? ఈ మంచం మరింత కంఫర్ట్

ఆటోమెటిక్‌గా అడ్జస్ట్ కాగలిగే ఈ బెడ్ యూజర్లకు మ్యాగ్జిమమ్ కంఫర్ట్‌ను ఆఫర్ చేేస్తుందట. ముఖ్యంగా గురకతో ఇబ్బంది పడేవారికి ఈ స్మార్ట్ బెడ్ సరైన పరిష్కారమని స్లీప్ నెంబర్ చెబుతోంది. 360 స్మార్ట్ బెడ్ పేరుతో లభ్యమయ్యే ఈ విప్లవాత్మక ప్రొడక్ట్‌ను స్లీపర్స్ కావల్సిన విధంగా అడ్జస్ట్ చేసుకునే వీలుంటుందని సంస్థ సీఈఓ షెల్లీ ఐబ్యాక్చ్ తెలిపారు.

ఎయిర్ ఛాంబర్స్‌తో రియల్ టైమ్ ఎడ్జస్ట్‌మెంట్స్..

ఎయిర్ ఛాంబర్స్‌తో రియల్ టైమ్ ఎడ్జస్ట్‌మెంట్స్..

ఈ మ్యాట్రస్‌లో ఏర్పాటు చేసిన రెండు ప్రత్యేకమైన ఎయిర్ ఛాంబర్స్ ద్వారా రియల్ టైమ్‌లో బెడ్‌ను ఎడ్జస్ట్ చేసుకునే వీలుంటుందట. నిద్రలో స్లీప్ పొజీషన్స్ మారినప్పటికి యూజర్ కంఫర్ట్ ఏ మాత్రం తగ్గదని కంపెనీ చెబుతోంది. ఈ బెడ్‌లో ఎక్విప్ చేసిన ఆటోమెటిక్ స్నోర్ డిటెక్షన్ అండ్ ఎడ్జస్ట్‌మెంట్ వ్యవస్థ రాత్రంతా హాయిగా నిద్రించేలా చూస్తుందట.

పిల్లలను నిద్రపుచ్చేందుకు సౌకర్యంవతమైన యాప్..

పిల్లలను నిద్రపుచ్చేందుకు సౌకర్యంవతమైన యాప్..

కొత్తగా తల్లిదండ్రులయిన వారు ఇక పై తమ పిల్లలను నిద్రపుచ్చటానికి ఆపసోపాలు పడనక్కర్లేదు. రాత్రళ్లు నిద్రమాని వారి కోసం జాగారం చేయ్యాల్సిన శ్రమ అంతకన్నా లేదు. రాత్రుళ్లు మారాం చేస్తున్న తన కవల పిల్లలను నిద్రపుచ్చటం కోసం బ్రిటన్‌కు చెందిన మాథ్యు నిఫీల్డ్ రూపొందించిన ‘వైట్ నాయిస్ అంబియన్స్' అనే ఫోన్ అప్లికేషన్ ఇప్పుడు కొన్ని వందల దంపతుల కష్టాలను తీరుస్తుంది.

రిలాక్సింగ్ శబ్థాలు..
 

రిలాక్సింగ్ శబ్థాలు..

ఫోన్ లేదా టాబ్లెట్ ఆధారంగా పనిచేసే ఈ యాప్ కొన్ని రిలాక్సింగ్ శబ్ధాలను వినిపిస్తుంది. తద్వారా పిల్లలు త్వరగా నిద్రలోకి జారుకుంటారు. ఈ ప్రయోగం విజయవంతం కావటంతో లక్షలాది మంది దీనిని వాడడం ప్రారంభించారు.

అదిరే స్మార్ట్‌ఫోన్,అంతకన్నా అదిరే ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండిఅదిరే స్మార్ట్‌ఫోన్,అంతకన్నా అదిరే ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి

Best Mobiles in India

Read more about:
English summary
A US-based company has developed a smart bed that can automatically adjust itself in order to stop one from snoring and provide maximum comfort for a sound sleep.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X