సాఫ్ట్‌వేర్ ఉద్యోగానికి ‘బెస్ట్ ఇండియన్ సిటీలు’
ప్రపంచంలోని ఏ దేశ ఆర్థిక అభివృద్ధి అయినా పట్టణాల ద్వారా వచ్చే రాబడి వనరులు ఇంకా పెట్టుబడులు పై ఆధారపడి ఉంటుంది. నైపుణ్యాలను సంతరించుకున్న వ్యక్తులు అత్యధికంగా పట్టణాల్లోనే నివశిస్తుంటారు. ఓ దేశం అభివృద్ధి దిశగా ముందుకు సాగాలంటే పట్టణాల పాత్ర ఎంతో కీలకం. పట్టాణాభివృద్ధిలో మల్టీనేషనల్ కార్పొరేట్ కంపెనీలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ కంపెనీలు అనేక మందికి జీవనోపాధిని కల్పిస్తూ దేశ ఆర్థిక ప్రగతిని బలోపేతం చేయటంలో ముందంజలో ఉన్నాయి.
భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో బెంగుళూరు, హైదరాబాద్, ముంబయ్ వంటి మహా నగరాలు సాఫ్ట్‌వేర్ కంపెనీలకు అనువైన ప్రదేశాలుగా ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి. ఈ నగరాలు లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. దీంతో ఈ పట్టణాల ఆదాయం క్రమంగా పెరుగుతూ వస్తోంది. భారతీయ యువత సాఫ్ట్‌వేర్ ఉద్యోగం సంపాదించుకునేందుకు అనువుగా ఉన్న 10 బెస్ట్ ఇండియన్ సిటీస్‌ను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు...
Read More : రూ.10,999కే ల్యాప్‌టాప్

సాఫ్ట్‌వేర్ ఉద్యోగానికి ‘బెస్ట్ ఇండియన్ సిటీలు’
ఉద్యోగం సంపాదించేందుకు టాప్-10 ఇండియన్ సిటీలు
బెంగుళూరు

హైదరాబాద్

ముంబయ్

పూణే

చెన్నై

ఢిల్లీ

గుర్గాన్

కోల్‌కతా

ఆహ్మదాబాద్

సాఫ్ట్‌వేర్ ఉద్యోగానికి ‘బెస్ట్ ఇండియన్ సిటీలు
ఉద్యోగం సంపాదించేందుకు టాప్-10 ఇండియన్ సిటీలు
నోయిడా

Click it and Unblock the Notifications