పనికిరాని వస్తువులతో సరికొత్త టెక్నాలజీ

Written By:

ఇంజనీర్లు తలుచుకుంటే ఏదైనా చేయగలరు.. వారి చేతుల్లో ఏం ఉందో గాని టెక్నాలజీని కొత్త పుంతలు తొక్కించడంలో వారికి వారే దిట్ట అంటే నమ్మండి. వారు తమ తెలివితో వస్తువులను తయారు చేయడం అటుంచితే ఉన్నవాటినే కొత్తగా ఫిక్స్ చేస్తారు. అందుబాటులో ఉన్న వనరులతోనే కొత్త టెక్నాలజీని చూపిస్తారు. మీకు నమ్మశక్యంగా లేకుంటే ఇక్కడ చూడండి. కొత్తగా ఎలా వాటిని ఆదునికీకరించారో..

Read more : సైంటిస్టుల కొత్త సృష్టి :కోడిగుడ్డు నుంచి డైనోసార్ కాళ్లు..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

1

ఈ రకమైన షవర్ బాత్ లో స్నానం చేస్తుంటే మీరు జలపాతం కింద స్నానం చేస్తున్నట్లు ఉంటుంది. ఇది చాలా సింపుల్ ట్రిక్ కూడా. కలుషితమైన వాటర్ కూడా అందులో ఉండిపోతాయి.

2

కేబుల్ వైర్లతో ఓ బుల్లి ఇంజనీర్ చేసిన అద్భుతం

3

మీ కంప్యూటర్ చుట్టూ 23 ఫ్యాన్లను అమర్చితే ఎలా ఉంటుంది. మీ ఎదురుగా గాలివస్తుంటే మీరు హ్యాపీగా పనిచేసుకోవచ్చు.

4

మీ బకెట్లకు వైరుతో కూడిన హ్యాండిల్ ఇస్తే సరికొత్తగా ఉంటుంది కదా.. దీన్ని తయారుచేయడానికి కేవలం 15 నిమిషాలే పట్టింది.

5

టెక్నికల్ గా కొంచెం కేర్ తీసుకుని చేస్తే ఇదొక అద్బుతమైన టెక్నాలజీగా నిలిచిపోతుంది. మీరు ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు

6

ఇది కూడా ఓ కొత్త రకం టెక్నాలజీ.మీరు బటన్ ప్రెస్ చేకుండా లాగితే సరిపోతుంది.

7

విమానాలకు కార్మికుడు ఇలా టేప్ ను అంటిస్తుంటే ప్రయాణికులు చాలా ఆసక్తిగా చూసారు..విమానం రిపేర్ కు వచ్చినప్పుడు ఇలా టేప్ తో దాన్ని కవర్ చేస్తారు

8

మీ కారు హెడ్ లైట్ పగిలిపోయినప్పుడు ఇలా డిఫరెంట్ గా తయారుచేశారనుకో. ఎక్కడైనా పోలీసులు ఆపితే ఇది కొత్త టెక్నాలజీ అని చెప్పవచ్చు.

9

మీరు ఒంటరిగా ఉన్నట్లు విమానంలో పోతున్నట్లు ఉండాలని అనుకునేవాళ్లకు ఇంజనీర్లు ఈ రకమైన టెక్నాలజీ చూపిస్తున్నారు.

10

మీ స్పీడ్ మీటర్ పగిలిపోయి టెక్ మీటర్ రన్నింగ్ లో ఉంటే ఇలా ట్రై చేయవచ్చు..అయితే ఇది కారు గేర్ల మీద ఆధారపడిఉంటుంది.

11

డోర్ బెల్ పగిలిపోతే ఓ టెక్నాలజీ ఆవిష్కర్త ఈ విధంగా దానికి ప్రత్యామ్నయాన్ని చూపారు.

12

మీ ల్యాప్‌టాప్ స్క్రీన్ పగిలిపోయినప్పుడు దాన్ని పార్ట్ లు తీసి ఇలా కంప్యూటర్ గా వాడేసుకోవచ్చు.

13

వెల్ క్రో వండర్ పుల్ ఆవిష్కరణ ఇది. మీ ల్యాప్ టాప్ చార్జింగ్ పగిలిపోతే ఇలా కొత్తగా ట్రై చేయవచ్చు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Top 20 of the Best Engineering Fixes
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot