గూగుల్ సెకనుకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

Written By:

గూగుల్ సంపాదన సెకనుకు ఎంతో మీకు తెలుసా..?, వింటే షాకవుతారేమో!!. వరల్డ్ పే జింక్ అనే సంస్థ టెక్ కంపెనీల త్రైమాసిక ఆదాయాలను బట్టి సదరు కంపెనీలు సెకను కాలంలో సంపాదిస్తున్న మొత్తాన్ని విశ్లేషిస్తూ ఓ ఆసక్తికర కథనాన్ని ప్రచరించటం జరిగింది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా సామ్‌సంగ్, యాపిల్, గూగుల్, ఫేస్‌బుక్, మైక్రోసాఫ్ట్ తదితర సంస్థలు సెకను కాలంలో సంపాదిస్తున్నఆదాయాలకు సంబంధించిన వివరాలును మీతో షేర్ చేసుకోవటం జరుగుతోంది...

Read More : Moto E కొత్త వర్షన్ రూ.5,164కే!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సెకను కాలంలో ప్రముఖ కంపెనీ సంపాదన

సెకను కాలంలో గూగుల్ కంపెనీకి వస్తున్న రివెన్యూ 3,225 డాలర్లు, అందులో లాభం 658 డాలర్లు

సెకను కాలంలో ప్రముఖ కంపెనీ సంపాదన

సెకను కాలంలో ఫేస్‌బుక్‌కు వస్తున్న రివెన్యూ 424 డాలర్లు, అందులో లాభం 81డాలర్లు

సెకను కాలంలో ప్రముఖ కంపెనీ సంపాదన

సెకను కాలంలో ట్విట్టర్‌కు వస్తున్న రివెన్యూ 36 డాలర్లు, అందులో లాభం 35 డాలర్లు

సెకను కాలంలో ప్రముఖ కంపెనీ సంపాదన

సెకను కాలంలో యాపిల్‌కు వస్తున్న రివెన్యూ 9,123 డాలర్లు, అందులో లాభం 1,997 డాలర్లు

సెకను కాలంలో ప్రముఖ కంపెనీ సంపాదన

సెకను కాలంలో మైక్రోసాఫ్ట్‌కు వస్తున్న రివెన్యూ 4,197 డాలర్లు, అందులో లాభం 1179 డాలర్లు

సెకను కాలంలో ప్రముఖ కంపెనీ సంపాదన

సెకను కాలంలో అమెజాన్‌కు వస్తున్న రివెన్యూ 4,013 డాలర్లు, అందులో లాభం 40 డాలర్లు

సెకను కాలంలో ప్రముఖ కంపెనీ సంపాదన

సెకను కాలంలో ఈబేకు వస్తున్న రివెన్యూ 865 డాలర్లు, అందులో లాభం 154 డాలర్లు

సెకను కాలంలో ప్రముఖ కంపెనీ సంపాదన

సెకను కాలంలో యాహూకు వస్తున్నరివెన్యూ 252 డాలర్లు, అందులో లాభం 26 డాలర్లు.

సెకను కాలంలో ప్రముఖ కంపెనీ సంపాదన

సెకను కాలంలో హెచ్‌పీ సంస్థకు వస్తున్న రివెన్యూ 6,054 డాలర్లు, అందులోని లాభం276 డాలర్లు

సెకను కాలంలో ప్రముఖ కంపెనీ సంపాదన

సెకను కాలంలో సోనీ సంస్థకు వస్తున్న రివెన్యూ 3,588 డాలర్లు, అందులోని లాభం 55 డాలర్లు.

సెకను కాలంలో ప్రముఖ కంపెనీ సంపాదన

సెకను కాలంలో సామ్‌సంగ్ సంస్థకు వస్తున్న రివెన్యూ11,588 డాలర్లు, అందులోని లాభం 1540 డాలర్లు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top Tech companies Revenue Per Second. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot