స్మార్ట్‌ఫోన్ 3డీ ప్రింటర్‌లా మారిపోతుంది

Written By:

స్మార్ట్‌ఫోన్‌ను 3డీ ప్రింటర్‌లా మార్చేసే సరికొత్త ఉపకరణాన్ని అమెరికా కంపెనీ OLO 3D Inc అభివృద్థి చేసింది. స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే నుంచి వెలువడే కాంతిని ఉపయోగించుకుని ఈ ఉపకరణం 3డీ ప్రింట్‌లను సృష్టిస్తుంది. OLOగా పిలవబడుతోన్న ఈ 3డీ ప్రింటర్ విలువ 99 డాలర్లు.

Read More : విమానంలో పేలిన ఫోన్

 స్మార్ట్‌ఫోన్ 3డీ ప్రింటర్‌లా మారిపోతుంది

బ్యాటరీల పై నడిచే ఈ ప్రింటర్‌లో ప్రత్యేకమైన చిప్‌తో పాటు మోటర్‌ను ఏర్పాటు చేసారు. ఓ ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్ ఆధారంగా ఈ పాకెట్ సైజ్ ప్రింటర్ రన్ అవుతుంది. ఆండ్రాయిడ్, విండోస్ ఇంకా ఐఓఎస్ ఫోన్‌లను ఈ ప్రింటర్ సపోర్ట్ చేస్తుంది.

 స్మార్ట్‌ఫోన్ 3డీ ప్రింటర్‌లా మారిపోతుంది

Read More : ప్రపంచ వింతలు...

2013లో ప్రారంభమైన 3డీ ప్రింటర్ల హవా అన్ని విభాగాల్లోనూ విస్తరించింది. ఇంజనీరింగ్, క్లాతింగ్ ఇలా అనేక పరిశ్రమల్లో 3డీ ప్రింటర్లను విస్తృతంగా వాడుతున్నారు. మనకు కావల్సిన మెటీరియల్‌తో మనకు నచ్చిన వస్తువులను ఈ 3డీ ప్రింటర్ల ద్వారా తయారు చేసుకోవచ్చు.2015లో 3డీ ప్రింటర్ల వినియోగం మరింతగా పెరిగిపోయింది. 3డీ ప్రింటర్లతో పెద్దపెద్ద విల్లాలనే నిర్మించేస్తున్నాయి. 3డీ ప్రింటింగ్ ద్వారా క్రియేట్ చేయబడిన 10 ఆసాధారణ వస్తువులను ఇప్పుడు చూద్దాం...

Read More : స్పై కెమెరాలు.. ఆ రోజుల్లోనే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మెచీన్ గన్

3డీ ప్రింటింగ్ ద్వారా క్రియేట్ చేయబడిన 10 ఆసాధారణ వస్తువులు

3డీ ప్రింటింగ్‌తో అభివృద్థి చేయబడిన మెచీన్ గన్

బయోనిక్ ఇయర్

3డీ ప్రింటింగ్ ద్వారా క్రియేట్ చేయబడిన 10 ఆసాధారణ వస్తువులు

3డీ ప్రింటింగ్‌తో అభివృద్థి చేయబడిన బయోనిక్ ఇయర్

3డ్రీ ప్రింటెడ్ బ్రా

3డీ ప్రింటింగ్ ద్వారా క్రియేట్ చేయబడిన 10 ఆసాధారణ వస్తువులు

3డ్రీ ప్రింటెడ్ బ్రా

ముఖం

3డీ ప్రింటింగ్ ద్వారా క్రియేట్ చేయబడిన 10 ఆసాధారణ వస్తువులు

3డీ ప్రింటింగ్‌ ద్వారా అభివృద్థి చేయబడిన ముఖం

పుర్రె భాగం

3డీ ప్రింటింగ్ ద్వారా క్రియేట్ చేయబడిన 10 ఆసాధారణ వస్తువులు

3డీ ప్రింటింగ్ ద్వారా అభివృద్థి చేయబడిన మనిషి పుర్రె భాగం

3డీ ప్రింటింగ్ ద్వారా అభివృద్థి చేయబడిన పిండం

3డీ ప్రింటింగ్ ద్వారా క్రియేట్ చేయబడిన 10 ఆసాధారణ వస్తువులు

3డీ ప్రింటింగ్ ద్వారా అభివృద్థి చేయబడిన పిండం

ఆహారం

3డీ ప్రింటింగ్ ద్వారా క్రియేట్ చేయబడిన 10 ఆసాధారణ వస్తువులు

3డీ ప్రింటింగ్ ద్వారా అభివృద్థి చేయబడిన ఆహారం

స్టెమ్ సెల్స్

3డీ ప్రింటింగ్ ద్వారా క్రియేట్ చేయబడిన 10 ఆసాధారణ వస్తువులు

3డీ ప్రింటింగ్ ద్వారా అభివృద్ధి చేయబడిన స్టెమ్ సెల్స్

వైలిన్

3డీ ప్రింటింగ్ ద్వారా క్రియేట్ చేయబడిన 10 ఆసాధారణ వస్తువులు

3డీ ప్రింటింగ్ ద్వారా అభివృద్థి చేయబడిన వైలిన్

హెయిర్ స్టైల్

3డీ ప్రింటింగ్ ద్వారా క్రియేట్ చేయబడిన 10 ఆసాధారణ వస్తువులు

3డీ ప్రింటింగ్ ద్వారా అభివృద్థి చేయబడిన హెయిర్ స్టైల్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Turn your smartphone into a 3D printer. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot