ఏంది గురూ ఈ లొల్లి..!

|

ఇంటర్నెట్ పుణ్యమా అంటూ అందుబాటులోకి వచ్చిన ఆన్‌లైన్ వ్యాపారం ప్రపంచ నలుమూలలకు విస్తరించేసింది. మరీ ముఖ్యంగా మన భారత దేశంలో సెకండ్ హ్యాండ్ వస్తువులను విక్రయించేందుకు ఇంటర్నెట్‌ను ప్రధాన మాధ్యమంగా ఎంపిక చేసుకోవటం విశేషం.

ఏంది గురూ ఈ లొల్లి..!

Read More : ఫోన్‌లో ఫేస్‌బుక్ వాడుతున్నారా..?, ఇవి తెలుసుకోండి

ఓఎల్ఎక్స్ డాట్ ఇన్ వంటి ప్రథాన క్లాసిఫైడ్ యాడ్ వెబ్‌సైట్‌లు ఆన్‌లైన్‌లో సెకండ్ హ్యాండ్ వస్తువులను మార్కెట్ చేసుకునేందుకు వీలు కల్పించటంతో ఎలాంటి వస్తువులనైనా అమ్మకానికి పెట్టేస్తున్నారు. ఈ క్రింది స్లైడ్‌షోలో మీరు చూడబోయే ఆన్‌లైన్ యాడ్స్ మిమ్మల్ని షాక్‌కు గురి చేస్తాయనటంలో ఏ మాత్రం సందేహం లేదు.

ఆన్‌లైన్ యాడ్స్.. చూస్తే షాక్

ఆన్‌లైన్ యాడ్స్.. చూస్తే షాక్

అమ్మకానికి పందెం కోడి పుంజు

ఆన్‌లైన్ యాడ్స్.. చూస్తే షాక్

ఆన్‌లైన్ యాడ్స్.. చూస్తే షాక్

అమ్మకానికి రేడియో.. పీకే సినిమాలో ఇలాంటి రేడయోనే వినియోగించారట.

ఆన్‌లైన్ యాడ్స్.. చూస్తే షాక్

ఆన్‌లైన్ యాడ్స్.. చూస్తే షాక్

అమ్మకానికి జంత బాతులు. ఇవి చెప్పిన మాట కూడా వింటాయట.

ఆన్‌లైన్ యాడ్స్.. చూస్తే షాక్
 

ఆన్‌లైన్ యాడ్స్.. చూస్తే షాక్

అమ్మకానికి కరెన్సీ నోట్స్ అలానే పెయింటింగ్స్

ఆన్‌లైన్ యాడ్స్.. చూస్తే షాక్

ఆన్‌లైన్ యాడ్స్.. చూస్తే షాక్

అమ్మకానికి ప్రత్యేకమైన మేక. చాలా శక్తివంతమైనదట

ఆన్‌లైన్ యాడ్స్.. చూస్తే షాక్

ఆన్‌లైన్ యాడ్స్.. చూస్తే షాక్

అమ్మకానికి పెర్సియన్ పిల్లి.. రేటెంతో చూడండి.

ఆన్‌లైన్ యాడ్స్.. చూస్తే షాక్

ఆన్‌లైన్ యాడ్స్.. చూస్తే షాక్

అమ్మకానికి వాడి పారేసిన బ్రష్ ఇంకా టూత్ పేస్ట్

ఆన్‌లైన్ యాడ్స్.. చూస్తే షాక్

ఆన్‌లైన్ యాడ్స్.. చూస్తే షాక్

అమ్మకానికి కోడి పుంజు

ఆన్‌లైన్ యాడ్స్.. చూస్తే షాక్

ఆన్‌లైన్ యాడ్స్.. చూస్తే షాక్

ఇది మరి వెటకారం.. అమ్మకానికి విమానం కూడానా..?

ఆన్‌లైన్ యాడ్స్.. చూస్తే షాక్

ఆన్‌లైన్ యాడ్స్.. చూస్తే షాక్

అమ్మాకానికి పిల్లల ట్రై సెకిల్

ఆన్‌లైన్ యాడ్స్.. చూస్తే షాక్

ఆన్‌లైన్ యాడ్స్.. చూస్తే షాక్

అమ్మాకానికి సినిమా స్ర్కిప్ట్

ఆన్‌లైన్ యాడ్స్.. చూస్తే షాక్

ఆన్‌లైన్ యాడ్స్.. చూస్తే షాక్

అమ్మకానికి ఆటో విత్ డ్రైవర్..

ఆన్‌లైన్ యాడ్స్.. చూస్తే షాక్

ఆన్‌లైన్ యాడ్స్.. చూస్తే షాక్

అమ్మకానికి గేదె ఇంకా దూడ..

ఆన్‌లైన్ యాడ్స్.. చూస్తే షాక్

ఆన్‌లైన్ యాడ్స్.. చూస్తే షాక్

అమ్మకానికి పాన్ స్టాల్..

ఆన్‌లైన్ యాడ్స్.. చూస్తే షాక్

ఆన్‌లైన్ యాడ్స్.. చూస్తే షాక్

అమ్మకానికి పాత కరెన్సీ నోట్లు

ఆన్‌లైన్ యాడ్స్.. చూస్తే షాక్

ఆన్‌లైన్ యాడ్స్.. చూస్తే షాక్

అమ్మకానికి టెడ్డీ బియర్

ఆన్‌లైన్ యాడ్స్.. చూస్తే షాక్

ఆన్‌లైన్ యాడ్స్.. చూస్తే షాక్

అమ్మకానికి బ్లుటూత్ బినియన్

ఆన్‌లైన్ యాడ్స్.. చూస్తే షాక్

ఆన్‌లైన్ యాడ్స్.. చూస్తే షాక్

అమ్మకానికి సామ్‌సంగ్ ఇయర్ ఫోన్స్

ఆన్‌లైన్ యాడ్స్.. చూస్తే షాక్

ఆన్‌లైన్ యాడ్స్.. చూస్తే షాక్

అమ్మాకానికి నీళ్ల కుండ

ఆన్‌లైన్ యాడ్స్.. చూస్తే షాక్

ఆన్‌లైన్ యాడ్స్.. చూస్తే షాక్

అమ్మకానికి ఖాళీ సాస్ ప్యాకెట్

Most Read Articles
Best Mobiles in India

English summary
25 Unbelievable, Shocking Items Ever Found On OLX India. Read More Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X