వామ్మో...కోహ్లీ బుజ్జీ ధోనీల సెల్ఫీకు ఎన్ని లైకులో..

Written By:

మహేంద్ర సింగ్ ధోనీ విరాట్ కోహ్లీ వీళ్లద్దరూ క్రీజ్ లో ఉన్నారంటే ప్రత్యర్థులకు చుక్కలు కనపడాల్సిందే. అయితే కోహ్లీకి ధోనీతో బోర్ కొట్టేసిందో ఏమో కాని బుజ్జి ధోని వెంట పడ్డారు. ధోని కూతురు జీవాతో జతకట్టారు. తన ఫోన్ తీసి ఆ బుజ్జాయి చేతుల్లో పెట్టేసి ఏం చక్కా సెల్ఫీ కూడా దిగారు. ఇప్పుడు ఈ సెల్ఫీ సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. ఈ సెల్ఫీని ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసిన 24 గంటల్లోనే దాదాపు 1.9 లక్షల లైకులు వచ్చాయి. కామెంట్లయితే 5వేలకు పైగానే వచ్చాయి.

Read more: అంతు చిక్కని ఇండియా మిస్టరీల గుట్టు విప్పేదెలా...?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

1

బుజ్జి జీవాను చూడండి అప్పుడే నా ఫోన్ తో తెగ ఆడుకుంటోంది..పైగా ఫోన్ ఎలా వాడాలో తెలిసినట్టు ఎంత క్యూట్ గా ఉందో..అంటూ సెల్ఫీని పోస్ట్ చేశాడు కోహ్లీ.

2

మరో వైపు వెస్టిండీస్ క్రికెటర్ బ్రావో కూడా ధోని, భజ్జీ, అలాగే బుజ్జీ జీవాధోనితో కూడా ఫోటో దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

3

ఇక ధోని తన భార్య సాక్షితో కలిసి తన బుజ్జి జీవా ధోనితో ఫోటో దిగారు కూడా. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సెలబ్రిటీలంటే అంతేనేమో మరి.

4

రేపు ఇండియా vs వెస్టిండీస్ సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది.

5

టెక్నాలజీ గురించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ కోసం క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Virat Kohli's Adorable Selfie With Dhoni's Daughter Ziva Is Going Viral
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot