స్మార్ట్‌ఫోన్‌తో నష్టాలే ఎక్కువా..?

Written By:

ఫోన్ అనేది మన జీవితాల్లోకి ప్రవేశించక పోయి ఉంటే ఎలా ఉండేది..? మనుషులు కమ్యూనికేషన్ అవసరాలను ఏ విధంగా తీర్చుకునే వారే..? ఈ సందేహాలను ఊహించుకుంటుంటేనే ఇమడలేని విధంగా ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే.. నేటి ఆధునిక కమ్యూనికేషన్ ప్రపంచంలో ఫోన్ అనేది నిత్యావసర వస్తువులా మారిపోయింది. మనుషులతో వీడదీయలేని బంధాలను ఏర్పరుచుకున్న స్మార్ట్‌ఫోన్ వల్ల లాభాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయి. అసలు ఫోన్ అనేదే వచ్చి ఉండకపోతే మనిషి ఏలా ఆలోచించేవాడో ఒకసారి చూద్దాం....

Read More : షాకింగ్: రూ.3000కే 4జీ స్మార్ట్‌ఫోన్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఒత్తిడి

స్మార్ట్‌ఫోన్‌తో నష్టాలే ఎక్కువా..?

ఓ అధ్యయనం ప్రకారం స్మార్ట్‌ఫోన్‌ వాడనట్లయితే బోలెడంత ఒత్తిడికి దూరంగా ఉన్నట్లేనట!

బోలెడంత సమయం ఆదా

స్మార్ట్‌ఫోన్‌తో నష్టాలే ఎక్కువా..?

రకరకాల యాప్స్‌ను ఇన్‌‌స్టాల్ చేసుకోవాలన్న ఆలోచనే మనకు రాదు. సో బోలెడంత సమయం ఆదా అవుతుంది. 

గంటల తరబడి ఆన్‌లైన్‌లో

స్మార్ట్‌ఫోన్‌తో నష్టాలే ఎక్కువా..?

గంటల తరబడి ఆన్‌లైన్‌లో గడపాల్సిన అవసరమే ఉండదు. భవిష్యత్ ఆలోచనలై దృష్టిసారించవచ్చు.

సోషల్ మీడియాకు దూరంగా

స్మార్ట్‌ఫోన్‌తో నష్టాలే ఎక్కువా..?

ఫేస్‌బుక్, వాట్సాప్ వంటి చాటింగ్ వెబ్‌సైట్‌లలో కబుర్లు చెప్పుకోవల్సిన అవసరమే ఉండదు.

గజిబిజి గందరగోళ జీవితం

స్మార్ట్‌ఫోన్‌తో నష్టాలే ఎక్కువా..?

రకరకాల లావాదేవీలతో సతమతమవుతూ గజిబిజి గందరగోళ జీవితాన్నిఅనుభవించాల్సిన అవసరమే ఉండదు

డబ్బు ఆదా

స్మార్ట్‌ఫోన్‌తో నష్టాలే ఎక్కువా..?

బోలేడంత డబ్బును ఆదా అవుతుంది.

కొత్త ఫోన్‌కు అప్‌గ్రేడ్ అవ్వాలన్న ఆలోచన రాదు

స్మార్ట్‌ఫోన్‌తో నష్టాలే ఎక్కువా..?

చీటికి మాటికి డబ్బులను వెచ్చించి కొత్త ఫోన్‌కు అప్‌గ్రేడ్ అవ్వాలన్న ఆలోచనే రాదు.

జీవితం చాలా సెక్యూర్డ్‌గా

స్మార్ట్‌ఫోన్‌తో నష్టాలే ఎక్కువా..?

స్మార్ట్‌ఫోన్ అనేదే లేకపోయినట్లయితే మనిషి జీవితం చాలా సెక్యూర్డ్‌గా ఉంటుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
What are the Benefits if smartphones were never invented. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting