ఇంటర్నెట్‌లో ఏం జరుగుతోంది..?

Written By:

నిమిషం కాలంలో ఇంటర్నెట్‌లో ఏం జరుగుతోంది..? ఫోటోషేరింగ్ వెబ్‌సైట్ ఇన్స్‌టాగ్రామ్‌లో నిమిషానికి ఎన్ని ఫోటోలు షేర్ కాబడుతున్నాయ్..?, 60 సెకన్ల వ్యవధిలో ఎంత వీడియో యూట్యూబ్‌లో అప్‌లోడ్ కాబడుతోంది.?

ఇంటర్నెట్‌లో ఏం జరుగుతోంది..?

నిమిషానికి ఎన్ని ఫేస్‌బుక్ లైక్స్ లభిస్తున్నాయ్..?, ఎన్ని ట్వీట్‌లు నమోదవుతున్నాయ్..? వెబ్ ప్రపంచంలో 60 సెకన్ల వ్యవధిలో చోటు చేసుకుంటున్న పలు ఆసక్తికర విషయాలను మీముందుంచుతున్నాం...

Read More : ఈ 10 గేమ్స్‌ మీ ఫోన్‌లో ఉంటే..? బ్యాటరీ సున్నా!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫేస్‌బుక్‌

ఇంటర్నెట్‌లో ఏం జరుగుతోంది..?

ఫేస్‌బుక్‌లో నిమిషానికి 701,389 లాగిన్స్ జరుగుతున్నాయి.

వాట్సాప్‌

ఇంటర్నెట్‌లో ఏం జరుగుతోంది..?

వాట్సాప్‌లో నిమిషానికి 20.8 మిలియన్ మెసేజెస్ ఎక్స్‌ఛేంజ్ కాబడుతున్నాయి.

గూగుల్

ఇంటర్నెట్‌లో ఏం జరుగుతోంది..?

గూగుల్ సెర్చ్‌లో నిమిషానికి 2.4 మిలియన్ సెర్చ్ క్వైరీలు జరుగుతున్నాయి.

యూట్యూబ్‌

ఇంటర్నెట్‌లో ఏం జరుగుతోంది..?

యూట్యూబ్‌లో నిమిషానికి 2.78 మిలియన్ వీడియోస్ చూస్తున్నారు.

ఈమెయిల్స్

ఇంటర్నెట్‌లో ఏం జరుగుతోంది..?

ప్రపంచవ్యాప్తంగా నిమిషానికి 150 మిలియన్ ఈమెయిల్స్ పంపబడుతున్నాయి.

ఉబెర్‌

ఇంటర్నెట్‌లో ఏం జరుగుతోంది..?

క్యాబ్ హెయిలింగ్ సర్వీస్ ఉబెర్‌లో నిమిషానికి 1389 రైడ్స్ నమోదువుతున్నాయి.

Snapchat

ఇంటర్నెట్‌లో ఏం జరుగుతోంది..?

ఫోటో షేరింగ్ సైట్ Snapchatలో నిమిషానికి 5,27,760 ఫోటోలు షేర్ కాబడుతున్నాయి.

యాపిల్ యాప్ స్టోర్

ఇంటర్నెట్‌లో ఏం జరుగుతోంది..?

యాపిల్ యాప్ స్టోర్ నుంచి నిమిషానికి 51,000 యాప్స్ డౌన్‌లోడ్ కాబడుతున్నాయి.

అమెజాన్‌

ఇంటర్నెట్‌లో ఏం జరుగుతోంది..?

ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్‌లో నిమిషానికి 203,596 డాలర్ల సేల్ జరుగుతోంది.

LinkedIn

ఇంటర్నెట్‌లో ఏం జరుగుతోంది..?

ప్రముఖ జాబ్ వెబ్‌సైట్ LinkedInలో నిమిషానికి 120 పై చిలుకు అకౌంట్‌లు కొత్తగా యాడ్ అవుతున్నాయి.

ట్విట్టర్‌

ఇంటర్నెట్‌లో ఏం జరుగుతోంది..?

మైక్రోబ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్‌లో నిమిషానికి 347,222 ట్వీట్లు పంపబడుతున్నాయి.

Instagram

ఇంటర్నెట్‌లో ఏం జరుగుతోంది..?

ఫోటో బేసిడ్ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ Instagramలో నిమిషానికి 34,194 కొత్త పోస్ట్‌లు జనరేట్ అవుతున్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
What happens on the internet in 60 seconds.Read More in Telugu Gizbot....
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot