షాకింగ్ : రాజకీయాల్లోకి రోబోట్లు?

By Sivanjaneyulu
|

మనుషులు రోజురోజుకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీకి దగ్గరవుతున్నారు. మొన్నటికి మొన్న మైక్రోసాఫ్ట్ తన బిల్డ్ డెవలపర్స్ కాన్ఫిరెన్స్‌లో భాగంగా స్దానిక డామినోస్ అవుట్‌లెట్ నుంచి రోబోట్ల సహాయంతో పిజ్జాలను డెలివరీ చేయగలిగారు. ఫేస్‌బుక్ సైతం త్వరలో తన మెసెంజర్ యాప్ కోసం త్వరలో రోబోట్లు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది.

 షాకింగ్ : రాజకీయాల్లోకి రోబోట్లు?

ఇవన్ని చూస్తుంటే, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ భవిష్యత్‌లో మరింత క్రియాశీలకం కాబోతుందన్న విషయం సుస్పష్టమవుతోంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ, భారత రాజకీయ వ్యవస్థలోకి అడుగుపెడితే ఎలా ఉంటుంది..? ఒకసారి ఊహించుకోండి. ఇండియన్ పాలిటిక్స్‌లోకి రోబోటిక్స్ ఎంట్రీ ఇస్తే చోటుచేసుకుబోయే విప్లవాత్మక మార్పలు గురించి ఆసక్తికర ఫీచర్ కధనం క్రింది స్లైడ్ షోలో...

ReadMore : ఎగబడి కొంటున్న 10 ఫోన్‌లు (లేటెస్ట్)

రాజకీయాలతో రోబోటిక్స్ జతకడితే..?

రాజకీయాలతో రోబోటిక్స్ జతకడితే..?

ప్రజలు తమకు కావల్సిన విధంగా రోబోట్లను ప్రోగ్రామ్ చేసుకుని నవ సమాజ నిర్మాణానికి తోడ్పడవచ్చు.

రాజకీయాలతో రోబోటిక్స్ జతకడితే..?

రాజకీయాలతో రోబోటిక్స్ జతకడితే..?

ప్రభుత్వంతో రియల్ టైమ్‌లో కనెక్ట్ అయి ఉండొచ్చు. ఒక రోబోట్‌ను ఎంఎల్ఏగా ఎంచుకున్నట్లయితే నియోజికవర్గ అభివృద్థిలో నిస్పక్షపాతంగా వ్యవహిరంచే అవకాశముంటుంది.

రాజకీయాలతో రోబోటిక్స్ జతకడితే..?

రాజకీయాలతో రోబోటిక్స్ జతకడితే..?

రోబోట్లు రాజకీయాల్లోకి అడుగుపెడితే ప్రాంతీయ బేధాలు లేకుండా పనిచేయగలవు.

రాజకీయాలతో రోబోటిక్స్ జతకడితే..?
 

రాజకీయాలతో రోబోటిక్స్ జతకడితే..?

పాలిటిక్స్‌లోకి రోబోట్లు అడుగుపెడితే, కులమతాలకు అతీతంగా రాజకీయ వ్యవస్థను మందుకు నడిపించే ప్రయత్నం చేస్తాయి.

రాజకీయాలతో రోబోటిక్స్ జతకడితే..?

రాజకీయాలతో రోబోటిక్స్ జతకడితే..?

ప్రజలను మభ్య పెట్టే మోసపూరిత వాగ్థానాలు ఉండవు. నిర్ణీత గడువులోపల ప్రాజెక్టులు పూర్తయ్యే అవకాశం.

రాజకీయాలతో రోబోటిక్స్ జతకడితే..?

రాజకీయాలతో రోబోటిక్స్ జతకడితే..?

అవినీతికి ఏ మాత్రం తావుండదు.

రాజకీయాలతో రోబోటిక్స్ జతకడితే..?

రాజకీయాలతో రోబోటిక్స్ జతకడితే..?

సమస్యల పట్ల నిరంతర పర్యవేక్షణను రోబోట్ల కనబర్చటంతో పాటు పరిష్కార మార్గాలను రియల్ టైమ్‌లో సూచించే అవకాశం.

రాజకీయాలతో రోబోటిక్స్ జతకడితే..?

రాజకీయాలతో రోబోటిక్స్ జతకడితే..?

ఉభయ సభలకు ఎటువంటి ఆటంకాలు ఉండవు. ప్రజలకు ఉపయోగపడే కొత్త చట్టాలు, పాలసీలు, విదివిధానాలు త్వరతిగతిన ఆమోదం పొందే అవకాశం.

రాజకీయాలతో రోబోటిక్స్ జతకడితే..?

రాజకీయాలతో రోబోటిక్స్ జతకడితే..?

రోబోట్ల మధ్య లోపాయికారి ఒప్పందాలు ఉండవు కాబట్టి, ఎటువంటి ప్రలోభాలకు ఆస్కారం ఉండదు. పాలన సజావుగా సాగే అవకాశం.

రాజకీయాలతో రోబోటిక్స్ జతకడితే..?

రాజకీయాలతో రోబోటిక్స్ జతకడితే..?

భారత రాజకీయాల్లోకి రోబో పాలిటిక్స్ ఎంట్రీ, ఒక నూతన అధ్యయనమనే చెప్పుకోవాలి. భవిష్యత్ లో ఇలాంటి ప్రయోగాలు జరగాలిని కోరుకుందాం...

Best Mobiles in India

English summary
what if Robotics came into indian politics..?. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X