వందేళ్ల తరువాత మన ఫోన్!

ఇప్పుడు మన చేతుల్లో దగదగా మెరిసిపోతున్న ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లు మరో వంద సంవత్సరాల తరువాత ఏ దుస్థితిలో ఉంటాయో మీకు తెలుసా..?

వందేళ్ల తరువాత మన ఫోన్!

Read More : వామ్మో... ఈ ఫోన్ డిస్‌ప్లే 6.6 అంగుళాలు

నేటి ఆధునిక కమ్యూనిషన్ ప్రపచంలో సాంకేతిక పరికరాలు మనకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయ్. మీరు గాడ్జెట్ ప్రియులైతే ఈ స్టోరీలోని ఫోటోలు మిమ్మల్నిఖచ్చితంగా టచ్ చేస్తాయి. ప్రముఖ చిత్రకారుడు మైకో అకిబు తన సుదూరమైన ఆలోచనలతో వంద సంవత్సరాల తరువాత నేడు మనం ఉపయోగిస్తున్న గాడ్జెట్‌లు దుస్థితి ఏలా ఉండబోతుందో చూపించారు. ఆ క్రియేటివ్ ఫోటోలను మీరు చూడండి...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫోటో 1

ఇప్పుడు మన చేతుల్లో దగదగా మెరిసిపోతున్న కెమెరాలు వంద సంవత్సరాల తరువాత ఇలాంటి స్థితిలో ఉండొచ్చు.

పోటో 2

క్యాలుక్యులేటర్ పరిస్థితి వందేళ్ల తరువాత ఇలా ఉండొచ్చు.

ఫోటో 3

ఇప్పుడు మన చేతుల్లో దగదగా మెరిసిపోతున్నఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లు వంద సంవత్సరాల తరువాత ఇలాంటి స్థితిలో ఉండొచ్చు.

ఫోటో 4

ఇప్పుడు మన చేతుల్లో దగదగా మెరిసిపోతున్నఎలక్ట్రానిక్ కీబోర్డ్ వంద సంవత్సరాల తరువాత ఇలాంటి స్థితిలో ఉండొచ్చు.

ఫోటో 5 (కెమెరా)

ఇప్పుడు మన చేతుల్లో దగదగా మెరిసిపోతున్నఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లు వంద సంవత్సరాల తరువాత ఇలాంటి స్థితిలో ఉండొచ్చు.

పోటో 6 (కీబోర్డ్)

ఇప్పుడు మన చేతుల్లో దగదగా మెరిసిపోతున్నఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లు వంద సంవత్సరాల తరువాత ఇలాంటి స్థితిలో ఉండొచ్చు.

ఫోటో 7 (స్మార్ట్‌ఫోన్)

ఇప్పుడు మన చేతుల్లో దగదగా మెరిసిపోతున్నఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లు వంద సంవత్సరాల తరువాత ఇలాంటి స్థితిలో ఉండొచ్చు.

ఫోటో 8 (కంప్యూటింగ్ మౌస్)

ఇప్పుడు మన చేతుల్లో దగదగా మెరిసిపోతున్నఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లు వంద సంవత్సరాల తరువాత ఇలాంటి స్థితిలో ఉండొచ్చు.

ఫోటో 9 (డిజిటల్ కెమెరా)

ఇప్పుడు మన చేతుల్లో దగదగా మెరిసిపోతున్నఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లు వంద సంవత్సరాల తరువాత ఇలాంటి స్థితిలో ఉండొచ్చు.

ఫోటో 10 (మొబైల్ ఫోన్)

ఇప్పుడు మన చేతుల్లో దగదగా మెరిసిపోతున్నఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లు వంద సంవత్సరాల తరువాత ఇలాంటి స్థితిలో ఉండొచ్చు.

ఫోటో 11 (యాపిల్ ఐఫోడ్)

ఇప్పుడు మన చేతుల్లో దగదగా మెరిసిపోతున్నఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లు వంద సంవత్సరాల తరువాత ఇలాంటి స్థితిలో ఉండొచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
what our gadgets today would look like a 100 years from Now. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot