వణికిస్తోన్న ఆధునిక యుద్ద తంత్రాలు

Written By:

ఆధునిక యుద్ద తంత్రాలతో ప్రపంచ దేశాలు తమ రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకుంటున్నాయి. టెక్నాలజీ పరంగా మరింత ముందంజలో ఉన్న అగ్రరాజ్యం అమెరికా తన భవిష్యత్ అవసరాల కోసం కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీతో కూడిన మిలటరీ వెపన్స్‌ను సమకూర్చుకుంటోంది.

వణికిస్తోన్న ఆధునిక యుద్ద తంత్రాలు

ఆధునిక టెక్నాలజీ మేళవింపుతో Pentagon శాస్త్రవేత్తలు అభివృద్థి చేస్తోన్న హైపర్ వెలాసిటీ డ్రోన్స్ ఇంకా సెల్ఫ్ డ్రైవింగ్ రోబోట్‌లు ఔరా అనిపిస్తున్నాయి. అమెరికా రక్షణ వ్యవస్థకు భవిష్యత్‌లో మరింత బలం చేకూర్చబోతున్న పలు ఆధునిక యుద్థ తంత్రాలను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు..

Read More : ఉగాది ఆఫర్లు, భారీ డిస్కౌంట్ పై బ్రాండెడ్ ఫోన్‌లు!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వణికిస్తోన్న ఆధునిక యుద్ద తంత్రాలు

యుధ్దాలకు సంబంధించి కీలక నిర్ణయాలను తీసుకునేందుకు టన్నుల కొద్ది కంప్యూటింగ్ డేటాను అమెరికా రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

ఫోటో క్రెడిట్స్ : Ap/Alan Brandt

వణికిస్తోన్న ఆధునిక యుద్ద తంత్రాలు

డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించుకుని ఎలాంటి వ్యూహాలను అనుసరిస్తే యుద్ధాలను గెలవొచ్చు అనే అంశం పై లోతైన అధ్యయనాలకు అమెరికా వార్ రూమ్ నిపుణులు శ్రీకారం చుట్టారు.

వణికిస్తోన్న ఆధునిక యుద్ద తంత్రాలు

మిలటరీ అవసరాల కోసం Pentagon శాస్త్రవేత్తలు అభివృద్థి చేస్తున్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ శత్రువులకు మరింత ప్రాణాంతకంగా మారబోతోంది.

ఫోటో క్రెడిట్స్ : Fabrizio Bensch/ Reuters

వణికిస్తోన్న ఆధునిక యుద్ద తంత్రాలు

మెరుపు వేగంతో బుల్లెట్ల వర్షం కురిపించే స్మార్ట్ మెచీన్ గన్‌లతో పాటు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఆధారంగా ప్రత్యర్థుల పై విరుచుకు పడే ఏరియల్ డ్రోన్‌లను అమెరికా సమకూర్చుకుంటోంది.

వణికిస్తోన్న ఆధునిక యుద్ద తంత్రాలు

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ పై స్పందించే అడ్వాన్సుడ్ రోబోటిక్స్ రూపకల్పనకు అగ్రరాజ్యం భారీ మొత్తంలో నిధులు కేటాయించినట్లు సమాచారం. ఈ ప్రాణాంతక ‘కిల్లర్ రోబోట్స్' శత్రువులను చీల్చి చండాడగలవు.

ఫోటో క్రెడిట్స్ : Zhexu

వణికిస్తోన్న ఆధునిక యుద్ద తంత్రాలు

ఎత్తైన కొండలు, నీటి ప్రవాహాలు ఇంకా కఠినతరమైన వాతావరణాల్లో మిస్సైల్స్‌ను మోసుకెళ్లగలిగే సెల్ఫ్ డ్రైవింగ్ రోబోట్‌లను అమెరికా అభివృద్థి చేసుకుంటోంది.

 

వణికిస్తోన్న ఆధునిక యుద్ద తంత్రాలు

ఎదురుగా వస్తోన్నమిస్సైల్‌ను నిర్వీర్యం చేయగలిగే ప్రత్యేకమైన మిస్సైల్ డిఫెన్స్ సిస్టంను అమెరికా అభివృద్థి చేస్తోంది.

ఫోటో క్రెడిట్స్ : kcna/ Reuters

వణికిస్తోన్న ఆధునిక యుద్ద తంత్రాలు

అమెరికా నావికాదళం కోసం Pentagon శాస్త్రవేత్తలు అభివృద్థి చేస్తోన్న హైపర్‌వెలాసిటీ వెపన్ ఓ శక్తివంతమైన ఎలక్ట్రోమాగ్నటిక్ రెయిల్ గన్ శబ్ధం కంటే 7 రెట్ల వేగంతో ఫైర్ చేయగలదు.

ఫోటో క్రెడిట్స్ : 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
What the military of the future will look like. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot