లాడెన్ టేపుల్లో ఏముంది..?

అగ్రరాజ్యం అమెరికాను మప్పుతిప్పులు పెట్టి ఎట్టకేలకు వారి చేతిలోనే హతమైన ఒసామా బిన్ లాడెన్ గురించి ఆసక్తికర విషయాలు రోజురోజుకు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా అలజడి రేపిన మోస్ట్ వాటెండ్ టెర్రరిస్ట్ ఒసామా బిన్ లాడెన్‌కు సంబంధించిన రికార్డెడ్ టేప్స్ కొన్ని నెలల క్రితం బహిర్గతమైన విషయం తెలిసిందే. ఈ టేప్స్ లాడెన్‌లోని మరో కోణాన్ని బయటపెట్టాయి. ఇంటర్నెట్‌లో వైరల్‌గా నిలిచిన ఆ వివరాలను మీరే చూడండి..

Read More : ఫేస్‌బుక్ అకౌంట్‌ను పూర్తిగా డిలీట్ చేయాలంటే..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

బీకర దాడులు

లాడెన్ టేపుల్లో ఏముంది..?

లాడెన్‌ను పట్టుకునేందుకు ఆఫ్గనిస్తాన్‌లో అమెరికా బలగాలు బీకర దాడులు జరిపిన విషయం తెలింసిందే.

పరరాయ్యే క్రమంలో

లాడెన్ టేపుల్లో ఏముంది..?

ఈ దాడుల నుంచి తప్పించుకుని పరరాయ్యే క్రమంలో లాడెన్ ప్రసంగాలకు సంబంధించిన వివిధ క్యాసెట్‌లను అతని అనుచర బృందం వదిలిపెట్టి వెళ్లవల్సి వచ్చింది.

ఫ్లాగ్ మిల్లర్ దగ్గరకు

లాడెన్ టేపుల్లో ఏముంది..?

ఈ టేపులు చాలా చేతులు మారి చివరికి ఆఫ్గన్ మీడియా ప్రాజెక్టును పరిశీలించే ఫ్లాగ్ మిల్లర్ దగ్గరకు వచ్చాయి.

ఆ టేపులను జల్లెడ పట్టి

లాడెన్ టేపుల్లో ఏముంది..?

అరబిక్ సాహిత్యంలో నిపుణుడైన ఫ్లాగ్ ఈ టేపులను జల్లెడ పట్టి అందులోని సమాచారాన్ని డీకోడ్ చేశాడు. ఆ వివరాలతో అడాసియన్ అసెంటిక్ పేరుతో ఒక పుస్తకాన్ని కూడా ప్రచురించాడు.

ఈ పుస్తకానికి గూగుల్‌లో డిమాండ్

లాడెన్ టేపుల్లో ఏముంది..?

లాడెన్ సహా 20 మంది ఉగ్రవాద నాయకుల ప్రసంగాల సారాంశాన్నిఈ పుస్తకంలో ప్రస్తావించారు. 1993 సెప్టెంబర్ నాటి లాడెన్ స్పీచ్ కూడా అందులో ఉంది. ఫ్లాగ్ మిల్లర్ బుక్ కోసం చాలామంది గూగుల్‌లో వెతుకుతున్నారు.

టేపులో వెల్లడైన వివరాల ప్రకారం

లాడెన్ టేపుల్లో ఏముంది..?

ఈ కరుడుగట్టిన ఉగ్రవాది ఒకానొక సమయంలో గాంధీగిరీని నమ్ముకున్నాడు. మహాత్మా గాంధీని స్ఫూర్తిగా తీసుకోవాలని ఆయన తన శ్రేణులకు పిలుపునిచ్చాడు.

టేపుల్లో వెల్లడైన వివరాల ప్రకారం..

లాడెన్ టేపుల్లో ఏముంది..?

గాంధీ తనకు ప్రేరణ ఇచ్చాడని చెప్పిన ఒసామా, ఆయన చూపిన శాంతి మార్గంలో మాత్రం నడవలేకపోయాడు.

బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడటం

లాడెన్ టేపుల్లో ఏముంది..?

బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడటం, విదేశీ వస్తువులను బహిష్కరించండని గాంధీజీ పిలుపునివ్వడం వంటి అంశాలు లాడెన్ కు ఎంతో స్పూర్తినచ్చాయట.

ఆఫ్గానిస్తాన్‌ నుంచి పాకిస్తాన్‌కు పరారీ

లాడెన్ టేపుల్లో ఏముంది..?

అమెరికా పై దాడి తరువాత ఒసామాను వెతికేందుకు అమెరికా ఆఫ్గానిస్తాన్‌లో అడుగుపెట్టటంతో లాడెన్ అక్కడి నుంచి పాకిస్తాన్‌కు వెళ్లి పోయాడు. ఆ తరువాత నిర్వహించిన సీల్ ఆపరేషన్‌లో అతను మరణించారు. 

గతంలోనూ ఆసక్తికర విషయాలు

లాడెన్ టేపుల్లో ఏముంది..?

బిన్ లాడెన్‌కు సంబంధించి గతంలోనూ ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. లాడెన్‌ను అతని మొదటి భార్య నజ్మా సెక్స్ మిషన్‌గా అభివర్ణించింది.

జిహాద్ జరిపిన తర్వాత తిరిగి వచ్చి

లాడెన్ టేపుల్లో ఏముంది..?

జిహాద్ జరిపిన తర్వాత తిరిగి వచ్చి, లాడెన్ తనతో పాటు పడకగదిలో రోజుల తరబడి గడిపేవాడని ఆమె చెప్పింది. లాడెన్‌తో జీవించినప్పుడు మీకు ఇష్టమైన సమయం ఏదని అడిగితే నిద్రించే సమయమని జవాబు చెప్పింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
What was in Osama Bin Ladens tape collection?. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting