మొబైల్స్ గురించి నమ్మలేని నిజాలు

Written By:

ఈ రోజుల్లో మొబైల్ అనేది నిత్యావసర వస్తువుగా మారిన సంగతి తెలిసిందే. అందరూ మొబైల్ లేకుండా బయటకు అడుగు పెట్టలేని పరిస్థితి నేడు కనిపిస్తోంది. ప్రపంచం డిజిటల్ మీడియా వైపు శరవేగంగా పరుగులు పెడుతున్న నేపథ్యంలో మొబైళ్ల వాడకం అనేది ముఖ్య భాగంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో మొబైల్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.

ఒప్పో నుంచి F5 Youth, 16 ఎంపీ సెల్ఫీ, 6 ఇంచ్ భారీ డిస్‌ప్లే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

టూత్ బ్రష్ vs మొబైల్

ప్రపంచ జనాభా సుమారు 6.8 బిలియన్లు అనుకుంటే అందులో టూత్ బ్రష్ వాడేవారి సంఖ్య 3.5 బిలియన్లు. మరి మొబైల్ వాడే వారి సంఖ్య ఎంతో తెలుసా 4 బిలియన్లు

110 సార్లు ఫోన్‌ అన్‌లాక్

110 సార్లు తన ఫోన్‌ను అన్‌లాక్ చేస్తున్నట్లు స్మార్ట్‌ఫోన్‌లను వినియోగిస్తోన్న వారిలో సగటు మనిషి రోజుకు 110 సార్లు తన ఫోన్‌ను అన్‌లాక్ చేస్తున్నట్లు ఓ సర్వే తెలిపింది.

మరుగుదొడ్లు vs మొబైల్

ప్రపంచవ్యాప్తంగా మరుగుదొడ్లు కంటే మొబైల్ ఫోన్‌లే ఎక్కువ.

లక్ష ఫోన్‌లు టాయ్‌లెట్‌లలో..

బ్రిటన్‌లో సంవత్సరానికి లక్ష ఫోన్‌లు టాయ్‌లెట్‌లలో జారవిడచబడుతున్నాయి.

జపాన్‌లో..

జపాన్‌లో వినియోగిస్తోన్న 90 శాతం ఫోన్‌లు వాటర్ ప్రూఫ్ ఫీచర్‌ను కలిగి ఉండేవే.

బ్యాక్టీరియా

టాయ్‌లెట్ హ్యాండిల్స్‌తో పోలిస్తే మొబైల్ ఫోన్‌లు 18 శాతం ఎక్కువ బ్యాక్టీరియాను కలిగి ఉంటాయి.

నిద్రలేమి, తలనొప్పి

మొబైల్ ఫోన్ రేడియేషన్ వల్ల నిద్రలేమి, తలనొప్పి ఇంకా గందరగోళం తలెత్తే అవకాశం ఉంది.

మూత్రం ద్వారా మొబైల్ ఫోన్ లను చార్జ్..

శాస్త్రవేత్తలు ఇటీవల మూత్రం ద్వారా మొబైల్ ఫోన్ లను చార్జ్ చేసే విధానాన్ని కొనుగొన్నారు.

ఆండ్రాయిడ్ ఫోన్‌ల పైనే..

మాల్వేరు దాడులు ఎక్కువుగా ఆండ్రాయిడ్ ఫోన్‌ల పైనే జరుగుతున్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 Amazing and Surprising Mobile Phone Facts more News at Gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot