బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు (మే 2015)

|

నేటితరం యువత కెమెరా ఫోన్‌లపై ఎక్కువుగా ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుత పరిస్ధితుల్లో మొబైల్ ఫోన్‌లలో కెమెరా అప్లికేషన్ తప్పనిసరి కావటంతో డిజిటల్ కెమెరాలతో పని లేకుండా పోతోంది. ఎవరికి వారే స్వతహాగా తమ ఫోన్‌ల నుంచి ఫోటోలతో పాటు వీడియోలను చిత్రీకరించుకుంటున్నారు. కెమెరా ఫోన్‌ల ఎంపిక విషయంలో వినియోగదారుకు ఓ ఖచ్చితమైన అవగాహన ఉండాలి. ఈ ‘మే’ నెలకు గాను మార్కెట్లో లభ్యమవుతోన్న హైఎండ్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు (మే 2015)

బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు (మే 2015)

మోటరోలా మోటో టర్బో
ధర రూ.41999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ ప్రత్యేకతలు:

5.2 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
3జీబి ర్యామ్,
2.7గిగాహెర్ట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 805 ప్రాసెసర్,
21 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ ఎల్టీఈ కనెక్టువిటీ,
3900 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు (మే 2015)

బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు (మే 2015)

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6
ధర రూ. 48,500
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
5.1 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 2560×1440పిక్సల్స్), 577 పీపీఐ, ఎక్సినోస్ ఆక్టా‌కోర్ ప్రాసెసర్, 3జీబి ఎల్ పీడీడీఆర్4 ర్యామ్, ఇంటర్నల మెమరీ వేరియంట్స్ 32/64/128జీబి, ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, ఎఫ్1.9 లెన్స్‌తో కూడిన 16 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అలానే లైవ్ హెచ్ డీఆర్ ప్రత్యేకతలతో), ఎఫ్1.9 లెన్స్‌తో కూడిన 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 4జీ ఎల్టీఈ (క్యాటగిరి 6), బ్లూటూత్ ఎల్ఈ, ఎన్ఎఫ్‌సీ, ఐఆర్ బ్లాస్టర్ 2,550 ఎమ్ఏహెచ్ నాన్ రిమూవబుల్ బ్యాటరీ, ఫోన్ చుట్టుకొలత 143.4 x 70.5 x 6.8మిల్లీ మీటర్లు, బరువు 138గ్రాములు.

 

బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు (మే 2015)
 

బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు (మే 2015)

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 4
ధర రూ.42,900
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ కీలక ఫీచర్లు:

5.7 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (క్యూహైడెఫినిషన్ రిసల్యూషన్ 1440 x 2560పిక్సల్స్, పిక్సల్ డెన్సిటీ 515 పీపీఐ, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్), 2.7గిగాహెట్జ్ ఆక్టాకోర్ కార్టెక్స్ ప్రాసెసర్, అడ్రినో 420 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ లేదా మాలీ - టీ760 గ్రాఫిక్ యూనిట్ , 3 జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 32జీబి ఇంటర్నల్ మెమెరీనిక్షిప్తం చేసిన మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీ స్టోరేజ్‌ను 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 16 మెగా పిక్సల్ రేర్ కెమెరా (సోనీ ఐఎమ్ఎక్స్240 కెమెరా సెన్సార్‌తో కూడిన ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఇంకా డ్యూయల్ ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యం), 3.7 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ, బ్లూటూత్ 4.0, ఎ- జీపీఎస్), 3220 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు (మే 2015)

బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు (మే 2015)

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6 ఎడ్జ్
ధర రూ.58,900
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు:

5.1 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 2560×1440పిక్సల్స్), 577 పీపీఐ, ఎక్సినోస్ ఆక్టా‌కోర్ ప్రాసెసర్, 3జీబి ఎల్ పీడీడీఆర్4 ర్యామ్, ఇంటర్నెట్ మెమరీ వేరియంట్స్ 32/64/128జీబి, ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, ఎఫ్1.9 లెన్స్‌తో కూడిన 16 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అలానే లైవ్ హెచ్ డీఆర్ ప్రత్యేకతలతో), ఎఫ్1.9 లెన్స్‌తో కూడిన 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 4జీ ఎల్టీఈ (క్యాటగిరి 6), బ్లూటూత్ ఎల్ఈ, ఎన్ఎఫ్‌సీ, ఐఆర్ బ్లాస్టర్ 2,550 ఎమ్ఏహెచ్ నాన్ రిమూవబుల్ బ్యాటరీ, ఫోన్ చుట్టుకొలత 143.4 x 70.5 x 6.8మిల్లీ మీటర్లు, బరువు 138గ్రాములు.

 

బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు (మే 2015)

బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు (మే 2015)

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 4 డ్యుయోస్
ధర రూ.53,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు:
16 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
3.7 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3జీబి ర్యామ్,
2.7గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్,
5.6 అంగుళాల సూపర్ అమోల్డ్ క్వాడ్ హైడెఫినిషన్ డిస్‌ప్లే.

 

బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు (మే 2015)

బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు (మే 2015)

లెనోవో వైబ్ జడ్2 ప్రో (కే920)
ధర రూ.32,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

కీలక ఫీచర్లు:

16 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
6 అంగుళాల కెపాసిటివ్ టచ్ స్ర్కీన్,
2.5 గిగాహెర్ట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 801 ఎమ్ఎస్ఎమ్ 8974ఏసీ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ వీ4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
4జీ కనెక్టువిటీ.

 

బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు (మే 2015)

బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు (మే 2015)

సోనీ ఎక్స్‌పీరియా జెడ్3
ధర రూ.36,499

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
కీలక ఫీచర్లు:

5.2 అంగుళాల టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.4 కిట్‌‍క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
20.7 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
2.2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా.
4కే వీడియో రికార్డింగ్,
2.5గిగాహెర్ట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 801 క్రెయిట్ 400 క్వాడ్ కోర్ ప్రాసెసర్,

 

బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు (మే 2015)

బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు (మే 2015)

Sony Xperia Z3 Compact

ధర రూ.34,400
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
20.7 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,

4కే వీడియో రికార్డింగ్,
2.2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా.

 

బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు (మే 2015)

బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు (మే 2015)

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5
ధర రూ.27,300

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

కెమెరా ఫీచర్లు:

16 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
2800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు (మే 2015)

బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు (మే 2015)

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ ఎడ్జ్
ధర రూ.57,500

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,

3జీబి ర్యామ్,
16 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
3.7 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

 

Best Mobiles in India

English summary
10 Best 21MP to 16MP Camera Smartphones To Buy In India [May 2015]. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X