10 బెస్ట్ 3జీ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.7,000 ధరల్లో)

Posted By:

3జీ స్మార్ట్‌ఫోన్ అనగానే ముందుగా మనుకు గుర్తుకువచ్చేది వేగవంతమైన ఇంటర్నెట్. 2జీ కనెక్టువిటీ ఫోన్‌లతో పోలిస్తే 3జీ కనెక్టువిటీ స్మార్ట్‌ఫోన్‌‍ల ద్వారా ఇంటర్నెట్ బ్రౌజింగ్‌ను వేగవంతంగా నిర్వహించుకోవచ్చు. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఉత్తమ స్పెసిఫికేషన్‌లతో రూ.7,000 ధర పరిధిలో లభ్యమవుతోన్న 10 బెస్ట్ 3జీ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీముందుంచుతున్నాం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఇంటెక్స్ ఆక్వా స్టార్ ఎల్

10 బెస్ట్ 3జీ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.7,000 ధరల్లో)

ఇంటెక్స్ ఆక్వా స్టార్ ఎల్

ధర రూ.6,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ ప్రధాన ఫీచర్లు:

5 అంగుళాల పూర్తి ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 854 x 480 పిక్సల్స్), ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 1.3గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, 8 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3జీ, వై-ఫై, బ్లూూటత్, ఏ2డీపీ, జీపీఎస్ కనెక్టువిటీ, 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

లెనోవో ఐరిస్ ఎక్స్1 గ్రాండ్

10 బెస్ట్ 3జీ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.7,000 ధరల్లో)

లెనోవో ఐరిస్ ఎక్స్1 గ్రాండ్

ధర రూ.6969
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రధాన ఫీచర్లు:

5 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 854 x 480పిక్సల్స్), 1.3గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ ఎంటీ6582ఎమ్ ప్రాసెసర్, మాలీ 400 గ్రాఫిక్ ప్రాసెసింగ్యూ నిట్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ (డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్, బీఎస్ఐ 2 సెన్సార్), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, 3జీ, వై-ఫై, బ్లూూటత్, జీపీఎస్, 2200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

కార్బన్ మ్యాకోన్ టైటానియమ్ ఎస్310

10 బెస్ట్ 3జీ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.7,000 ధరల్లో)

కార్బన్ మ్యాకోన్ టైటానియమ్ ఎస్310

ధర రూ 6947
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రధాన ఫీచర్లు:

4.7 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం (అప్ గ్రేడబుల్ టూ ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్), 1.3గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ మీడియాటెక్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), 8 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫోన్ చుట్టుకొలతలు (137 x 68 x 8.1మిల్లీ మీటర్లు), కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లూటూత్, ఏ2డీజీ, ఏజీపీఎస్), 1800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

లెనోవో ఐరిస్ ఎక్స్1

10 బెస్ట్ 3జీ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.7,000 ధరల్లో)

లెనోవో ఐరిస్ ఎక్స్1

ఫోన్ ధర రూ.6369
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రధాన ఫీచర్లు:

4.5 అంగుళాల కెపాసిటివ్ టచ్ డిస్‌ప్లే, 1.2గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ బ్రాడ్‌కామ్ బీసీఎమ్23550 ప్రాసెసర్, వీడియో‌కోర్ ఐబీ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, ఆండ్రాయిడ్ 4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, డ్యుయల్ సిమ్ (నార్మల్ సిమ్ + మైక్రో సిమ్), 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్కె మెరా, 1జీబి ర్యామ్, ఇంటర్నల్ మెమరీ వేరియంట్స్ (4జీబి, 8జీబి), మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, కనెక్టువిటీ  ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లూూటత్, జీపీఎస్), 1800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

ఇంటెక్స్ ఆక్వా స్టార్ 2

10 బెస్ట్ 3జీ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.7,000 ధరల్లో)

ఇంటెక్స్ ఆక్వా స్టార్ 2

ఫోన్ ధర రూ.6138
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు:

5 అంగుళాల ఐపీఎస్ లామినేషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 854 x 480పిక్సల్స్), 1.2గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ స్ప్రెడ్‌ట్రమ్ ఎస్ సీ7731 ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్, ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, డ్యుయల్ సిమ్, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్), 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

సెల్‌కాన్ మిలీనియమ్ పవర్ క్యూ3000

10 బెస్ట్ 3జీ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.7,000 ధరల్లో)

సెల్‌కాన్ మిలీనియమ్ పవర్ క్యూ3000

ఫోన్ ధర రూ.6299
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు:

5 అంగుళాల కెపాసిటివ్ తాకే తెర,
ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
1.3గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ ఎంటీ6582ఎమ్ ప్రాసెసర్, మాలీ 400 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), 8 మెగా పిక్సల్

ఆటో ఫోకస్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌజన్యంతో), 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 1జీబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవాకాశం, కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్), 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

పానాసోనిక్ ఇలుగా ఏ

10 బెస్ట్ 3జీ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.7,000 ధరల్లో)

పానాసోనిక్ ఇలుగా ఏ

ధర రూ.6962
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు:

5 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 854 x 480పిక్సల్స్), 1.2గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 200 ప్రాసెసర్, అడ్రినో 302 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, డ్యుయల్ సిమ్, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో), 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 1జీబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లూటూత్), 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

సెల్‌కాన్ మీలినియ ఆక్టా 510

10 బెస్ట్ 3జీ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.7,000 ధరల్లో)

సెల్‌కాన్ మీలినియ ఆక్టా 510

ఫోన్ ధర రూ.6,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రధాన ఫీచర్లు:

5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ తాకేతెర (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 1.4గిగాహెర్ట్జ్ ఆక్టా‌‍‌‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 3.2 మెగా పిక్సల్ఫ్రం ట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్), 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

ఇంటెక్స్ ఆక్వా ఐ14

10 బెస్ట్ 3జీ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.7,000 ధరల్లో)

ఇంటెక్స్ ఆక్వా ఐ14

ధర రూ.6830
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు:

5 అంగుళాల తాకేతెర, ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 854 ×480పిక్సల్స్), 1.3గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, డ్యుయల్సి మ్, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ కనెక్టువిటీతో), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 1జీబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, ఏజీపీఎస్), 1850 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

కార్బన్ టైటానియమ్ ఎస్5 అల్ట్రా

10 బెస్ట్ 3జీ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.7,000 ధరల్లో)

కార్బన్ టైటానియమ్ ఎస్5 అల్ట్రా

ఫోన్ ధర రూ.5,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు:

5 అంగుళాల క్యూహైడెఫినిషన్ తాకేతెర (రిసల్యూషన్ 960 × 540 పిక్సల్స్), ఐపీఎస్ కెపాసిటివ్ తాకే తెర, ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,1జీబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, డ్యుయల్ సిమ కనెక్టువిటీ, 1.3గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 8 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లూూటూత్, ఏ2డీపీ, జీపీఎస్), 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 Best 3G Smartphones With 8MP Camera Under Rs 7,000. Read more in Telugu Gizbot....
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting