Just In
- 44 min ago
తక్కువ ధరలో, ఎక్కువ ఫీచర్లతో, బెస్ట్ స్మార్ట్ టీవీలు ! లిస్ట్ ,ధరలు చూడండి!
- 4 hrs ago
మీ కంప్యూటర్ లలో ఈ బ్రౌజర్ వాడుతున్నారా? జాగ్రత్త ...గవర్నమెంట్ వార్నింగ్ ఇచ్చింది!
- 6 hrs ago
OnePlus నుంచి కొత్త టాబ్లెట్, లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్ల వివరాలు!
- 1 day ago
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
Don't Miss
- Sports
INDvsNZ : రాహుల్ త్రిపాఠీకి మరిన్ని అవకాశాలు.. మాజీ సెలెక్టర్ డిమాండ్
- News
తెలంగాణ విద్యార్థిని ప్రశ్నకు సవివరంగా బదులిచ్చిన ప్రధాని మోడీ
- Movies
తారకరత్న ఆరోగ్యంపై బాలకృష్ణ వివరణ.. ఫోన్ చేసిన జూనియర్ ఎన్టీఆర్!
- Lifestyle
Garuda Puranam: గరుడ పురాణం ప్రకారం ఈ లక్షణాలు మీకు విజయాన్ని అందిస్తాయి
- Finance
Market Crash: మార్కెట్లలో రక్తపాతం.. తీవ్ర అమ్మకాల ఒత్తిడి.. రూ.12 లక్షల కోట్లు మిస్..
- Automobiles
రూ. 50000 తో ప్రారంభమైన '2023 టయోటా ఇన్నోవా క్రిస్టా' బుకింగ్స్.. మరిన్ని వివరాలు
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
10 పెద్ద తెర స్మార్ట్‌ఫోన్‌లు.. మీకు నచ్చిన ధరల్లో!
నేటి ఆధునిక జనరేషన్‌లో పెద్దస్ర్కీన్ మొబైల్ ఫోన్‌లకు ఆదరణ నెలకుంది. ఈ డిమాండ్ నేపధ్యంలో మొబైల్ తయీరీ కంపెనీలు పెద్ద డిస్‌ప్లే ఫోన్‌ల తయారీ పై దృష్టిసారిస్తున్నాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో లభ్యమవుతున్న 10 అత్యుత్తమ ఆండ్రాయిడ్ ఫాబ్లెట్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం....
మైక్రోమాక్స్ కాన్వాస్ 4.. 5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 4.2.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 3జీ, బ్లూటూత్ 4.0, వై-ఫై, 2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ బెస్ట్ ధర రూ.14,249.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

10 పెద్ద తెర స్మార్ట్‌ఫోన్‌లు.. మీకు నచ్చిన ధరల్లో!
Micromax Canvas 4:
5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ 4.2.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
13 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
3జీ, బ్లూటూత్ 4.0, వై-ఫై,
2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ బెస్ట్ ధర రూ.14,249.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

10 పెద్ద తెర స్మార్ట్‌ఫోన్‌లు.. మీకు నచ్చిన ధరల్లో!
IBall Andi 5K Sparkle:
5 అంగుళాల క్యూహైడెఫినిషన్ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే,
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
ఆండ్రాయిడ్ జెల్లీబీన్ వీ4.2 ఆపరేటింగ్ సిస్టం,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
వై-ఫై, 3జీ, బ్లూటూత్ కనెక్టువిటీ,
డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
2150ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

10 పెద్ద తెర స్మార్ట్‌ఫోన్‌లు.. మీకు నచ్చిన ధరల్లో!
Karbonn Titanium S5i:
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
వై-ఫై కనెక్టువిటీ,
1గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
డ్యుయల్ సిమ్ (3జీ+2జీ),
5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

10 పెద్ద తెర స్మార్ట్‌ఫోన్‌లు.. మీకు నచ్చిన ధరల్లో!
Spice Mi-504 Smart Flo Mettle 5X:
5 అంగుళాల WVGA టీఎఫ్టీ డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.3గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
512ఎంబి ర్యామ్,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే సౌలభ్యత,
డ్యుయల్ సిమ్, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్,
మైక్రోయూఎస్బీ కనెక్టువిటీ,
2100ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

10 పెద్ద తెర స్మార్ట్‌ఫోన్‌లు.. మీకు నచ్చిన ధరల్లో!
Intex Aqua I6:
5 అంగుళాల డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, మాలీ 400ఎంపీ2 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
512ఎంబి ర్యామ్,
8 మెగా పిక్సల్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
4జీబి ఇంటర్నల్ మెమరీ,
3జీ, వై-ఫై, జీపీఎస్, బ్లూటూత్, మైక్రోయూఎస్బీ కనెక్టువిటీ,
1900ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.8,399
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

10 పెద్ద తెర స్మార్ట్‌ఫోన్‌లు.. మీకు నచ్చిన ధరల్లో!
Huawei Ascend G610:
5 అంగుళాల క్యూహైడెఫినిషన్ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే,
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
వై-ఫై, 3జీ, బ్లూటూత్ కనెక్టువిటీ,
డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
2150ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ బెస్ట్ ధర రూ.11,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

10 పెద్ద తెర స్మార్ట్‌ఫోన్‌లు.. మీకు నచ్చిన ధరల్లో!
Micromax Canvas HD A116:
5 అంగుళాల హైడెఫినిషన్ స్ర్కీన్,
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ ఫీచర్ తో),
వై-ఫై, బ్లూటూత్ 4.0,
డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
1జీబి డీడీఆర్2 ర్యామ్,
ఆండ్రాయిడ్ వీ4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
3జీ కనెక్టువిటీ,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

10 పెద్ద తెర స్మార్ట్‌ఫోన్‌లు.. మీకు నచ్చిన ధరల్లో!
Micromax Canvas Turbo A250:
5 అంగుళాల ఐపీఎస్ ఎఫ్‌హెచ్‌డి సీజీఎస్ డిస్‌ప్లే, కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
డ్యుయల్ సిమ్,
ఆండ్రాయిడ్ వీ4.2.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్-కోర్ 1.5గిగాహెట్జ్ మీడియాటెక్ ప్రాసెసర్,
పవర్ వీఆర్‌ఎస్ జీఎక్స్ 544ఎంపీ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
2జీబి ర్యామ్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
3జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్, యూఎస్బీ పోర్ట్,
2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫాబ్లెట్ ధర రూ. 15749
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

10 పెద్ద తెర స్మార్ట్‌ఫోన్‌లు.. మీకు నచ్చిన ధరల్లో!
XOLO Q1000 Opus:
5 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ కెమెరా,
1.2గిగాహెట్జ్ బ్రాడ్‌కామ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
వీడియోకోర్ ఐవీ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
5 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే,
జీపీఎస్ ఇంకా గ్లోనాస్ సపోర్ట్,
1జీబి ర్యామ్,
పూర్తి హైడెఫినిషన్ వీడియో ప్లేబ్యాక్,
ఫాబ్లెట్ ధర రూ.9050
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

10 పెద్ద తెర స్మార్ట్‌ఫోన్‌లు.. మీకు నచ్చిన ధరల్లో!
Gionee Gpad G1:
డ్యుయల్ సిమ్,
5 అంగుళాల ఎల్‌సీడీ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్,
512ఎంబి ర్యామ్,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
0.3 మెగా పిక్సల్ వీజీఏ ఫ్రంట్ కెమెరా,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
2జీ, 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఆర్ఎస్, ఎడ్జ్ కనెక్టువిటీ,
2100ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.8,946
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470