Home
Mobile

బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ కిట్‌‌క్యాట్ ఫోన్‌లు.. మీ కోసం

ఈ పండుగ సీజన్‌ను పురస్కరించుకుని బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఫోన్‌ను కొనుగోలు చేద్దామనుకుంటున్నారా..?, అయితే ఈ అంశాలను పరిగణలోకి తీసుకోండి. టెక్నాలజీ రోజురోజుకు విస్తరిస్తోంది. ముఖ్యంగా మొబైల్ కమ్యూనికేషన్ వ్యవస్థను మరింత సులభతరం చేస్తూ స్మార్ట్‌ఫోన్లు అందుబాటులోకి వచ్చేసాయి.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

సరిగ్గా అరిచేతిలో ఇమిడిపోతున్న స్మార్ట్ హ్యాండ్‌సెట్‌లు ఇంటర్నెట్ బ్రౌజింగ్.. సోషల్ నెట్ వర్కింగ్ తదితర కమ్యూనికేషన్ లావాదేవీలను సమృద్ధిగా నిర్వర్తిస్తున్నాయి. ప్రస్తుత మార్కెట్‌ను పరిగణంలోకి తీసుకున్నట్లియితే వివిధ ధర వేరియంట్‌లలో స్మార్ట్‌ఫోన్‌లు లభ్యమవుతున్నాయి. ముఖ్యంగా స్పెసిఫికేషన్‌ల బట్టి ధరలు ఉంటున్నాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో అందుబాటులో ఉన్న 10 ఆండ్రాయిడ్ కిట్‌‌క్యాట్ ఫోన్‌‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం....

బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ కిట్‌‌క్యాట్ ఫోన్‌లు.. మీ కోసం

బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ కిట్‌‌క్యాట్ ఫోన్‌లు.. మీ కోసం

Micromax Canvas XL2 A109

ఫోన్ ధర రూ.9,789
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

5.5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకే‌తెర (రిసల్యూషన్ 540x960పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్ కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
1జీబి ర్యామ్,
2500 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ కిట్‌‌క్యాట్ ఫోన్‌లు.. మీ కోసం

బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ కిట్‌‌క్యాట్ ఫోన్‌లు.. మీ కోసం

Xolo A1000s

ఫోన్ ధర రూ.6,742
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

5 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటవ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 480x854పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ కోర్ 1000 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
1జీబి ర్యామ్,
2000 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ,

బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ కిట్‌‌క్యాట్ ఫోన్‌లు.. మీ కోసం

బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ కిట్‌‌క్యాట్ ఫోన్‌లు.. మీ కోసం

Celkon Signature Two A500

ఫోన్ ధర రూ.5,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

5 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 480x854పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
1జీబి ర్యామ్,
2000 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ కిట్‌‌క్యాట్ ఫోన్‌లు.. మీ కోసం

బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ కిట్‌‌క్యాట్ ఫోన్‌లు.. మీ కోసం

Micromax Canvas L A108

ఫోన్ ధర రూ.9,949
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

5.5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌‌సీడీ తాకేతెర (రిసల్యూషన్540x 960పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
1జీబి ర్యామ్,
2350 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ కిట్‌‌క్యాట్ ఫోన్‌లు.. మీ కోసం

బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ కిట్‌‌క్యాట్ ఫోన్‌లు.. మీ కోసం

Karbonn Titanium S19

ఫోన్ ధర రూ.8,490
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
1జీబి ర్యామ్,
2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ కిట్‌‌క్యాట్ ఫోన్‌లు.. మీ కోసం

బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ కిట్‌‌క్యాట్ ఫోన్‌లు.. మీ కోసం

OPlus XonPhone 5

ఫోన్ ధర రూ.7,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
2000 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ కిట్‌‌క్యాట్ ఫోన్‌లు.. మీ కోసం

బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ కిట్‌‌క్యాట్ ఫోన్‌లు.. మీ కోసం

Spice Stellar Mi-520

ఫోన్ ధర రూ.8,499
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

5 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
2000 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ కిట్‌‌క్యాట్ ఫోన్‌లు.. మీ కోసం

బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ కిట్‌‌క్యాట్ ఫోన్‌లు.. మీ కోసం

Karbonn A40

5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్480x 854పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, వై-ఫై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
512 ఎంబి ర్యామ్,
1700 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.5,190
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ కిట్‌‌క్యాట్ ఫోన్‌లు.. మీ కోసం

బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ కిట్‌‌క్యాట్ ఫోన్‌లు.. మీ కోసం

Celkon Millennium Power Q3000

ఫోన్ ధర రూ.8,599

5 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్480x 854పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
3000 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.8,599
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ కిట్‌‌క్యాట్ ఫోన్‌లు.. మీ కోసం

బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ కిట్‌‌క్యాట్ ఫోన్‌లు.. మీ కోసం

Intex Aqua i14

ఫోన్ ధర రూ.7,399
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్480x 854పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్ కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
1జీబి ర్యామ్,
1850 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

Best Mobiles in India

English summary
10 Best Android KitKat Smartphones Launched With 5 Inch Screen Under Rs 10,000. Read more in Telugu Gizbot.....
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X