రూ.6,000లో 2జీబి ర్యామ్ ఫోన్‌లు ఇవే!

Written By:

స్మార్ట్‌ఫోన్‌లను అన్ని వర్గాల ప్రజలకు చేరువ చేసే క్రమంలో ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీలు రూ.6,000 ధర రేంజ్ లో అత్యుత్తమ స్మార్ట్ ఫోన్ లను అందించే ప్రయత్నం చేస్తున్నాయి. 2జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్ కోర్ ప్రాసెసర్, 16జీబి ఇంటర్నల్ మెమరీ వంటి మిడ్ రేంజ్ స్పెక్స్‌తో మార్కెట్లో సిద్ధంగా ఉన్న 10 పాకెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు...

Read More : ఇలా చేస్తే మీ ఫోన్ 15 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రూ.6,000లో 2జీబి ర్యామ్ ఫోన్‌లు ఇవే!

కార్బన్ టైటానియమ్ మాచ్ ఫైవ్
బెస్ట్ ధర రూ.5,749
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్:

2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
1.3గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3జీ సపోర్ట్.

 

రూ.6,000లో 2జీబి ర్యామ్ ఫోన్‌లు ఇవే!

ఇంటెక్స్ క్లౌడ్ జ్యూయల్

బెస్ట్ ధర రూ.5,499
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రధాన స్పెక్స్:

5 అంగుళాల హైడెఫినిషన్ గ్లాస్ డిస్ ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
2జీబి ర్యామ్,
1గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ మీడియాటెక్ ప్రాసెసర్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
డ్యుయల్ సిమ్.
కనెక్టువిటీ ఫీచర్లు (4జీ, 3జీ, వై-పై),
2500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

రూ.6,000లో 2జీబి ర్యామ్ ఫోన్‌లు ఇవే!

బ్లు లైఫ్ మార్క్
ఫోన్ బెస్ట్ ధర రూ.5,999

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ప్రధాన స్పెసిఫికేషన్స్:

5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 1.3గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ 64 బిట్ మీడియాటెక్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

 

రూ.6,000లో 2జీబి ర్యామ్ ఫోన్‌లు ఇవే!

జోలో ఎరా ఎక్స్
బెస్ట్ ధర రూ.5,499
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ప్రధాన స్పెసిఫికేషన్స్:

5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే
ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
1.5గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
8 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ, 3జీ, వై-ఫై.

 

రూ.6,000లో 2జీబి ర్యామ్ ఫోన్‌లు ఇవే!

జోలో ఎరా 4కే
బెస్ట్ ధర రూ.5,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
 5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే

 

ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
1 గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
8 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ, 3జీ, వై-ఫై.

 

రూ.6,000లో 2జీబి ర్యామ్ ఫోన్‌లు ఇవే!

బెస్ట్ ధర రూ.5,499
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ప్రధాన స్పెసిఫికేషన్స్:

4.5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే
ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
2జీబి ర్యామ్
8జీబి ఇంటర్నల్ మెమరీ,
8 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ రేర్ ఫేసింగ్ కెమెరా,

 

 

రూ.6,000లో 2జీబి ర్యామ్ ఫోన్‌లు ఇవే!

స్వైప్ ఇలైట్ఫోన్

బెస్ట్ ధర రూ.5,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ప్రధాన స్పెసిఫికేషన్స్:

5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే.
ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
1.3 గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
13మెగా పిక్సల్ ఆటో ఫోకస్ రేర్ ఫేసింగ్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3జీ, వై-ఫై.

రూ.6,000లో 2జీబి ర్యామ్ ఫోన్‌లు ఇవే!

మైక్రోమాక్స్ కాన్వాస్ జ్యూస్ 2

ఫోన్ బెస్ట్ ధర రూ.5,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ప్రధాన స్పెసిఫికేషన్స్:

5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే.
ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
1.3 గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
8 జీబి ఇంటర్నల్ మెమరీ,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ ఆటో ఫోకస్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3జీ, బ్లుటూత్, వై-ఫై,

 

రూ.6,000లో 2జీబి ర్యామ్ ఫోన్‌లు ఇవే!

కార్బన్ టైటానియమ్ మచ్ వన్ ప్లస్
బెస్ట్ ధర రూ.5,666
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ప్రధాన స్పెసిఫికేషన్స్:

4.7 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే.
ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
1.3 గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
16 జీబి ఇంటర్నల్ మెమరీ,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ ఆటో ఫోకస్ కెమెరా,
5మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3జీ, బ్లుటూత్, వై-ఫై,
1.3గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్.

 

రూ.6,000లో 2జీబి ర్యామ్ ఫోన్‌లు ఇవే!

ఇంటెక్స్ క్లౌడ్ పేస్
ఫోన్ బెస్ట్ ధర రూ.5,699
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ప్రధాన స్పెసిఫికేషన్స్ :

4.5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే.
ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
1.3 గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
16 జీబి ఇంటర్నల్ మెమరీ,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ ఆటో ఫోకస్ కెమెరా,
5మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3జీ, బ్లుటూత్, వై-ఫై,
1.3గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్.

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 Best Android Smartphones With 2 GB RAM Under Rs 6,000. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot