పెద్ద బ్యాటరీతో వస్తోన్న స్మార్ట్‌ఫోన్‌లు ఇవే

Written By:

మన వ్యక్తిగత కమ్యూనికేషన్ డేటాను భద్రపరచటంతో పాటు ప్రపంచంతో కనెక్ట్ అయ్యేలా చేస్తున్నస్మార్ట్‌ఫోన్ ప్రతి ఒక్కరికి ఓ నిత్యావసర వస్తువులా మారిపోయంది. మనం స్మార్ట్‌ఫోన్‌లను కేవలం ఫోన్ కాల్స్ చేసుకునేందుకు మాత్రమే ఉపయోగించటం లేదు. ఈమెయిల్స్, చాటింగ్, షాపింగ్, బ్రౌజింగ్ ఇలా రకరకాల కమ్యూనికేషన్ అవసరాలను తీర్చుకునేందుకు స్మార్ట్‌ఫోన్‌లను వినియోగిస్తున్నాం.

పెద్ద బ్యాటరీతో వస్తోన్న స్మార్ట్‌ఫోన్‌లు ఇవే

స్మార్ట్‌ఫోన్ వినియోగంలో భాగంగా బ్యాటరీ బ్యాకప్ కీలక అంశం. బ్యాటరీ పనితీరు పైనే ఫోన్ వాడకం ఆధారపడి ఉంటుంది. హెవీ యూసేజ్‌ను తట్టుకునే విధంగా లెనోవో, షియోమీ, అసుస్, ఏసర్ వంటి కంపెనీలు పెద్ద బ్యాటరీ ఫోన్‌లను రంగంలోకి దింపాయి. హైడెఫినిషన్ డిస్‌ప్లే స్మార్ట్‌ఫోన్‌లకు పెద్ద బ్యాటరీలు తోడైతే ఆ ఫోన్ పనితీరే వేరుగా ఉంటుంది. రూ.15,000 ధరల్లో పెద్ద బ్యాటరీలతో లభ్యమవుతున్న 10 బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు...

Read More : ఇంటర్నెట్‌కు భానిసైతే అంతే సంగతులు!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

పెద్ద బ్యాటరీతో వస్తోన్న స్మార్ట్‌ఫోన్‌లు ఇవే

లెనోవో కే4 నోట్ (3300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ)
బెస్ట్ ధర రూ.11,999
ఫోన్ స్పెక్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

పెద్ద బ్యాటరీతో వస్తోన్న స్మార్ట్‌ఫోన్‌లు ఇవే

ఎల్ఈటీవీ (లీఇకో) 1ఎస్ (3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ)
బెస్ట్ ధర రూ.10,999
ఫోన్ స్పెక్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

పెద్ద బ్యాటరీతో వస్తోన్న స్మార్ట్‌ఫోన్‌లు ఇవే

అసుస్ జెన్‌ఫోన్ మాక్స్ (ZC550KL) (5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ)
బెస్ట్ ధర రూ.9,998
ఫోన్ స్పెక్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

పెద్ద బ్యాటరీతో వస్తోన్న స్మార్ట్‌ఫోన్‌లు ఇవే

లెనోవో వైబ్ పీ1ఎమ్ (4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ)
బెస్ట్ ధర రూ.7,999
ఫోన్ స్పెక్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

పెద్ద బ్యాటరీతో వస్తోన్న స్మార్ట్‌ఫోన్‌లు ఇవే

షియోమీ రెడ్మీ నోట్3 (4000 ఎహ్ఏహెచ్ బ్యాటరీ)
బెస్ట్ ధర రూ.9,999
ఫోన్ స్పెక్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

పెద్ద బ్యాటరీతో వస్తోన్న స్మార్ట్‌ఫోన్‌లు ఇవే

జియోనీ మారథాన్ ఎం5 లైట్ (4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ)
బెస్ట్ ధర రూ.12,299
ఫోన్ స్పెక్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

పెద్ద బ్యాటరీతో వస్తోన్న స్మార్ట్‌ఫోన్‌లు ఇవే

లెనోవో ఫాబ్ (4250 ఎమ్ఏహెచ్ బ్యాటరీ)
బెస్ట్ ధర రూ.11,999
ఫోన్ స్పెక్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

పెద్ద బ్యాటరీతో వస్తోన్న స్మార్ట్‌ఫోన్‌లు ఇవే

జియోనీ మారథాన్ ఎం4 (5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ)
బెస్ట్ ధర రూ.11,999
ఫోన్ స్పెక్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

పెద్ద బ్యాటరీతో వస్తోన్న స్మార్ట్‌ఫోన్‌లు ఇవే

హానర్ హోళి 2 ప్లస్ (4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ)
బెస్ట్ ధర రూ.17,999
ఫోన్ స్పెక్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

పెద్ద బ్యాటరీతో వస్తోన్న స్మార్ట్‌ఫోన్‌లు ఇవే

ఏసర్ లిక్విడ్ జెడ్630ఎస్ (4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ)
బెస్ట్ ధర రూ.9,999
ఫోన్ స్పెక్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 Best Big-Battery Smartphones Priced Under Rs 15,000 To Buy in India. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot