రూ.7,000 ధరల్లో బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లు

|

బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్ కోసం మీ వెతుకులాట ప్రారంభమైందా..? మార్కెట్లో అనేక బ్రాండ్‌ల స్మార్ట్‌ఫోన్‌లు కొలువుతీరి ఉన్నాయి. వాటిలో మీ ఉత్తమ ఎంపిక ఏది..? నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా రూ.7000 ధరల్లో లభ్యమవుతున్నఉత్తమ ఐదు స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీముందు పొందుపరుచుతున్నాం.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

ఫోన్‌కు బ్యాటరీ గుండెకాయ అయితే, చార్జర్ ఆక్సిజన్ లాంటిది. ఈ రెండింటిలో ఏది సరిగా స్పందించకున్నా.. ఫోన్ మనుగడ కష్టతరమవుతోంది. అయితే, కొన్ని చిట్కాలను పాటించటం ద్వారా బ్యాటరీ బ్యాకప్ మెరుగుపడటంతో బ్యాటరీ జీవిత కాలం రెట్టింపవుతుంది.

సాధ్యమైనంత వరకు బ్యాటరీ చార్జింగ్ లెవ్సల్స్ జీరో స్థాయికి చేరుకున్నతరువాత చార్జింగ్ ప్రకియ మొదలుపెట్టండి. ఈ చర్య బ్యాటరీ జీవిత కాలాన్ని రెట్టింపు చేస్తుంది. బ్యాటరీని ఎప్పటికప్పడు క్లీన్ చేసుకోవాలి. బ్లూటూత్ అదేవిధంగా 3జీ రిసీవర్ కనెక్షన్‌లను అవసరం మేరకు ఉపయోగించుకోవాలి. అవసరం లేని సమయంలో వాటిని ఆఫ్ చేయటం ఉత్తమం. బ్యాటరీ శక్తిని అధిక మొత్తంలో సేవించే మీడియా అప్లికేషన్‌లను మితంగా వాడుకోండి. అనవసర సౌండ్స్ అదేవిధంగా వైబ్రేషన్‌లను డిసేబుల్ చేయండి. స్ర్కీన్ సేవర్‌లను అధికంగా

ఉపయోగించకండి, అలాగే ఫోన్ బ్రైట్‌నెస్, బ్యాక్ లైటింగ్‌ను తగ్గించుకోండి. ఫోన్‌కాల్స్‌కు బుదులుగా టెక్స్ట్ సందేశాలను పంపుకోండి. ఫోన్‌తో ఉపయోగం లేదనుకున్న సమయంలో టర్న్ ఆఫ్ చేయటం మంచిది.

రూ.7,000 ధరల్లో బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లు

రూ.7,000 ధరల్లో బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లు

Lenovo A6000 (లెనోవో ఏ6000)

ధర రూ. 6,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రత్యేకతలు:

5 అంగుళాల డిస్‌ప్లే
4జీ ఎల్టీఈ కనెక్టువిటీ,
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
1.2గిగాహెర్ట్జ్ + క్వాల్కమ్ స్నాప్‌‍డ్రాగన్ 410 క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
2300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

రూ.7,000 ధరల్లో బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లు

రూ.7,000 ధరల్లో బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లు

XOLO Q700 Club (జోలో క్యూ700 క్లబ్)
ఫోన్ ధర రూ.6687
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రత్యేకతలు:

4.5 అంగుళాల డిస్‌ప్లే
ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

రూ.7,000 ధరల్లో బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లు

రూ.7,000 ధరల్లో బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లు

Intex Aqua Style Pro (ఇంటెక్స్ ఆక్వా స్టైల్ ప్రో)
ఫోన్ ధర రూ.6,499
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రత్యేకతలు:

4.5 అంగుళాల డిస్‌ప్లే
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
లై-ఐయోన్ 1800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

రూ.7,000 ధరల్లో బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లు

రూ.7,000 ధరల్లో బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లు

షియోమీ రెడ్మీ 1ఎస్
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రత్యేకతలు:

4.7 అంగుళాల డిస్‌ప్లే,
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 400 ఎమ్ఎస్ఎమ్8228 ప్రాసెసర్,
అడ్రినో 305 క్వాడ్‌కోర్ 1.6గిగాహెర్ట్జ్ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

రూ.7,000 ధరల్లో బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లు

రూ.7,000 ధరల్లో బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లు

మోటరోలా మోటో ఇ
ఫోన్ ధర రూ.6,999

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రత్యేకతలు:

4.3 అంగుళాల టచ్‌స్ర్కీన్,
1.2గిగాహెర్ట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 200 డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ వీ4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
1జీబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమరీ,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
3జీ, వై-ఫై, బ్లూటూత్,
1980 లై-ఐయోన్ ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

రూ.7,000 ధరల్లో బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లు

రూ.7,000 ధరల్లో బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లు

Huawei Honor Holly (హువావీ హానర్ హోళీ)

ఫోన్ ధర రూ.6,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రత్యేకతలు:

5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
1.3గిగాహెర్ట్జ్ ఎంటీ6582 క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యుయల్ సిమ్, 3జీ, వై-ఫై, బ్లూటూత్,
2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

రూ.7,000 ధరల్లో బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లు

రూ.7,000 ధరల్లో బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లు

XOLO One (జోలో వన్)

ఫోన్ ధర రూ.5908
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రత్యేకతలు:

4.5 అంగుళాల టచ్‌స్ర్కీన్,
1.3గిగాహెర్ట్జ్ ఎంటీ6582 క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
1700 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

రూ.7,000 ధరల్లో బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లు

రూ.7,000 ధరల్లో బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లు

Samsung Galaxy Star Advance (సామ్‌సంగ్ గెలాక్సీ స్టార్ అడ్వాన్స్)

ధర రూ.5985
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రత్యేకతలు:

4.3 అంగుళాల టచ్‌స్ర్కీన్,
1.2గిగాహెర్ట్జ్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ వీ4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
512 ఎంబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
1800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

రూ.7,000 ధరల్లో బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లు

రూ.7,000 ధరల్లో బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లు

Micromax Canvas Xpress A99 (మైక్రోమాక్స్ కాన్వాస్ ఎక్స్ ప్రెస్ ఏ99)

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రత్యేకతలు:

4.5 అంగుళాల టచ్‌స్ర్కీన్,
1.3గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
లై-ఐయోన్ 1950 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

రూ.7,000 ధరల్లో బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లు

రూ.7,000 ధరల్లో బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లు

Samsung Galaxy S Duos 3 (సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ డ్యుయోస్ 3)

ఫోన్ ధర రూ.6,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రత్యేకతలు:

4 అంగుళాల టీఎఫ్టీ వన్‌టచ్ మల్టీ టాస్కింగ్ స్ర్కీన్,
1గిగాహెర్ట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
512 ఎంబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
1500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Best Mobiles in India

English summary
10 Best Budget Smartphones to Buy Under Rs 7,000. Read more in Telugu Gizbot....

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X