Home
Mobile

మార్కెట్లో లభ్యమవుతోన్న 10 బెస్ట్ హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్‌లు

తైవాన్‌కు చెందిన ప్రముఖ టెక్ దిగ్గజం హెచ్‌టీసీ డిజైన్ చేసిన స్మార్ట్‌‍ఫోన్‌లకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ నెలకున్న విషయం తెలిసిందే. ఈ బ్రాండ్ నుంచి విడుదలైన వన్, డిజైర్ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లకు ఇండియాలో ప్రత్యేకమైన క్రేజ్ నెలకుంది. స్మార్ట్‌ఫోన్‌లను స్టైలిష్‌గా తిర్చిదిద్దటంలో హెచ్‌టీసీ ప్రపంచశ్రేణి గుర్తింపు తెచ్చుకుంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఇండియాలో మీరు కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్న 10 అత్యుత్తమ హెచ్‌టీసీ డ్యుయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు..

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

10 బెస్ట్ హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్‌లు

10 బెస్ట్ హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్‌లు

HTC One E8

5 అంగుళాల ఎస్-ఎల్‌సీడీ 3 డిస్‌ప్లే (రిసల్యూషన్1080x 1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 2500 మెగాహెట్జ్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
2జీబి ర్యామ్,
2600 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.34,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

10 బెస్ట్ హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్‌లు

10 బెస్ట్ హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్‌లు

HTC Desire 616:

5 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్720x 1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
ఆక్టా కోర్ 1400 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
2000 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.16,000
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

10 బెస్ట్ హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్‌లు

10 బెస్ట్ హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్‌లు

HTC Desire 516

5 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్540x 960పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
1జీబి ర్యామ్,
1950 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.13,285
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

10 బెస్ట్ హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్‌లు

10 బెస్ట్ హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్‌లు

HTC Desire 210

4 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్480x 800పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ కోర్ 1000 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
512 ఎంబి ర్యామ్,
1300 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.6,956
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

10 బెస్ట్ హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్‌లు

10 బెస్ట్ హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్‌లు

HTC Desire 816:

5.5 అంగుళాల ఎస్-ఎల్‌సీడీ2 డిస్‌ప్లే (రిసల్యూషన్720x 1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1600 మెగాహెట్జ్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ,
8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1.5జీబి ర్యామ్,
2600 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.26,962
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

10 బెస్ట్ హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్‌లు

10 బెస్ట్ హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్‌లు

HTC Desire 310

4.5 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్480x 854పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
512 ఎంబి ర్యామ్,
2000 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.10,500
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

10 బెస్ట్ హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్‌లు

10 బెస్ట్ హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్‌లు

HTC Desire 700 Dual SIM:

5 అంగుళాల ఎల్‌‍సీడీ తాకేతెర (రిసల్యూషన్540x 960పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2.1 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ కనెక్టువిటీ,
8జీబి ఇంటర్నల్ మెమెరా, మైక్రోఎస్డీ కార్డ్‌‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
2100ఎమ్ఏహెచ్, లై-పాలిమర్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.22,000
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

10 బెస్ట్ హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్‌లు

10 బెస్ట్ హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్‌లు

HTC One Dual SIM

4.7 అంగుళాల ఎస్-ఎల్‌సీడీ 3 డిస్‌ప్లే (రిసల్యూషన్1080x 1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1700 మెగాహెట్జ్ ప్రాసెసర్,
4 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2.1 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
32జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
2జీబి ర్యామ్,
2300 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.36,200
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

10 బెస్ట్ హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్‌లు

10 బెస్ట్ హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్‌లు

HTC Desire 500

4.3 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్480x 800పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.6 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
1800 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.18,550
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

10 బెస్ట్ హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్‌లు

10 బెస్ట్ హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్‌లు

HTC Desire 600c

4.5 అంగుళాల ఎస్-ఎల్‌సీడీ2 తాకేతెర (రిసల్యూషన్540x 960పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్ కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.6 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
1860 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.23,399
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X