ఇండస్ట్రీని షేక్ చేస్తున్న టాప్-10

Posted By: Staff

ఇండస్ట్రీని షేక్ చేస్తున్న టాప్-10

దేశంలో మొబైల్ ఫోన్‌ల వినయోగం గణనీయంగా పెరగంటంతో టెలికామ్ మార్కెట్ అనూహ్య రీతిలో వృద్ధిచెందుతోంది. ఈ మేరకు ఇండియన్ టెలికామ్ ఇండస్ట్రీ పై నిర్వహించిన ఓ సర్వే ఆయా మొబైల్ తయారీ కంపెనీల ఆదాయలను లెక్కకట్టింది. వీటిలో ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న ఉత్తమ పది మొబైల్ తయారీ సంస్థల వివరాలు...

1.) నోకియా

మార్కెట్ వాటా - 38.2%,

2.) సామ్ సంగ్

మార్కెట్ వాటా - 25.3%,

3.) మైక్రోమ్యాక్స్

మార్కెట్ వాటా - 6.3%,

4.) రిమ్

మార్కెట్ వాటా - 4.7%,

5.) కార్బన్

మార్కెట్ వాటా - 4.3%,

6.) హెచ్‌టీసీ

మార్కెట్ వాటా - 3.0%,

7.) స్పైస్

మార్కెట్ వాటా - 2.5%,

8.) ఎల్ జీ

మార్కెట్ వాటా - 2.5%,

9.) హువావీ

మార్కెట్ వాటా - 2.4%,

10. జీఫైవ్

మార్కెట్ వాటా - 2.1%.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot