ప్రపంచపు బెస్ట్ మొబైల్ ఫోన్‌లు (టాప్-10)

|

ప్రపంచంలో ది బెస్ట్ మొబైల్ ఫోన్ ఏది..?, ఆ లిస్ట్‌లో మీ కిష్టమైన బ్రాండ్‌కు చోటుందా..?నేటి ప్రత్యేక శీర్సికలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా మొదటి పది స్థానాలను కైవసం చేసిన టాప్-10 స్మార్ట్‌ఫోన్‌ల జాబితాను మీ ముందుంచుతున్నాం. ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్‌ల సంస్కృతి విస్తరిస్తోంది. యాపిల్, సామ్‌సంగ్, నోకియా, హెచ్‌‍టీసీ వంటి దిగ్గజ మొబైల్ తయారీ బ్రాండ్‌లు అంతర్జాతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను శాసిస్తున్నాయి.

 

మొబైల్ గ్యాలరీ చిత్రాలు

భారత్ వంటి ప్రముఖ మార్కెట్లలో బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లకు ఆదరణ పెరుగుతోంది. రూ.5,000 శ్రేణిలో లభ్యమవుతున్నసామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లకు ప్రత్యేకమైన క్రేజ్ నెలకుంది. మైక్రోమ్యాక్స్, కార్బన్, సెల్కాన్, లావా, ఇంటెక్స్ వంటి దేశవాళీ బ్రాండ్‌లు స్మార్ట్‌ఫోన్ టెక్నాలజీని అన్ని వర్గాల ప్రజానీకానికి చేరువచేసే ప్రయత్నం చేస్తున్నాయి.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3(Samsung Galaxy S3):

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3(Samsung Galaxy S3):

ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
1.9 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
4.8 అంగుళాల సూపర్ ఆమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
1.4గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
వై-ఫై,
64జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ,
లియోన్ 2100ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ధర రూ.34,900.

హెచ్‌టీసీ వన్ ఎక్ప్+ (Htc one x+):

హెచ్‌టీసీ వన్ ఎక్ప్+ (Htc one x+):

4.7 అంగుళాల సూపర్ ఎల్‌సీడీ 2 కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్,
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 2 ప్రొటెక్షన్,
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.7గిగాహెడ్జ్ ఎన్-విడియా టెగ్రా3 ఏపీ37 ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
1.6 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా(వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),
1జీబి ర్యామ్,
64జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
2100ఎమ్ఏహెచ్ లిపో బ్యాటరీ (6 గంటల టాక్ టైమ్),
కనెక్టువిటీ ఫీచర్లు: నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్(ఎన్ఎఫ్ సీ), 4జీ ఎల్టీఈ, వై-పై, డీఎల్ఎన్ఏ, మైక్రోయూఎస్బీ 2.0.

యాపిల్ ఐఫోన్5 (apple iphone5) :
 

యాపిల్ ఐఫోన్5 (apple iphone5) :

4 అంగుళాల స్ర్కీన్, సరికొత్త ఐవోఎస్6 ఆపరేటింగ్ సిస్టం, శక్తివంతమైన ఏ6 చిప్, 1జీబి ర్యామ్,8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (1080 పిక్సల్ హైడెఫినిషన్ వీడియో స్టెబిలైజేషన్), 1.3 మెగాపిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ వీజీఏ కెమెరా, 4జీ ఎల్‌టీఈ వైర్‌లెస్ నెట్‍‌వర్క్, నెట్‌వర్క్ సపోర్ట్ (జీఎస్ఎమ్ 850 / 900 / 1800 / 1900), (సీడీఎమ్ఏ 800 / 1900- Verizon), (3జీ నెట్‌వర్క్ - హెచ్‌ఎస్‌డిపిఏ 850 / 900 / 1900 / 2100), బ్యాటరీ బ్యాకప్ (8 గంటలు 3జీ టాక్‌టైమ్, 10 గంటలు వై-ఫై బ్రౌజింగ్ ఇంకా వీడియో వీక్షణ సమయం, 40 గంటల పాటు మ్యూజిక్ వినొచ్చు, 225 గంటల స్టాండ్‌బై సదుపాయం), నానో సిమ్‌కార్డ్ సపోర్ట్, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, సిరీ లాంగ్వేజ్ కమాండ్స్, ఐక్లౌడ్ క్లౌడ్ సర్వీస్,

ట్విట్టర్ ఇంకా ఫేస్‌బుక్ అనుసంధానం, టీవీ అవుట్, ఐమ్యాప్స్, ఐబుక్స్ పీడీఎఫ్ రీడర్, ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, ఇమేజ్ ఎడిటర్, వాయిస్ మెమో.

 

Google nexus 4 (గూగుల్ నెక్సస్ 4):

Google nexus 4 (గూగుల్ నెక్సస్ 4):

4.7 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే,

రిసల్యూషన్ 1280 x 768పిక్సల్స్ (జిరోగ్యాప్ టెక్నాలజీ),
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్-కోర్ 1.5గిగాహెడ్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రో ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
ఇంటర్నల్ స్టోరేజ్ 8జీబి,16జీబి,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
1.3మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా(వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),
నియర్‌ఫీల్డ్ కమ్యూనికేషన్,
వై-ఫై,
బ్లూటూత్,
2100ఎమ్ఏహెచ్ లిపో బ్యాటరీ (టాక్‌టైమ్ 15.3 గంటలు, స్టాండ్‌బై 390 గంటలు),
అదనపు ఫీచర్లు: ఫోటో స్పియర్ కెమెరా, గెస్ట్యర్ టైపింగ్, మిరాకాస్ట్, డేడ్రీమ్, మెరుగుపరచబడిన నోటిఫికేషన్స్, క్విక్ సెట్టింగ్స్, మల్టీపుల్ యూజర్ అకౌంట్స్).

 

  సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 2 ఎన్7100 (Samsung Galaxy Note 2 N7100):

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 2 ఎన్7100 (Samsung Galaxy Note 2 N7100):

ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
1.9 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
5.55 అంగుళాల సూపర్ ఆమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
1.6గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్,
హైడెఫినిషన్ రికార్డింగ్,
ఎఫ్ఎమ్ రేడియో,
వై-ఫై కనెక్టువిటీ,
64జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
లియోన్ 3100ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ధర రూ.35,620.

హెచ్‌టీసీ ‘వన్ ఎస్’ (HTC oneS):

హెచ్‌టీసీ ‘వన్ ఎస్’ (HTC oneS):

ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ కోర్ స్నాప్ డ్రాగెన్ ఎస్4 క్రెయిట్ ప్రాసెసర్,
ఆడ్రినో 224 గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్,
4.3 అంగుళా టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే,
గొరిల్లా గ్లాస్,
8 మెగా పిక్సల్ కెమెరా,
వీడియో కాలింగ్ కోసం ఫ్రంట్ కెమెరా,
బీట్స్ ఆడియో వ్యవస్థ.

ఎల్‌జి ఆప్టిమస్ 4ఎక్స్ హెచ్‌డి (LG Optimus 4X HD):

ఎల్‌జి ఆప్టిమస్ 4ఎక్స్ హెచ్‌డి (LG Optimus 4X HD):

ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
1.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
4.7 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
1.5గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్,
ఎఫ్ఎమ్ రేడియో,
వై-ఫై,
64జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ,
లియోన్ 2150ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ధఱ రూ.27,490.

నోకియా లూమియా 920 (Nokia Lumia 920):

నోకియా లూమియా 920 (Nokia Lumia 920):

విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ కెమెరా,
4.5 అంగుళాల డిస్ ప్లే,
ప్యూర్ మోషన్ హైడెఫినిషన్ టెక్నాలజీ.

సోనీ ఎక్ప్‌పీరీయా టీ (Sony Xperia T):

సోనీ ఎక్ప్‌పీరీయా టీ (Sony Xperia T):

ఆండ్రాయిడ్ 4.0 ఐస్ క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
1.5గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
4.6 అంగుళాల డిస్ ప్లే,
సోనీ బ్రావియో టీవీ టెక్నాలజీ,
13 మెగా పిక్సల్ కెమెరా.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్2 (Samsung Galaxy S2):

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్2 (Samsung Galaxy S2):

ఆండ్రాయిడ్ జెల్లీబీన్ అప్ గ్రేడబుల్,
డ్యూయల్ కోర్ 1.2గిగాహెట్జ్ ప్రాసెసర్,
సూపర్ ఆమోల్డ్ ప్లస్ టచ్ స్ర్కీన్,
1080పిక్సల్ రిసల్యూషన్.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X