సీఈఎస్ 2015లో కనువిందు చేసిన 10 స్మార్ట్‌ఫోన్‌లు

Posted By:

కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో 2015 సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను వెలుగులోకి తీసుకువచ్చింది. లాస్‌వేగాస్ వేదికగా జరుగుతోన్న ఈ టెక్నాలజీ ప్రదర్శనలో భాగంగా ఎల్‌జీ, లెనోవో, ఆసుస్, షియోమీ, హెచ్‌టీసీ వంటి ప్రముఖ బ్రాండ్‌లు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను ఆవిష్కరించాయి. సీఈఎస్ 2015లో కనువిందు చేసిన పలు స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు...

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సీఈఎస్ 2015లో కనువిందు చేసిన 10 స్మార్ట్‌ఫోన్‌లు

ఎల్‌జీ జీ ప్లెక్స్ 2

ఫోన్ ప్రత్యేకతలు:

ఎల్‌‍జీ జీ ఫ్లెక్స్ 2 కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే... 5.5 అంగుళాల కర్వుడ్ పీ-వోఎల్ఈడి హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080 x 1920పిక్సల్స్, 403 పీపీఐ), ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 2గిగాహెర్ట్జ్ 64 బిట్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 810 ఆక్టాకోర్ ప్రాసెసర్, 2జీబి డీడీఆర్4 ర్యామ్, ఇంటర్నల్ మెమెరీ వేరియంట్స్ (16జీబి, 32జీబి), 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (లేజర్ ఆటో ఫోకస్, వోఐఎస్+), 2.1 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

సీఈఎస్ 2015లో కనువిందు చేసిన 10 స్మార్ట్‌ఫోన్‌లు

షియోమీ రెడ్మీ 2ఎస్

4.7 అంగుళాల హైడెఫినిషన్ డిస్ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ కార్టెక్స్ ఏ53 ఎల్టీఈ 64 బిట్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 410 ప్రాసెసర్, అడ్రినో 306 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 1జీబి ర్యామ్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

 

సీఈఎస్ 2015లో కనువిందు చేసిన 10 స్మార్ట్‌ఫోన్‌లు

ఆసుస్ జెన్‌ఫోన్ 2

5.5 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3, 1.8గిగాహెర్ట్జ్ ఇంటెల్ ఆటమ్ జెడ్3560 క్వాడ్‌కోర్ 64 బిట్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా.

 

సీఈఎస్ 2015లో కనువిందు చేసిన 10 స్మార్ట్‌ఫోన్‌లు

లెనోవో పీ90

5.5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), క్వాడ్‌కోర్ 1.83గిగాహెర్ట్జ్ ఇంటెల్ ఆటమ్ జెడ్3560 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమెరీ, 13 మెగా పిక్సల్ రేర్ కెమరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ.

 

సీఈఎస్ 2015లో కనువిందు చేసిన 10 స్మార్ట్‌ఫోన్‌లు

హెచ్‌టీసీ డిజైర్ 320

4.5 అంగుళాల స్ర్కీన్, ఆండ్రాయిడ్ 4.4 ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్‌కోర్ 1.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 512 ఎంబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, వై-ఫై కనెక్టువిటీ, 2100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

సీఈఎస్ 2015లో కనువిందు చేసిన 10 స్మార్ట్‌ఫోన్‌లు

హెచ్‌టీసీ డిజైర్ 826

5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్), ఆక్టా కోర్ ప్రాసెసర్, 64బిట్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 615 ప్రాసెసర్, 405 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 4 అల్ట్రా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

సీఈఎస్ 2015లో కనువిందు చేసిన 10 స్మార్ట్‌ఫోన్‌లు

ఆల్కాటెల్ వన్‌టచ్ పాప్ 3

4 అంగుళాల డిస్‌ప్లే, 1.2గిగాహెర్ట్జ్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

సీఈఎస్ 2015లో కనువిందు చేసిన 10 స్మార్ట్‌ఫోన్‌లు

టానినో లాంబోర్గినీ 88 టౌరి

5 అంగుళాల 1080పిక్సల్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 4.4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 20 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2.3గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 801 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 3400 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. లిమిటెడ్ ఎడిషన్‌లో మాత్రమే ఈ ఫోన్ లభ్యంకానుంది.

 

సీఈఎస్ 2015లో కనువిందు చేసిన 10 స్మార్ట్‌ఫోన్‌లు

లెనోవో వైబ్ ఎక్స్2 ప్రో లిమిటెడ్ ఎగ్జిబిషన్

5.3 అంగుళాల ఎఫ్‌హెచ్‌డి డిస్‌ప్లే, 1.5గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ 64 బిట్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 615 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, ఫోన్ చుట్టుకొలత 146.3 x 71.0 x 6.95మిల్లీ మీటర్లు, 13 మెగా పిక్సల్ రేర్ ఇంకా ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

 

సీఈఎస్ 2015లో కనువిందు చేసిన 10 స్మార్ట్‌ఫోన్‌లు

ఏసర్ లిక్విడ్ జెడ్410

ఫోన్ కీలక స్పెసిఫికేషన్‌లు:

54.5 అంగుళాల క్యూహైడెఫినిషన్ స్ర్కీన్ (రిసల్యూషన్ 540x960పిక్సల్స్), 64బిట్ సాక్ మీడియాటెక్ ఎంటీ6752 ప్రాసెసర్, మాలీ 760 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, డిజిటల్ ఆడియో సపోర్ట్ స్పీకర్.

 

సీఈఎస్ 2015లో కనువిందు చేసిన 10 స్మార్ట్‌ఫోన్‌లు

ఆర్చోస్ 50 డైమెండ్

ఫోన్ ప్రత్యేకతలు:

5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ ఓజీఎస్ టెక్నాలజీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), 64 బిట్ ఆక్టాకోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 615 ప్రాసెసర్, అడ్రినో 405 500 మెగాహెర్ట్జ్ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్, 16 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫఏసింగ్ కెమెరా.

 

సీఈఎస్ 2015లో కనువిందు చేసిన 10 స్మార్ట్‌ఫోన్‌లు

జెడ్‌టీఈ గ్రాండ్ ఎక్స్ మాక్స్

ఫోన్ ప్రత్యేకతలు:

6 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 720 x 1280పిక్సల్స్), క్వాడ్‌కోర్ 1.2గిగాహెర్ట్జ్ కార్టెక్స్ ఏ7 ప్రాసెసర్, 8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, లై-ఐయోన్ 3200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 8జీబి ఇంటర్నల్ మెమరీ,
1జీబి ర్యామ్

 

సీఈఎస్ 2015లో కనువిందు చేసిన 10 స్మార్ట్‌ఫోన్‌లు

కొడాక్ ఐఎమ్5

ఫోన్ ప్రత్యేకతలు:

5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే, 1.7గిగాహెర్ట్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం (అప్‌గ్రేడబుల్ టూ లాలీపాప్)
1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమెరీ.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 Best New Smartphones Seen at CES 2015. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot