డ్యుయల్ కోర్ ప్రాసెసర్ పై లభ్యమవుతున్న బెస్ట్ నోకియా లూమియా స్మార్ట్‌ఫోన్‌లు

|

మొబైల్ ఫోన్‌ల తయారీ విభాగంలో ఒకప్పుడు ప్రపంచాన్నే శాసించిన నోకియాకు, సామ్‌సంగ్ నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదురవుతోంది. అయినప్పటికి, చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో నోకియా మార్కెట్ పై పట్టు సాధించేందుకు ప్రయాత్నాలు చేస్తోంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా డ్యుయల్ కోర్ ప్రాసెసర్ పై లభ్యమవుతున్న బెస్ట్ నోకియా లూమియా స్మార్ట్‌‍ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం.

నోకియా లూమియా 525: 4 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ స్ర్కీన్ (రిసల్యూషన్ సామర్థ్యం480x 800పిక్సల్స్), ఫోన్ పరిమాణం 119.9x64x9.9 మిల్లీమీటర్లు,
బరువు 124 గ్రాములు, విండోస్ వీ8 ఆపరేటింగ్ సిస్టం, డ్యుయల్ కోర్ 1000 మెగాహెట్జ్ ప్రాసెసర్, 5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే సౌలభ్యత, 1జీబి ర్యామ్, 1430ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ ధర రూ.10,799.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

డ్యుయల్ కోర్ ప్రాసెసర్ పై లభ్యమవుతున్న బెస్ట్ నోకియా లూమియా స్మార్ట్‌ఫోన్‌లు

డ్యుయల్ కోర్ ప్రాసెసర్ పై లభ్యమవుతున్న బెస్ట్ నోకియా లూమియా స్మార్ట్‌ఫోన్‌లు

Nokia Lumia 525:

4 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ స్ర్కీన్ (రిసల్యూషన్ సామర్థ్యం480x 800పిక్సల్స్),
ఫోన్ పరిమాణం 119.9x64x9.9 మిల్లీమీటర్లు,
బరువు 124 గ్రాములు,
విండోస్ వీ8 ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ కోర్ 1000 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా
3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
1430ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.10,799

డ్యుయల్ కోర్ ప్రాసెసర్ పై లభ్యమవుతున్న బెస్ట్ నోకియా లూమియా స్మార్ట్‌ఫోన్‌లు

డ్యుయల్ కోర్ ప్రాసెసర్ పై లభ్యమవుతున్న బెస్ట్ నోకియా లూమియా స్మార్ట్‌ఫోన్‌లు

Nokia Lumia 520:

విండోస్ ఫోన్ వీ8 ఆపరేటింగ్ సిస్టం,
4 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ స్ర్కీన్ (రిసల్యూషన్ సామర్థ్యం 480x800పిక్సల్స్),
ఫోన్ చుట్టుకొలత 119.9x64x9.90మిల్లీ మీటర్లు,
బరువు 124 గ్రామలు,
డ్యుయల్ కోర్ 1000మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే సౌలభ్యత,
512ఎంబి ర్యామ్,
1430ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.7,590
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

డ్యుయల్ కోర్ ప్రాసెసర్ పై లభ్యమవుతున్న బెస్ట్ నోకియా లూమియా స్మార్ట్‌ఫోన్‌లు
 
డ్యుయల్ కోర్ ప్రాసెసర్ పై లభ్యమవుతున్న బెస్ట్ నోకియా లూమియా స్మార్ట్‌ఫోన్‌లు

Nokia Lumia 625:

విండోస్ ఫోన్ వీ8 ఆపరేటింగ్ సిస్టం,
4.7 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్480x 800పిక్సల్స్),
ఫోన్ చుట్టుకొలత 133.20x72.20x9.20 మిల్లీ మీటర్లు,
బరువు 159 గ్రాములు,
డ్యుయల్ కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ,
512ఎంబి ర్యామ్,
2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.13,990.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

డ్యుయల్ కోర్ ప్రాసెసర్ పై లభ్యమవుతున్న బెస్ట్ నోకియా లూమియా స్మార్ట్‌ఫోన్‌లు

డ్యుయల్ కోర్ ప్రాసెసర్ పై లభ్యమవుతున్న బెస్ట్ నోకియా లూమియా స్మార్ట్‌ఫోన్‌లు

Nokia Lumia 720:

విండోస్ ఫోన్ వీ8 ఆపరేటింగ్ సిస్టం,
4.3 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌‌ప్లే,
ఫోన్ చుట్టుకొలత 127.90x67.50x9మిల్లీ మీటర్లు,
బరువు 128 గ్రాములు,
డ్యుయల్ కోర్ 1000మెగాహెట్జ్ ప్రాసెసర్,
6.7 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
1.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే సౌలభ్యత,
512ఎంబి ర్యామ్,
2000ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ,
ఫోన్ ధర రూ.14,690
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

డ్యుయల్ కోర్ ప్రాసెసర్ పై లభ్యమవుతున్న బెస్ట్ నోకియా లూమియా స్మార్ట్‌ఫోన్‌లు

డ్యుయల్ కోర్ ప్రాసెసర్ పై లభ్యమవుతున్న బెస్ట్ నోకియా లూమియా స్మార్ట్‌ఫోన్‌లు

Nokia Lumia 1320:

విండోస్ వీ8 ఆపరేటింగ్ సిస్టం,
6 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్ సామర్థ్యం 720x1280పిక్సల్స్),
చుట్టుకొలత 164.20x85.90x9.80 మిల్లీమీటర్లు,
ఫోన్ బరువు 220 గ్రాములు,
డ్యుయల్ కోర్1700 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
3400ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.23,600

డ్యుయల్ కోర్ ప్రాసెసర్ పై లభ్యమవుతున్న బెస్ట్ నోకియా లూమియా స్మార్ట్‌ఫోన్‌లు

డ్యుయల్ కోర్ ప్రాసెసర్ పై లభ్యమవుతున్న బెస్ట్ నోకియా లూమియా స్మార్ట్‌ఫోన్‌లు

Nokia Lumia 620:

మైక్రోసాఫ్ట్ విండోస్ వీ8 ఆపరేటింగ్ సిస్టం,
3.8 అంగుళాల ఎల్‌సీడీ స్ర్కీన్ (రిసల్యూషన్ సామర్థ్యం480x 800పిక్సల్స్),
ఫోన్ చుట్టుకొలత 115.40x61.10x11మిల్లీమీటర్లు,
బరువు 127 గ్రాములు,
డ్యుయల్ కోర్ 1000మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబీకి విస్తరించుకునే సౌలభ్యత,
512ఎంబి ర్యామ్,
1300ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ,
ఫోన్ ధర రూ.11,720
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

డ్యుయల్ కోర్ ప్రాసెసర్ పై లభ్యమవుతున్న బెస్ట్ నోకియా లూమియా స్మార్ట్‌ఫోన్‌లు

డ్యుయల్ కోర్ ప్రాసెసర్ పై లభ్యమవుతున్న బెస్ట్ నోకియా లూమియా స్మార్ట్‌ఫోన్‌లు

Nokia Lumia 920:

విండోస్ వీ8 ఆపరేటింగ్ సిస్టం,
4.5 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్ సామర్థ్యం768x 1280పిక్సల్స్),
ఫోన్ బరువు 185 గ్రాములు,
డ్యుయల్ కోర్ 1500మెగాహెట్జ్ ప్రాసెసర్,
8.7 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
1 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ,
32జీబి ఇంటర్నల్ మెమరీ,
2000ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.21,890
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

డ్యుయల్ కోర్ ప్రాసెసర్ పై లభ్యమవుతున్న బెస్ట్ నోకియా లూమియా స్మార్ట్‌ఫోన్‌లు

డ్యుయల్ కోర్ ప్రాసెసర్ పై లభ్యమవుతున్న బెస్ట్ నోకియా లూమియా స్మార్ట్‌ఫోన్‌లు

Nokia Lumia 925:

విండోస్ ఫోన్ వీ8 ఆపరేటింగ్ సిస్టం,
4.5 అంగుళాల స్ర్కీన్ (రిసల్యూషన్ సామర్థ్యం 768x1280పిక్సల్స్),
ఫోన్ చుట్టుకొలత 129x70.60x8.50మిల్లీ మీటర్లు,
బరువు 139 గ్రాములు,
డ్యుయల్ కోర్ 1500మెగాహెట్జ్ ప్రాసెసర్,
8.7 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
1.2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
ఇంటర్నల్ మెమెరీ వేరియంట్స్ (16జీబి, 32జీబి),
1జీబి ర్యామ్,
2000ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.26,590
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

డ్యుయల్ కోర్ ప్రాసెసర్ పై లభ్యమవుతున్న బెస్ట్ నోకియా లూమియా స్మార్ట్‌ఫోన్‌లు

డ్యుయల్ కోర్ ప్రాసెసర్ పై లభ్యమవుతున్న బెస్ట్ నోకియా లూమియా స్మార్ట్‌ఫోన్‌లు

Nokia Lumia 1020:

విండోస్ ఫోన్ వీ8 ఆపరేటింగ్ సిస్టం,
4.5 అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ సామర్థ్యం 768x1280పిక్సల్స్),
ఫోన్ పరిమాణం 130.40x71.40x10.40 మిల్లీమీటర్లు,
బరువు 58 గ్రాములు,
డ్యుయల్ కోర్ 1500మెగాహెట్జ్ ప్రాసెసర్,
41 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
1.20 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
ఇంటర్నల్ మెమరీ (32జీబి, 64జీబి),
2జీబి ర్యామ్,
2000ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.40,190
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
https://www.gizbot.com/gadget-finder/mobile/nokia-mobiles/nokia-lumia-1020

డ్యుయల్ కోర్ ప్రాసెసర్ పై లభ్యమవుతున్న బెస్ట్ నోకియా లూమియా స్మార్ట్‌ఫోన్‌లు

డ్యుయల్ కోర్ ప్రాసెసర్ పై లభ్యమవుతున్న బెస్ట్ నోకియా లూమియా స్మార్ట్‌ఫోన్‌లు

Nokia Lumia 820

విండోస్ వీ8 ఆపరేటింగ్ సిస్టం,
4.3 అంగుళాల అమోల్డ్ స్ర్కీన్ (రిసల్యూషన్ సామర్థ్యం480x 800పిక్సల్స్),
ఫోన్ పరిమాణం 123.80x68.50x9.90 మిల్లీమీటర్లు,
బరువు 160 గ్రాములు,
డ్యుయల్ కోర్ 1500మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
1650ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.16,900
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X