ఇండియాలో ఇప్పుడు లభిస్తున్న బెస్ట్ ఫోన్లు ( రూ. 15 వేల లోపు )

By Hazarath
|

మీరు తక్కువ ధరలో అన్ని ఫీచర్లతో ఉండే స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా..రూ. 15 వేల ధరలో మంచి మొబైల్ కోసం ఎదురుచూస్తున్నారా..అయితే మీకోసం కొన్ని కంపెనీల మొబైల్స్ రెడీగా ఉన్నాయి. ఎక్కువ ధర పెట్టలేని వారు ఈ మొబైల్స్ వైపు ఓ లుక్కేయవచ్చు. ఇప్పుడు ఇండియన్ మార్కెట్లో రూ. 15 వేలల్లో లభిస్తున్న బెస్ట్ మొబైల్స్ పై ఓ లుక్కేయండి మరి.

 

జియో ఫైబర్ వచ్చేస్తోంది, స్పీడ్‌లో ఏ మార్పు లేదు !జియో ఫైబర్ వచ్చేస్తోంది, స్పీడ్‌లో ఏ మార్పు లేదు !

మోటో జీ5 ప్లస్

మోటో జీ5 ప్లస్

5.2 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్
1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్
3/4 జీబీ ర్యామ్, 16/32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 7.0 నూగట్, డ్యుయల్ సిమ్
12 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్
5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
వాటర్ రీపెల్లెంట్ నానో కోటింగ్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్
4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, ఎన్‌ఎఫ్‌సీ
3000 ఎంఏహెచ్ బ్యాటరీ, టర్బో చార్జింగ్

షియోమీ ఎంఐ ఎ1

షియోమీ ఎంఐ ఎ1

5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్ (అప్‌గ్రేడబుల్ టు ఆండ్రాయిడ్ 8 ఓరియో), హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, యూఎస్‌బీ టైప్ సి, 3080 ఎంఏహెచ్ బ్యాటరీ.

లెనోవో కె8 ప్లస్
 

లెనోవో కె8 ప్లస్

5.2 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 2.5 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పీ25 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్ (అప్‌గ్రేడబుల్ టు ఆండ్రాయిడ్ 8.0 ఓరియో), డ్యుయల్ సిమ్, 13, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డాల్బీ అట్మోస్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

 షియోమీ రెడ్ మీ నోట్ 4

షియోమీ రెడ్ మీ నోట్ 4

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ 2.5డి కర్వుడ్ గ్లాస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం (నౌగట్ అప్‌డేట్), 2.0GHz ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 625 ప్రాసెసర్, అడ్రినో 506 జీపీయూ, ర్యామ్ వేరియంట్స్ (2జీబి, 3జీబి, 4జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి), మైక్రోఎస్డీ సపోర్ట్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, హైబ్రీడ్ డ్యుయల్ సిమ్ కెపాసిటీ, 4100 mAh బ్యాటరీ, 4జీ విత్ VoLTE సపోర్ట్, యూఎస్బీ టైప్ సీ సపోర్ట్.

మోటో జీ5

మోటో జీ5

స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, 4జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్, 3,050mAh బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 5 అంగుళాల FHD 1080 పిక్సల్ డిస్‌ప్లే (మోటో జీ5), 5.5 అంగుళాల FHD 1080 పిక్సల్ డిస్ ప్లే (మోటో జీ5 ప్లస్ వేరియంట్), యూఎస్బీ టైప్ సీ సపోర్ట్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఆండ్రాయిడ్ 7.0 Nougat ఆపరేటింగ్ సిస్టం,

హానర్ 8

హానర్ 8

5.2 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ 2.5డి క‌ర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ కైరిన్ 950 ప్రాసెస‌ర్‌ తో ఫోన్ రానుంది.మాలి టి880 ఎంపీ4 గ్రాఫిక్స్‌ అదనపు ఆకర్షణ,4జీబీ ర్యామ్‌ తో పాటు 32 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్‌ ఉంది. మైక్రో ఎస్ డీ ద్వారా 128 జీబీ వరకు విస్తరించుకోవచ్చు.12 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ రియ‌ర్ కెమెరాలతో ఫోన్ రానుంది. వెనుకవైపు రెండు కెమెరాలు కలిగి ఉండటం ఈ ఫోన్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరాతో అదిరివిధంగా ఫోటోలు తీసుకోవచ్చు.పూర్తిగా ప్రీమియం మెటల్ డిజైన్, వెనుకవైపు ఫింగర్ ప్రింట్ స్కానర్, చార్జింగ్ కోసం యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్‌ను ఈ ఫోన్ కలిగి ఉంటుంది. ఇన్‌ఫ్రా రెడ్ సెన్సార్, 4జీ ఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, ఎన్ఎఫ్‌సీ అదనపు ఫీచర్లు.ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్, 3000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్ అవుతుందని కంపెనీ చెబుతోంది. దీని బరువు 153 గ్రాములు

కూల్ ప్యాడ్ కూల్ ప్లే 6

కూల్ ప్యాడ్ కూల్ ప్లే 6

5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే తో పాటు 1080 x 1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ తో ఫోన్ రానుంది. ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 653 ప్రాసెసర్ మీద ఫోన్ ఆపరేట్ అవుతుంది.ర్యామ్ విషయానికొస్తే 6 జీబీ ర్యామ్ తో ఫోన్ సరికొత్తగా రానుంది. 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ని కంపెనీ ఇస్తోంది. కెమెరా విషయానికొస్తే 13, 13 డ్యుయల్ రియర్ కెమెరాలతో పాటు సెల్ఫీ అభిమానుల కోసం 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాను పొందుపరిచారు. ఈ ఫోన్ కు డ్యుయల్ సిమ్ ను పొందుపరిచారు. బ్యాటరీ విషయానికొస్తే 4060 mAh బ్యాటరీ.ఆండ్రాయిడ్ 7.1 నూగట్ మీద రన్ అవుతుంది. 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1, ఫింగర్‌ప్రింట్ సెన్సార్

హానర్ 6ఎక్స్

హానర్ 6ఎక్స్

5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ ఐపీఎస్ డిస్‌ప్లే
1080 x 1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
ఆక్టాకోర్ ప్రాసెసర్, మాలి టి830 ఎంపీ2 గ్రాఫిక్స్
3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో
12, 2 మెగాపిక్సల్ డ్యుయల్ రియర్ కెమెరాలు
8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1
3340 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ ఇన్ఫినిటీ.

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ ఇన్ఫినిటీ.

5.7 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.5 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, డ్యుయల్ సిమ్, 16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 20, 8 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

హానర్ 7ఎక్స్

హానర్ 7ఎక్స్

5.93 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 16, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1 ఎల్‌ఈ, 3340 ఎంఏహెచ్ బ్యాటరీ.

ఎంఐ మ్యాక్స్2

ఎంఐ మ్యాక్స్2

6.44 అంగుళాల ఐపీఎస్‌ డిస్‌ప్లే
1080 x 1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్ 625 ఎస్‌ఓసీ
4 జీబీ ర్యామ్
డ్యుయల్ సిమ్
ఆండ్రాయిడ్ 7.1.1 నోగట్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌
12 మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరా
5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్
5300 ఎంఏహెచ్ బ్యాటరీ

లెనొవొ జడ్2 ప్లస్

లెనొవొ జడ్2 ప్లస్

ఈ స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో లభిస్తోంది. 3జీబీ ర్యామ్, 32జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ధర రూ. 17,999. అలాగే 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజీ ఫోన్ ధర రూ. 19,999. 5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్ప్లే, 2.15 గిగా హెడ్జ్ క్వాడ్ కోర్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, 3.500 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ సొంతం. ఛార్జ్ కట్ ఆఫ్ టెక్నాలజీ ఈ ఫోన్ ప్రత్యేకత. ఫోన్ బ్యాటరీ ఫుల్ అయితే ఆటోమేటిక్‌గా ఛార్జింగ్ ఎక్కడం ఆగిపోతుంది.

హానర్ 8 లైట్

హానర్ 8 లైట్

అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ కెపాసిటీ 1080 x 1920పిక్సల్స్), ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా డిజైన్ చేసిన EMUI 5.0 యూజర్ ఇంటర్ ఫేస్, 64 బిట్ 2.1గిగాహెట్జ్ ఆక్టా కోర్ హై-సిలికాన్ కైరిన్ 655 చిప్‌సెట్, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, వోల్ట్, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, మైక్రోయూఎస్బీ సపోర్ట్), 3000mAh బ్యాటరీ.

Most Read Articles
Best Mobiles in India

English summary
These are the 10 best phones under Rs 15,000 in India More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X