Home
Mobile

10 పాకెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.5000 ధరల్లో)

స్మార్ట్‌ఫోన్‌ల వినియోగం రోజురోజుకు పెరుగోతంది. వినియోగదారుడి అభిరుచికి తగ్గట్లుగా ఆయా జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు స్మార్ట్‌ఫోన్‌లను రూపకల్పన చేస్తున్నాయి. ముఖ్యంగా పాకెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌పోన్‌లకు యువత నుంచ మంచి స్పందన లభిస్తోంది.

సౌకర్యవంతమైన స్మార్ట్ మొబైలింగ్‌ను కోరుకునే వారి కోసం ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ స్మార్ట్‌ఫోన్‌లు ఇండియన్ మార్కెట్లో సిద్ధంగా ఉన్నాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా మార్కెట్లో సిద్ధంగా ఉన్న 10 సరికొత్త పాకెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం...

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

10 పాకెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.5000 ధరల్లో)

10 పాకెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.5000 ధరల్లో)

Spice Stellar 439

ఫోన్ దర రూ.4,199

4 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 480x800పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ కోర్ 1000 మెగాహెట్జ్ ప్రాసెసర్,
3.2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై,
4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
512 ఎంబి ర్యామ్,
1400 ఎమ్ఏమెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ దర రూ.4,199
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

10 పాకెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.5000 ధరల్లో)

10 పాకెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.5000 ధరల్లో)

Karbonn Smart A12 Star

4 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్480x 800పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
512ఎంబి ర్యామ్,
1400 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.4,099
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

10 పాకెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.5000 ధరల్లో)

10 పాకెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.5000 ధరల్లో)

Micromax Bolt A065

4 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్480x 800పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, వై-ఫై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
512ఎంబి ర్యామ్,
2000 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.3,799
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

10 పాకెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.5000 ధరల్లో)

10 పాకెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.5000 ధరల్లో)

Karbonn A1 Plus Champ

ఫోన్ ధర రూ.3390

3.4 అంగుళాల ఎల్ సీడీ తాకేతెర (రిసల్యూషన్320x 480పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ కోర్ 1000 మెగాహెట్జ్ ప్రాసెసర్,
3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, వై-ఫై కనెక్టువిటీ,
512 ఎంబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
256ఎంబి ర్యామ్,
1300 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

10 పాకెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.5000 ధరల్లో)

10 పాకెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.5000 ధరల్లో)

Intex Aqua T4

ఫోన్ ధర రూ.3269

3.5 అంగుళాల ఎల్ సీడీ తాకేతెర (రిసల్యూషన్ 320x480పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, వై-ఫై కనెక్టువిటీ,
512 ఎంబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
256 ఎంబి ర్యామ్,
1400 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.3269
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

10 పాకెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.5000 ధరల్లో)

10 పాకెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.5000 ధరల్లో)

Celkon Campus Mini A350

ఫోన్ ధర రూ.3799

3.5 అంగుళాల ఎల్ సీడీ తాకేతెర (రిసల్యూషన్320x 480పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
3.2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
512 ఎంబి ఇంటర్నల్ మెమరీ,
256ఎంబి ర్యామ్,
1500 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
10 పాకెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.5000 ధరల్లో)

10 పాకెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.5000 ధరల్లో)

Lava Iris 310 Style

ఫోన్ ధర రూ.3249

3.5 అంగుళాల ఎల్ సీడీ తాకేతెర (రిసల్యూషన్320x 480పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, వై-ఫై కనెక్టువిటీ,
2జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
256 ఎంబి ర్యామ్,
1400 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.3249
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

10 పాకెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.5000 ధరల్లో)

10 పాకెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.5000 ధరల్లో)

Micromax Bolt A069

ఫోన్ ధర రూ.4,949

5 అంగుళాల ఎల్ సీడీ తాకేతెర (రిసల్యూషన్ 480x854పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, వై-ఫై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
512 ఎంబి ర్యామ్,
1800 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.4,949
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Best Mobiles in India

English summary
10 Best Pocket Friendly Android KitKat Smartphones Under Rs 5,000 To Buy in India. Read more in Telugu Gizbot....
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X