10 బెస్ట్ సామ్‌సంగ్ ఫోన్‌లు (ఆండ్రాయిడ్ + డ్యుయల్ సిమ్)

|

ఇండియన్ మార్కెట్లో స్మార్ట్‌ఫోన్ అమ్మకాలను పరిశీలించినట్లయితే తక్కువ ధర స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలో జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్‌ల మధ్య తీవ్రమైన పోటీపరిస్ధితులు నెలకున్నాయి. ఇక మిడ్ లెవల్, హైలెవల్ స్మార్ట్‌ఫోన్‌ల విషయానికొస్తే సామ్‌సంగ్ తన హవాను కొనసాగిస్తోంది. దేశీయ మార్కెట్లో సామ్‌సంగ్ గెలాక్సీ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లకు మంచి డిమాండ్ ఉంది.

బడ్జెట్ ఫ్రెండ్లీ ధరలో అత్యుత్తమ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ కోసం ఎదురుచూస్తున్నారా..? మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్.. ఆండ్రాయిడ్ లేటెస్ట్ వర్షన్ ఆపరేటింగ్ సిస్టం, డ్యూయల్ సిమ్ ఇంకా బెస్ట్ డిస్‌ప్లే ఆప్షన్‌లను కలిగి ఉండాలా..?. మీరు కోరుకున్న ఫీచర్లతో లభ్యమవుతన్న 10 బెస్ట్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం....

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ డ్యుయోస్ 2... 4 అంగుళాల టీఎఫ్టీ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, వీజీఏ సెకండరీ కెమెరా, 1.2గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్, 768ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత, బ్లూటూత్, వై-ఫై, జీపీఆర్ఎస్, 3జీ, 1500ఎమ్ఏహెచ్ లై-ఐయాన్ బ్యాటరీ. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

 10 బెస్ట్ సామ్‌సంగ్ ఫోన్‌లు (ఆండ్రాయిడ్ + డ్యుయల్ సిమ్)

10 బెస్ట్ సామ్‌సంగ్ ఫోన్‌లు (ఆండ్రాయిడ్ + డ్యుయల్ సిమ్)

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ డ్యుయోస్ 2

4 అంగుళాల టీఎఫ్టీ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే,
డ్యుయల్ సిమ్,
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, వీజీఏ సెకండరీ కెమెరా,
1.2గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్, 768ఎంబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
బ్లూటూత్, వై-ఫై, జీపీఆర్ఎస్, 3జీ,
1500ఎమ్ఏహెచ్ లై-ఐయాన్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
https://www.gizbot.com/mobile/samsung-galaxy-s-duos-2-top-10-best-online-

deals-price-in-india-news-014739.html

 

 10 బెస్ట్ సామ్‌సంగ్ ఫోన్‌లు (ఆండ్రాయిడ్ + డ్యుయల్ సిమ్)

10 బెస్ట్ సామ్‌సంగ్ ఫోన్‌లు (ఆండ్రాయిడ్ + డ్యుయల్ సిమ్)

సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ 2

5.2 అంగుళాల హైడెఫినిషన్ ఎల్‌సీడీ డిస్‌ప్లే,
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1.5జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.9 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
ఆండ్రాయిడ్ వీ4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
వై-ఫై, యూఎస్బీ, జీపీఆర్ఎస్, జపీఎస్, 3జీ, డ్యుయల్ సిమ్, బ్లూటూత్ కనెక్టువిటీ,
2600ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 10 బెస్ట్ సామ్‌సంగ్ ఫోన్‌లు (ఆండ్రాయిడ్ + డ్యుయల్ సిమ్)

10 బెస్ట్ సామ్‌సంగ్ ఫోన్‌లు (ఆండ్రాయిడ్ + డ్యుయల్ సిమ్)

సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ జెడ్

5 అంగుళాల టీఎఫ్టీ డిస్‌ప్లే,
డ్యుయల్ సిమ్,
ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
బ్లూటూత్, వై-ఫై, యూఎస్బీ పోర్ట్,
2100ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందకు క్లిక్ చేయండి.

 10 బెస్ట్ సామ్‌సంగ్ ఫోన్‌లు (ఆండ్రాయిడ్ + డ్యుయల్ సిమ్)

10 బెస్ట్ సామ్‌సంగ్ ఫోన్‌లు (ఆండ్రాయిడ్ + డ్యుయల్ సిమ్)

సామ్‌సంగ్ గెలాక్సీ స్టార్ ప్రో డ్యుయోస్

4 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ టీఎఫ్టీ డిస్‌ప్లే,
డ్యుయల్ సిమ్,
ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ సింగిల్ కోర్ ఏ5, 512ఎంబి ర్యామ్,
2 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
బ్లూటూత్ 4.0, ఎడ్జ్, మైక్రోయూఎస్బీ కనెక్టువిటీ,
1500ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
కొనుగోలు చేుసేందుకు క్లిక్ చేయండి.

 10 బెస్ట్ సామ్‌సంగ్ ఫోన్‌లు (ఆండ్రాయిడ్ + డ్యుయల్ సిమ్)

10 బెస్ట్ సామ్‌సంగ్ ఫోన్‌లు (ఆండ్రాయిడ్ + డ్యుయల్ సిమ్)

సామ్‌సంగ్ గెలాక్సీ ట్రెండ్ డ్యుయోస్

4 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్, 512 ఎంబి ర్యామ్,
3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
బ్లూటూత్, వై-ఫై, 3జీ, సపోర్ట్,
1500ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 10 బెస్ట్ సామ్‌సంగ్ ఫోన్‌లు (ఆండ్రాయిడ్ + డ్యుయల్ సిమ్)

10 బెస్ట్ సామ్‌సంగ్ ఫోన్‌లు (ఆండ్రాయిడ్ + డ్యుయల్ సిమ్)

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 మినీ డ్యుయోస్:

4.3 అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.78గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
1536 ఎంబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే సౌలభ్యత,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
3జీ, వై-ఫై, యూఎస్బీ, జీపీఎస్, జీపీఆర్ఎస్, బ్లూటూత్ కనెక్టువిటీ,
1900ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

 10 బెస్ట్ సామ్‌సంగ్ ఫోన్‌లు (ఆండ్రాయిడ్ + డ్యుయల్ సిమ్)

10 బెస్ట్ సామ్‌సంగ్ ఫోన్‌లు (ఆండ్రాయిడ్ + డ్యుయల్ సిమ్)

సామ్‌సంగ్ గెలాక్సీ మెగా 5.8 I9152

డ్యుయల్ సిమ్,
5.8 అంగుళాల టీఎఫ్టీ డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.4గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్, 1.5జీబి ర్యామ్,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
బ్లూటూత్ 4.0, వై-ఫై, యూఎస్బీ, హాట్ స్పాట్, 3జీ,
2600ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 10 బెస్ట్ సామ్‌సంగ్ ఫోన్‌లు (ఆండ్రాయిడ్ + డ్యుయల్ సిమ్)

10 బెస్ట్ సామ్‌సంగ్ ఫోన్‌లు (ఆండ్రాయిడ్ + డ్యుయల్ సిమ్)

సామ్‌సంగ్ గెలాక్సీ ఫేమ్ డ్యుయోస్ ఎస్6812

డ్యుయల్ సిమ్,
3.5 అంగుళాల టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
5 మెగా పిక్సల్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా,
1గిగాహెట్జ్ ప్రాసెసర్, 512 ఎంబి ర్యామ్,
4జీబి ఇంటర్న్లల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే సౌలభ్యత,
3జీ, వై-ఫై, జీపీఎస్, బ్లూటూత్,
1300ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 10 బెస్ట్ సామ్‌సంగ్ ఫోన్‌లు (ఆండ్రాయిడ్ + డ్యుయల్ సిమ్)

10 బెస్ట్ సామ్‌సంగ్ ఫోన్‌లు (ఆండ్రాయిడ్ + డ్యుయల్ సిమ్)

సామ్‌సంగ్ గెలాక్సీ కోర్ డ్యుయోస్

డ్యుయల్ సిమ్,
4.3 అంగుళాల టీఎఫ్టీ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
1.2గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
ఆండ్రాయిడ్ వీ4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
3జీ, బ్లూటూత్, జీపీఆర్ఎస్, వై-ఫై, ఎడ్జ్, మైక్రోయూఎస్బీ,
1800ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 10 బెస్ట్ సామ్‌సంగ్ ఫోన్‌లు (ఆండ్రాయిడ్ + డ్యుయల్ సిమ్)

10 బెస్ట్ సామ్‌సంగ్ ఫోన్‌లు (ఆండ్రాయిడ్ + డ్యుయల్ సిమ్)

సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ క్వాట్రో (విన్ డ్యుయోస్)

డ్యుయల్ సిమ్,
4.7 అంగుళాల సూపర్ అమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ 4.1.2 ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ కార్టెక్స్ ఏ5 క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్, అడ్రినో 203 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా,
8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
3జీ, వై-ఫై, బ్లూటూ్త్, యూఎస్బీ,
2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X