Just In
Don't Miss
- News
దిశ చట్టం.. కొత్త చట్టాలతో ఉపయోగం ఏంటి: వివేకా హత్య కేసులోనూ 21రోజల్లోనే చేయచ్చుగా: పవన్
- Sports
చెన్నైలో తొలి వన్డే.. మ్యాచ్‌కు వర్షం ముప్పు?!!
- Finance
ఆర్థిక మందగమనం: బడ్జెట్‌పై నిర్మలా సీతారామన కసరత్తు
- Movies
గొల్లపూడి భౌతిక కాయానికి నివాలి : అది నా దురదృష్టం.. చిరు కన్నీటి వీడ్కోలు
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు డిసెంబర్ 15వ తేదీ నుండి 21వ తేదీ వరకు
- Automobiles
గుడ్ న్యూస్ చెప్పిన మహీంద్రా....జనవరిలో కొత్త స్కార్పియో లాంచ్
- Travel
మీ పిల్లలను అలరించడానికి ఈ బీచ్‌లకు వెళ్లండి!
ఈ వారం ప్రజాదరణ పొందిన 10 ఉత్తమ స్మార్ట్ ఫోన్లు
2019 44వ వారం లో రిలీజ్ అయిన ఫోన్లలో అత్యంత ప్రజాదరణ పొందిన ఫోన్లలో రెడ్మి మళ్ళీ మొదటి స్థానంలో నిలిచింది. విక్రయ జాబితాలో మళ్ళీ టాప్ 10లొ ఈ కంపెనీ యొక్క ఐదు ఫోన్లు ఉన్నాయి.రెడ్మి నోట్ 8 ప్రో మా డేటాబేస్‌లో అత్యంత ఆసక్తికరమైన ఫోన్ అయినప్పటికీ కొత్తగా రాబోయే ఎంఐ నోట్ 10 దాని మొదటి స్థానాన్ని ఆక్రమించింది. ఆ రెండింటి తరువాత షియోమి యొక్క రెడ్మి నోట్ 8 మరియు ఎంఐ నోట్ 10 యొక్క చైనీస్ వెర్షన్ -CC 9 ప్రో తరువాతి స్థానాలను ఆక్రమించాయి. ఈ వారం టాప్ 4 గా షియోమి యొక్క ఫోన్లు నిలవడం గమనార్హం.

వేరొక బ్రాండ్ అయిన రియల్ మి సంస్థ నుండి అత్యధికంగా రెండు ఫోన్లు టాప్ 10లో ఉన్నాయి.అందులో భాగంగా ఐదవ స్థానంలో రియల్ మి X2 ప్రో నిలిచింది. తరువాతి స్థానం ఆరవ స్థానంలో శామ్సంగ్ గెలాక్సీ A 50 ఉంది. అలాగే తరువాతి స్థానాన్ని కూడా రియల్ మి యొక్క మరొక ఫోన్ రియల్ మి 5ప్రో ఆక్రమించింది. తరువాతి 8వ స్థానాన్ని శామ్సంగ్ గెలాక్సీ M30 ఫోన్ పొందడం గమనార్హం. ఆపిల్ బ్రాండ్ కు చెందిన ఫోన్ ఈ టాప్ 10 లో కేవలం ఒకే ఒక ఫోన్ నిలవడం చాలా ఆశ్చర్యకరమైన విషయం. 9వ స్థానంలో ఆపిల్ ఐఫోన్ 11ప్రో మాక్స్ నిలిచింది. తరువాతి 10వ స్థానంలో షియోమి యొక్క రెడ్మి 8 నిలిచింది.

Xiaomi Mi Note 10 RANK: 1 WAS: NEW IN
డిస్ప్లే ---- 6.47-inch
ప్రాసెసర్ ------ ఆక్టా -కోర్
ఫ్రంట్ కెమెరా ---- 20 మెగాపిక్సెల్
బ్యాక్ కెమెరా ----- 108-మెగాపిక్సెల్+ 5-మెగాపిక్సెల్+12-మెగాపిక్సెల్ ఆప్టికల్ జూమ్ +20-మెగాపిక్సెల్+2-మెగాపిక్సెల్
RAM ----- 12GB
OS ----- ఆండ్రాయిడ్ 9 పై
స్టోరేజీ ----- 256GB
బ్యాటరీ కెపాసిటీ ---- 5270mAh

Xiaomi Redmi Note 8 Pro RANK: 2 WAS: 1
డిస్ప్లే ---- 6.53-inch
ప్రాసెసర్ ------ ఆక్టా -కోర్
ఫ్రంట్ కెమెరా ---- 20 మెగాపిక్సెల్
బ్యాక్ కెమెరా ----- 64-మెగాపిక్సెల్+ 8-మెగాపిక్సెల్+2-మెగాపిక్సెల్ +2-మెగాపిక్సెల్
RAM ----- 8GB
OS ----- ఆండ్రాయిడ్ 9 పై
స్టోరేజీ ----- 128GB
బ్యాటరీ కెపాసిటీ ---- 4500mAh
ఈ పాస్‌వర్డ్‌లను ఉపయోగిస్తుంటే వెంటనే మానేయండి

Xiaomi Redmi Note 8 RANK: 3 WAS: 2
డిస్ప్లే ---- 6.53-inch
ప్రాసెసర్ ------ ఆక్టా -కోర్
ఫ్రంట్ కెమెరా ---- 20 మెగాపిక్సెల్
బ్యాక్ కెమెరా ----- 48-మెగాపిక్సెల్+ 8-మెగాపిక్సెల్+2-మెగాపిక్సెల్ +2-మెగాపిక్సెల్
RAM ----- 6GB
OS ----- ఆండ్రాయిడ్ 9 పై
స్టోరేజీ ----- 128GB
బ్యాటరీ కెపాసిటీ ---- 4000mAh
RS.299 యాడ్-ఆన్ ప్లాన్‌తో అపరిమిత డేటాను అందిస్తున్న ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్

Xiaomi Mi CC9 Pro RANK: 4 WAS: NEW IN
డిస్ప్లే ---- 6.47-inch
ప్రాసెసర్ ------ ఆక్టా -కోర్ క్వాల్కమ్ SDM730 స్నాప్‌డ్రాగన్ 730G (8 nm)
ఫ్రంట్ కెమెరా ---- 32- మెగాపిక్సెల్
బ్యాక్ కెమెరా ----- 108-మెగాపిక్సెల్+ 5-మెగాపిక్సెల్+12-మెగాపిక్సెల్ +20-మెగాపిక్సెల్+2-మెగాపిక్సల్
RAM ----- 12GB
OS ----- ఆండ్రాయిడ్ 9 పై
స్టోరేజీ ----- 256GB
బ్యాటరీ కెపాసిటీ ---- 5270mAh
షియోమి నుండి కొత్త Mi టివి 5 సిరీస్ స్మార్ట్ టీవీ

Realme X2 Pro RANK: 5 WAS: 3
డిస్ప్లే ---- 6.5-inch
ప్రాసెసర్ ------ ఆక్టా -కోర్ క్వాల్కమ్ SDM855 స్నాప్‌డ్రాగన్ 855+
ఫ్రంట్ కెమెరా ---- 16- మెగాపిక్సెల్
బ్యాక్ కెమెరా ----- 64-మెగాపిక్సెల్+ 13-మెగాపిక్సెల్+8-మెగాపిక్సెల్ +2-మెగాపిక్సెల్
RAM ----- 12GB
OS ----- ఆండ్రాయిడ్ 9 పై
స్టోరేజీ ----- 256GB
బ్యాటరీ కెపాసిటీ ---- 4000mAh
BSNL బంపర్ ఆఫర్: 5min కంటే ఎక్కువ మాట్లాడితే క్యాష్‌బ్యాక్ లభ్యత!!

Samsung Galaxy A 50 RANK: 6 WAS: 4
డిస్ప్లే ---- 6.4-inch
ప్రాసెసర్ ------ ఆక్టా -కోర్ ఎక్సినోస్ 9610 (10nm)
ఫ్రంట్ కెమెరా ---- 25- మెగాపిక్సెల్
బ్యాక్ కెమెరా ----- 25-మెగాపిక్సెల్+ 8-మెగాపిక్సెల్+5-మెగాపిక్సెల్
RAM ----- 6GB
OS ----- ఆండ్రాయిడ్ 9 పై
స్టోరేజీ ----- 128GB
బ్యాటరీ కెపాసిటీ ---- 4000mAh
జియోఫైబర్ సిల్వర్ ప్లాన్‌కు పోటీగా BSNL 600GB బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్

Realme 5 Pro RANK: 7 WAS: 5
డిస్ప్లే ---- 6.3-inch
ప్రాసెసర్ ------ ఆక్టా -కోర్ క్వాల్కమ్ SDM 712 స్నాప్‌డ్రాగన్ 712+
ఫ్రంట్ కెమెరా ---- 16- మెగాపిక్సెల్
బ్యాక్ కెమెరా ----- 48-మెగాపిక్సెల్+ 8-మెగాపిక్సెల్+2-మెగాపిక్సెల్ +2-మెగాపిక్సెల్
RAM ----- 8GB
OS ----- ఆండ్రాయిడ్ 9 పై
స్టోరేజీ ----- 128 GB
బ్యాటరీ కెపాసిటీ ---- 4035mAh

Samsung Galaxy M30s RANK: 8 WAS: 7
డిస్ప్లే ---- 6.4-inch
ప్రాసెసర్ ------ ఆక్టా -కోర్ ఎక్సినోస్ 9611 (10nm)
ఫ్రంట్ కెమెరా ---- 16- మెగాపిక్సెల్
బ్యాక్ కెమెరా ----- 48-మెగాపిక్సెల్+ 8-మెగాపిక్సెల్+5-మెగాపిక్సెల్
RAM ----- 6GB
OS ----- ఆండ్రాయిడ్ 9 పై వన్ UI
స్టోరేజీ ----- 128GB
బ్యాటరీ కెపాసిటీ ---- 6000mAh
డార్క్ వెబ్‌లో 1.3 మిలియన్ భారతీయుల బ్యాంక్ కార్డు వివరాలు లీక్

Apple iPhone 11 Pro Max RANK: 9 WAS: 6
డిస్ప్లే ---- 6.5-inch
ప్రాసెసర్ ------ ఆపిల్ A13 బయోనిక్ (7 nm+)
ఫ్రంట్ కెమెరా ---- 12- మెగాపిక్సెల్
బ్యాక్ కెమెరా ----- 12-మెగాపిక్సెల్+ 12-మెగాపిక్సెల్+12-మెగాపిక్సెల్
RAM ----- 4GB
OS ----- iOS 13, iOS 13.2 కు అప్‌గ్రేడ్ చేయదగినది
స్టోరేజీ ----- 512GB
బ్యాటరీ కెపాసిటీ ---- 3969mAh

Xiaomi Redmi 8 RANK: 10 WAS: 8
డిస్ప్లే ---- 6.22-inch
ప్రాసెసర్ ------ ఆక్టా -కోర్- క్వాల్కమ్ SDM439 స్నాప్‌డ్రాగన్ 439 (12 ఎన్ఎమ్)
ఫ్రంట్ కెమెరా ---- 8 మెగాపిక్సెల్
బ్యాక్ కెమెరా ----- 12-మెగాపిక్సెల్+ 2-మెగాపిక్సెల్
RAM ----- 4GB
OS ----- ఆండ్రాయిడ్ 9 పై
స్టోరేజీ ----- 64GB
బ్యాటరీ కెపాసిటీ ---- 5000mAh
-
22,990
-
29,999
-
14,999
-
28,999
-
34,999
-
1,09,894
-
15,999
-
36,591
-
79,999
-
71,990
-
14,999
-
9,999
-
64,900
-
34,999
-
15,999
-
25,999
-
46,669
-
19,999
-
17,999
-
9,999
-
22,160
-
18,200
-
18,270
-
22,300
-
32,990
-
33,530
-
14,030
-
6,990
-
20,340
-
12,790