త్వరలో రాబోతున్న10 శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌లు

Written By:

శక్తివంతమైన కమ్యూనికేషన్ సాధనాలుగా గుర్తింపుతెచ్చుకున్న మొబైల్ ఫోన్‌లు రోజు రోజుకు ఆధునిక రూపును సంతరించుకుంటున్నాయి. ప్రస్తుత ట్రెండ్‌ను పరిశీలించినట్లయితే స్మార్ట్‌‍ఫోన్‌ల హవా కొనసాగుతోంది. ముఖ్యంగా నేటి యువత వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్టువిటీ ఇంకా ఆధునిక స్సెసిఫికేషన్‌లను కలిగి ఉన్న స్మార్ట్ హ్యాండ్‌సెట్‌లను ఇష్టపడుతున్నారు.

 త్వరలో రాబోతున్న10 శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌లు

సామ్‌స్ంగ్, సోనీ, హెచ్‌టీసీ, ఎల్‌జీ, లెనోవో, షియోమీ వంటి ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ బ్రాండ్‌లు తమ సరికొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లో విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. ప్రముఖ బ్రాండ్‌ల నుంచి త్వరలో విడుదల కాబోతున్న 10 శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి జాబితాను స్పెసిఫికేషన్‌లతో మీముందుంచుతున్నాం...

Read More: ఫోన్ లేకుండా ఉండలేకపోతున్నారా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

త్వరలో రాబోతున్న10 శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌లు

షియోమీ ఎంఐ 5 (Xiaomi Mi 5)

5.15 అంగుళాల పూర్తి హడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ సామర్థ్యం 1920 x 1080పిక్సల్స్), ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆధారంగా డిజైన్ చేసిన MIUI 7 యూజర్ ఇంటర్‌ఫేస్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 820 ప్రాసెసర్, ర్యామ్ విషయానికొస్తే ఈ ఫోన్ 3జీబి ఇంకా 4జీబి ర్యామ్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. అలానే ఇంటర్నల్ మెమరీ విషయానికొస్తే 32 జీబి ఇంకా 128జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్‌లలో ఈ డివైస్‌ను పొందవచ్చు.

 

త్వరలో రాబోతున్న10 శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌లు

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 7 (Samsung Galaxy S7)

5.1 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ డిస్‌ప్లే, స్నాప్ డ్రాగన్ 820 ప్రాసెసర్ కాగా రెండవ వేరియంట్ ఆక్టా కోర్ ఎక్సినోస్ 8 ఆక్టా 8890 ప్రాసెసర్, 4జీబి ర్యామ్, ఇంటర్నల్ మెమరీ ఆప్షన్స్ (32జీబి, 64జీబి), మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరినీ 200జీబి వరకు విస్తరించుకునే అవకాశం. డ్యుయల్ పిక్సల్ 12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు: ఎల్ఈడి ఫ్లాష్, ఎఫ్ 1.7 అపెర్చర్, స్మార్ట్ ఓఐఎస్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

 

త్వరలో రాబోతున్న10 శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌లు

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్7 ఎడ్జ్ (Samsung Galaxy S7 Edge)

5.5 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ కర్వుడ్ ఎడ్జ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ సామర్థ్యం 2560×1440పిక్సల్స్), 534 పీపీఐ. గెలాక్సీ ఎస్7 ఎడ్జ్ రెండు ప్రాసెసర్ వేరియంట్‌లలో లభ్యంకానుంది. మొదటి వేరియంట్ స్నాప్ డ్రాగన్ 820 ప్రాసెసర్ కాగా రెండవ వేరియంట్ ఆక్టా కోర్ ఎక్సినోస్ 8 ఆక్టా 8890 ప్రాసెసర్, గెలాక్సీ ఎస్7 ఎడ్జ్ ఫోన్‌లో హైబ్రీడ్ డ్యుయల్ సిమ్ స్లాట్‌లను పొందుపరిచారు. 4జీబి ర్యామ్, ఇంటర్నల్ మెమరీ ఆప్షన్స్ (32జీబి, 64జీబి), మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరినీ 200జీబి వరకు విస్తరించుకునే అవకాశం.డ్యుయల్ పిక్సల్ 12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు: ఎల్ఈడి ఫ్లాష్, ఎఫ్ 1.7 అపెర్చర్, స్మార్ట్ ఓఐఎస్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

 

త్వరలో రాబోతున్న10 శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌లు

Sony Xperia X Performance (సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్ పెర్ఫామెన్స్)

5 అంగుళాల ట్రైల్యూమినస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్),
క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 820 64 బిట్ 14ఎన్ఎమ్ ప్రాసెసర్,
అడ్రినో 350 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
3జీబి ర్యామ్,
32జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 200జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
ఆండ్రాయిడ్ 6.0 ఆపరేటింగ్ సిస్టం,
23 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
13 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఫింగర్ ప్రింట్ స్కానర్,
4జీ ఎల్టీఈ,3జీ, వై-ఫై.

 

త్వరలో రాబోతున్న10 శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌లు

HTC Desire 825 (హెచ్‌టీసీ డిజైర్ 825)

5.5 అంగుళాల హైడెఫినిషన్ డిస్ ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 6.0 ఆపరేటింగ్ సిస్టం,
1.6గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 400 ప్రాసెసర్,
అడ్రినో 305 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
2జీబి ర్యామ్
16జీబి ఇంటర్నల్ మెమరీ.

 

త్వరలో రాబోతున్న10 శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌లు

HP Elite x3 (హెచ్‌పీ ఇలైట్ ఎక్స్3)

5.96 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్ ప్లే (రిసల్యూషన్ 2560 x 1440పిక్సల్స్),
2.15గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 820 ప్రాససర్,
4జీబి ర్యామ్,
64జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 2టీబి వరకు విస్తరించుకునే అవకాశం,
విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం,
16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఐపీ67 రేటింగ్.

 

త్వరలో రాబోతున్న10 శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌లు

ఎల్‌జీ జీ5 (LG G5)

5.5 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ డిస్‌ప్లే,
క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 820 64 బిట్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 6.0 ఆపరేటింగ్ సిస్టం,
4జీబి ర్యామ్,
32జీబి ఇంటర్నల్ మెమరీ,
16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

 

త్వరలో రాబోతున్న10 శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌లు

HTC One X9 (హెచ్‌టీసీ వన్ ఎక్స్9)

5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్ ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్),
2.2గిగాహెర్ట్జ్ మీడియాటెక్ హీలియో ఎక్స్10 ఆక్టా కోర్ 64 బిట్ ప్రాసెసర్,
3జీబి ర్యామ్,
32జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 2టీబీ వరకు విస్తరించుకునే అవకాశం,
ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ నానో సిమ్,
13 మెగా పికల్స్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

 

త్వరలో రాబోతున్న10 శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌లు

Sony Xperia XA (సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్ఏ)

5 అంగుళాల కర్వుడ్ గ్లాస్ ఎడ్జ్ టు ఎడ్జ్ డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ 6.0 ఆపరేటింగ్ సిస్టం,
ఆక్టా కోర్ ప్రాసెసర్,
700 మెగాహెర్ట్జ్ మాలీ టీ860 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 200జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
డ్యయల్ సిమ్ (ఆప్షనల్)

 

త్వరలో రాబోతున్న10 శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌లు

జియోనీ ఎస్ 8 (Gionee S8)

5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ అమోల్డ్ డిస్‌ప్లే విత్ 3డీ టచ్,
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం,
1.95గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ మీడియాటెక్ హీలియో పీ10 (ఎంటీ6755) ప్రాసెసర్,
మాలీ టీ860ఎంపీ2 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
4జీబి ర్యామ్,
64జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
హైబ్రీడ్ డ్యుయల్ సిమ్ (మైక్రో + నానో/మైక్రోఎస్డీ),

 

త్వరలో రాబోతున్న10 శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌లు

Lenovo Vibe K5 (లెనోవో వైబ్ కే5)

5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటంగ్ సిస్టం,
1.4 ఆక్టా‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 415 బిట్ ప్రాసెసర్,
అడ్రినో 205 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
డ్యుయల్ సిమ్ (మైక్రో+మైక్రో),
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ ఎల్టీఈ.

 

త్వరలో రాబోతున్న10 శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌లు

Lenovo Vibe K5 Plus (లెనోవో వైబ్ కే5 ప్లస్)

5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్),
ఆక్టా‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 616, 64 బిట్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్,
డ్యుయల్ సిమ్,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ ఎల్టీఈ కనెక్టువిటీ.

 

త్వరలో రాబోతున్న10 శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌లు

జోపో స్పీడ్ 8

హీలియో ఎక్స్20 ప్రాసెసర్‌, 4జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ, 21 మెగా పిక్సల్ కెమెరా, 3,600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 5.5 అంగుళాల హెచ్‌డి డిస్‌‍ప్లే వంటి శక్తివంతమైన స్పెక్స్‌ను తన ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లో జోపో పొందుపరిచింది.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 Best smartphones of the 2016 coming to India in Q2. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot