ప్రపంచపు అతిసన్నని స్మార్ట్‌ఫోన్‌లు (2014)

Posted By:

చైనాకు చెందని ప్రముఖ మొబైల్ ఫోన్‌ల కంపెనీ వివో, ఎక్స్5 మాక్స్ పేరుతో ప్రపంచపు అత్యంత పలుచటి స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ఈ పోన్ మందం కేవలం 4.75 మిల్లీమీటర్లు. ఇప్పటి వరకు అతిపలుచటి స్మార్ట్‌ఫోన్ రికార్డ్ 4.85మిల్లీ మీటర్ల మందంతో ఒప్పో ఆర్5 స్మార్ట్‌ఫోన్ పేరిట ఉంది. మరో ఫోన్ జియోనీ ఇలైఫ్ ఎస్5.1 (5.1 మిల్లీమీటర్లు మందంతో) మూడవ స్థానంలో నిలిచింది. ఆ తరువాతి స్థానాల్లో వివో ఎక్స్3 (5.57 మిల్లీమీటర్ల మందం), హువావీ ఆసెండ్ పీ6 (6.18 మిల్లీ మీటర్ల మందం), సామ్‌సంగ్ గెలాక్సీ ఏ5 (6.7 మిల్లీమీటర్ల మందం), యాపిల్ ఐఫోన్ 6 (7.1 మిల్లీమీటర్ల మందంతో) కొనసాగుతున్నాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా 2014లో విడుదలైన 10 ప్రపంచపు అతిసన్నని స్మార్ట్‌ఫోన్‌ల మీముందుకు తీసుకువచ్చాం...

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

‘వివో ఎక్స్5 మ్యాక్స్' (Vivo X5Max)

ప్రపంచపు అతిసన్నని స్మార్ట్‌ఫోన్‌లు (టాప్-10)

‘వివో ఎక్స్5 మ్యాక్స్' (Vivo X5Max)

ఈ ఫోన్ మందం కేవలం 4.75 మిల్లీ మీటర్లు,

ప్రత్యేకతలు:

డ్యూయల్ సిమ్ (మైక్రోసిమ్+నానో సిమ్), హైడెఫినిషన్ స్ర్కీన్ రిసల్యూషన్‌తో కూడిన 5.5 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్),  ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఆధారంగా డిజైన్ చేసిన ఫన్‌టచ్ ఓఎస్ 2.0 యూజర్ ఇంటర్‌ఫేస్,  1.7గిగాహెట్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ ప్రాసెసర్,  2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, 13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,  5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ, 3జీ, వై-ఫై, బ్లూటూత్, మైక్రోయూఎస్బీ, జీపీఆర్ఎస్/ఎడ్జ్),
2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

ఒప్పో ఆర్5

ప్రపంచపు అతిసన్నని స్మార్ట్‌ఫోన్‌లు (టాప్-10)

ఒప్పో ఆర్5

ఈ ఫోన్ మందం కేవలం 4.85 మిల్లీ మీటర్లు,

ఫోన్ ప్రత్యేకతలు:

5.2 అంగుళాల ఎఫ్ హైడెఫినిషన్ డిస్‌ప్లే, 1.5గిగాహెట్జ్ ఆక్టాకోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, 13మెగా పిక్సల్ రేర్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.  ఫోన్ ధర రూ.24,950

 

GIONEE ELIFE S5.1

ప్రపంచపు అతిసన్నని స్మార్ట్‌ఫోన్‌లు (టాప్-10)

GIONEE ELIFE S5.1

ఫోన్ మందం కేవలం 5.15 మిల్లీమీటర్లు,

ప్రత్యేకతలు:

4.8 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే, 1.7గిగాహెర్ట్జ్ ఆక్టా‌కోర్ మీడియాటెక్ ఎంటీ6592 ప్రాసెసరన్, 1జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ,8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,  ఆండ్రాయిడ్ 4.3 ఆపరేటింగ్ సిస్టం, 2050 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ ధర రూ.18,489

 

Gionee Elife S5.5 - 5.5mm

ప్రపంచపు అతిసన్నని స్మార్ట్‌ఫోన్‌లు (టాప్-10)

Gionee Elife S5.5 - 5.5mm

ఫోన్ మందం కేలం 5.5 మిల్లీమీటర్లు,

ప్రత్యేకతలు:

5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్), 1.7గిగాహెట్జ్ ఆక్టా‌కోర్ మీడియాటెక్ ఎంటీ6592 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, 13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, ఆండ్రాయిడ్ 4.2 ఆపరేటింగ్ సిస్టం, 2300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

VIVO X3

ప్రపంచపు అతిసన్నని స్మార్ట్‌ఫోన్‌లు (టాప్-10)

VIVO X3

ఫోన్ మందం కేవలం 5.57 మిల్లీ మీటర్లు,

ప్రత్యేకతలు:

5 అంగుళాల అంగుళాల తాకేతెర (రిసల్యూషన్ 720 x 1280పిక్సల్స్), 1.5గిగాహెర్ట్జ్ మీడియాటెక్ ఏ7 సీపీయూ, హువావీ కే3వీ2 చిప్‌సెట్, 1జీబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ,  మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

HUAWEI ASCEND P6 (హువావీ అసెండ్ పీ6)

ప్రపంచపు అతిసన్నని స్మార్ట్‌ఫోన్‌లు (టాప్-10)

HUAWEI ASCEND P6 (హువావీ అసెండ్ పీ6)

ఫోన్ మందం కేవలం 6.18 మిల్లీమీటర్లు,

ప్రత్యేకతలు:

4.7 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్720x1280పిక్సల్స్), 1.5గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ హువావీ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్, 2జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమెరీ, 8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, ఆండ్రాయిడ్ 4.2.2 ఆపరేటింగ్ సిస్టం, 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

ఓప్పో ఆర్3

ప్రపంచపు అతిసన్నని స్మార్ట్‌ఫోన్‌లు (టాప్-10)

ఓప్పో ఆర్3

5 అంగుళాల తాకేతెర (రిసల్యూషన్ 720 x 1280పిక్సల్స్, 294 పీపీఐ పిక్సల్ డెన్సిటీ), క్వాడ్‌కోర్ 1.6గిగాహెర్ట్జ్ కార్టెక్స్ ఏ7 క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 400 ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమెరీ,  మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, ఆండ్రాయిడ్ వీ4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 2410 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

ZTE Star 1

ప్రపంచపు అతిసన్నని స్మార్ట్‌ఫోన్‌లు (టాప్-10)

ZTE Star 1

ఫోన్ మందం 6.6 మిల్లీ మీటర్లు,

ప్రత్యేకతలు:

5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1080 x 1920పిక్సల్స్), క్వాడ్‌కోర్ 1.6గిగాహెర్ట్జ్ కార్టెక్స్ ఏ7 క్వాల్కమ్ ఎమ్ఎస్ఎమ్8928 స్నాప్‌డ్రాగన్ 400 ప్రాసెసర్, 2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 2300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Samsung Galaxy A5

ప్రపంచపు అతిసన్నని స్మార్ట్‌ఫోన్‌లు (టాప్-10)

Samsung Galaxy A5

ఫోన్ మందం 6.7 మిల్లీమీటర్లు.

ప్రత్యేకతలు:

5 అంగుళాల సూపర్ అమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 720 x 1280పిక్సల్స్), క్వాడ్‌కోర్ 1.2గిగాహెర్ట్జ్ కార్టెక్స్ ఏ53 క్వాల్కమ్ ఎమ్ఎస్ఎమ్891 6 స్నాప్‌డ్రాగన్ 410 ప్రాసెసర్,  2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, ఆండ్రాయిడ్ వీ4.4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 2300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

iPhone 6

ప్రపంచపు అతిసన్నని స్మార్ట్‌ఫోన్‌లు (టాప్-10)

iPhone 6

ఫోన్ మందం 6.9 మిల్లీ మీటర్లు,

ప్రత్యేకతలు:

4.7 అంగుళాల తాకేతెర (రిసల్యూషన్ 750 x 1334), డ్యుయల్ కోర్ 1.4గిగాహెర్ట్జ్ సైక్లోన్ యాపిల్ ఏ8 చిప్‌‍సెట్, 1జీబి ర్యామ్, ఇంటర్నల్ మెమెరీ వేరియంట్స్ 16జీబి, 64జీబి, 128జీబి, 8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఐఓఎస్ 8 ఆపరేటింగ్ సిస్టం, అప్‌గ్రేడబుల్ టూ ఐఓఎస్ 8.1.2 వర్షన్, 1810 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
10 Best Thinnest and Lightest Smartphones Launched in 2014. Read more in Telugu Gizbot....
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot