ఈ 10 ఫోన్‌లలో ఇంటర్నల్ మెమరీ భేష్!!

Posted By:

ఆండ్రాయిడ్ ఫోన్‌లను వాడుతున్న అనేక మంది యూజర్లు తమ ఫోన్ ఇంటర్నల్ మెమెరీ పై అనేకమైన ఫిర్యాదులు చేస్తున్నారు. ఇంటర్నల్ మెమెరీ తగ్గిపోతుందని, ఫోన్ పనితీరు మందగిస్తుందని ఇలా అనేక రాకలైన సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. స్మార్ట్‌ఫోన్ ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీని పొడిగించుకునే క్రమంలో ఫోన్‌లో ఇన్స్‌స్టాల్ చేయబడిన అనవసరమైన అప్లికేషన్‌లను డిసేబుల్ చేయటం ద్వారా కాస్తోకూస్తో స్టోరేజ్‌ను ఆదా చేసుకోవచ్చు.

నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా అత్యధిక ఇంటర్నల్ మెమరీ సామర్ధ్యంతో మార్కెట్లో లభ్యమవుతున్న 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేుసుకుంటున్నాం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఈ 10 ఫోన్‌లలో ఇంటర్నల్ మెమరీ భేష్!!

మోటరోలా మోటో జీ (సెకండ్ జనరేషన్)

16జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని మరింతగా విస్తరించుకోవచ్చు.

 

ఈ 10 ఫోన్‌లలో ఇంటర్నల్ మెమరీ భేష్!!

HTC Desire 820 (హెచ్‌టీసీ డిజైర్ 820)

16జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకోవచ్చు.

ఈ 10 ఫోన్‌లలో ఇంటర్నల్ మెమరీ భేష్!!

Samsung Galaxy Note 4 (సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 4)

ఇంటర్నల్ మెమరీ వేరియంట్స్ (16జీబి, 32జీబి, 64జీబి),
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకోవచ్చు.

ఈ 10 ఫోన్‌లలో ఇంటర్నల్ మెమరీ భేష్!!

Xiaomi Mi 3 (షియోమీ ఎమ్ఐ 3)

16జీబి ఇంటర్నల్ మెమెరీ,

 

ఈ 10 ఫోన్‌లలో ఇంటర్నల్ మెమరీ భేష్!!

OnePlus One (వన్‌ప్లస్ వన్)

64జీబి ఇంటర్నల్ మెమెరీ,

ఈ 10 ఫోన్‌లలో ఇంటర్నల్ మెమరీ భేష్!!

Sony Xperia Z3 (సోనీ ఎక్స్‌పీరియా జెడ్3)

16జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకోవచ్చు.

ఈ 10 ఫోన్‌లలో ఇంటర్నల్ మెమరీ భేష్!!

Lenovo Vibe X2 (లెనోవో వైబ్ ఎక్స్2)

32జీబి ఇంటర్నల్ మెమరీ.

ఈ 10 ఫోన్‌లలో ఇంటర్నల్ మెమరీ భేష్!!

Samsung Galaxy S5 (సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5)

16జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం.

ఈ 10 ఫోన్‌లలో ఇంటర్నల్ మెమరీ భేష్!!

Motorola Moto X (2014), మోటరోలా మోటో ఎక్స్ (2014)

ఇంటర్నల్ మెమరీ వేరియంట్స్ (16జీబి, 32జీబి)

ఈ 10 ఫోన్‌లలో ఇంటర్నల్ మెమరీ భేష్!!

HTC One (M8), హెచ్‌టీసీ వన్ ఎమ్8

16జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం
క్లిక్ చేయండి.

English summary
10 Big-on-Space Android Smartphones of 2014 with Massive Internal Memory. Read more in Telugu Gizbot.....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot