3జీబి ర్యామ్ ఫోన్‌, రూ.6,999కే సొంతం

By Sivanjaneyulu
|

ఫోన్ తయారీ ఖర్చులు దిగిరావటంతో 2జీబి ర్యామ్ ఫోన్‌లకు కాలం చెల్లిపోయింది. వీటి స్థానాన్ని 3జీ ర్యామ్ ఫోన్‌లు ఆక్రమించేస్తున్నాయి. ముఖ్యంగా చైనా బ్రాండ్‌లు భారత్‌లో ఈ ఫోన్‌లను అలవోకగా అందించగలుగుతున్నాయి. వేగవంతమైన మల్టీ టాస్కింగ్‌ను కోరుకునే వారి కోసం బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో మార్కెట్లో సిద్ధంగా ఉన్న బెస్ట్ 3జీబి ర్యామ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీ ముందు ఉంచుతున్నాం...

Read More : ఓవర్‌హీట్ అవుతోన్న ల్యాప్‌టాప్‌ను చల్లబరచటం ఎలా..?

 3జీబి ర్యామ్ ఫోన్‌లు, బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో

3జీబి ర్యామ్ ఫోన్‌లు, బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో

షియోమీ రెడ్మీ నోట్ 3
బెస్ట్ ధర రూ.9,999

ఫోన్ స్పెక్స్ విషయానికొస్తే.. 5.5 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080 x 1920 పిక్సల్స్), 4100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ వీ5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, ఆక్లాకోర్ సీపీయూతో కూడిన మీడియాటెక్ ఎంటీ6795 హీలియో ఎక్స్10 చిప్‌సెట్, ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్స్ (16జీబి, 32జీబి), 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (2జీ, 3జీ, 4జీ, వై-ఫై, బ్లుటూత్).

 

 3జీబి ర్యామ్ ఫోన్‌లు, బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో

3జీబి ర్యామ్ ఫోన్‌లు, బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో

లీఇకో లీ1ఎస్ ఇకో
బెస్ట్ ధర రూ.9,999

ఫోన్ స్పెసిఫికేషన్స్:

5.5 అంగుళాల ఇన్-సెల్ ఎఫ్‌హెచ్‌డి డిస్‌ప్లే, 1.8గిగాహెర్ట్జ్ హీలియో ఎక్స్10 ఆక్టా కోర్ ప్రాసెసర్, పవర్ వీఆర్ జీ6200 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ, ఆండ్రాయిడ్ 6.0 మార్స్ మల్లో ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (4కే రిసల్యూషన్ సామర్థ్యంతో), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, మిర్రర్ సర్ ఫేసుడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫోన్ కనెక్టువిటీ ఫీచర్లు (4జీ, 3జీ, జీపీఆర్ఎస్, వై-ఫై, జీపీఎస్, బ్లుటూత్, యూఎస్బీ టైప్ సీ), 3000 ఎమ్ఏహెచ్ నాన్ - రిమూవబుల్ బ్యాటరీ.

 

 3జీబి ర్యామ్ ఫోన్‌లు, బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో

3జీబి ర్యామ్ ఫోన్‌లు, బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో

లెనోవో కే4 నోట్
బెస్ట్ ధర రూ.11,999.

ఫోన్ స్పెసిఫికేషన్స్:

5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్1080x 1920పిక్సల్స్) విత్ 401 పీపీఐ పిక్సల్ డెన్సిటీ, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం విత్ వైబ్ యూజర్ ఇంటర్‌ఫేస్, ఆక్టా కోర్ మీడియాటెక్ 6753 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఫ్రంట్ డ్యుయల్ స్పీకర్స్ విత్ థియేటర్‌మాక్స్ సౌండ్ టెక్నాలజీ, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీఎల్టీఈ కనెక్టువిటీ, సూపర్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో పనిచేసే 3,300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

 3జీబి ర్యామ్ ఫోన్‌లు, బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో

3జీబి ర్యామ్ ఫోన్‌లు, బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో

కూల్‌ప్యాడ్ నోట్ 3 లైట్
బెస్ట్ ధర రూ.6,999

ఫోన్ ప్రత్యేకతలు :

5 అంగుళాల హైడెఫినిషన్ స్ర్కీన్, ఆండ్రాయిడ్ లాలీపాప్ ఆధారంగా డిజైన్ చేసిన కూల్ 6.0 యూజర్ ఇంటర్‌ఫేస్, 4 బిట్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ చిప్‌సెట్, 3జీబి ర్యామ్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, డ్యయల్ సిమ్ 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, 2500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ఫింగర్ ప్రింట్ స్కానర్.

 

 3జీబి ర్యామ్ ఫోన్‌లు, బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో

3జీబి ర్యామ్ ఫోన్‌లు, బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో

మైక్రోమాక్స్ కాన్వాస్ 6
బెస్ట్ ధర రూ.13,999

ఫోన్ స్పెసిఫికేషన్స్:

5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్ ప్లే (రిసల్యూషన్1080x 1920పిక్సల్స్), 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 1.3గిగాహెర్ట్జ్ ట్రు ఆక్టా కోర్ మీడియాటెక్ హీలియో ఎక్స్10 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

 

 3జీబి ర్యామ్ ఫోన్‌లు, బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో

3జీబి ర్యామ్ ఫోన్‌లు, బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో

జియోనీ ఎం5 లైట్
బెస్ట్ ధర రూ.12,999

ఫోన్ స్పెసిఫికేషన్స్ :

5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్720x 1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 1.3గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ కనెక్టువిటీ, 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

 3జీబి ర్యామ్ ఫోన్‌లు, బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో

3జీబి ర్యామ్ ఫోన్‌లు, బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో

మిజు ఎం3 నోట్
బెస్ట్ ధర రూ.9,999

ఫోన్ స్పెసిఫికేషన్స్:

5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఎల్టీపీఎస్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్1080x 1920పిక్సల్స్), 403 పీపీఐతో, డైనోరెక్స్ టీ2ఎక్స్-1 షాక్ రిసెస్టెంట్ గ్లాస్, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా డిజైన్ చేసిన ఫ్లైమ్ ఓఎస్ 5.1 వర్షన్ పై మిజు ఎం3 నోట్ ఫోన్‌ రన్ అవుతుంది, ఆక్టా కోర్ మీడియా టెక్ హీలియో పీ10 (క్లాక్ వేగం 1.8గిగాహెర్ట్జ్) ప్రాసెసర్, 3జీబి, 32జీబి ఇంటర్నల్ మెమరీ, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఎంటచ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫై, జీపీఎస్, బ్లుటూత్, శక్తివంతమైన 4,100 ఎమ్ఏహెచ్ బ్యాటరీని ఎం3 నోట్ ఫోన్‌లో పొందుపరిచారు. సింగిల్ ఛార్జ్ పై 12 గంటల నార్మల్ యూసేజ్ ను యూజర్ పొందవచ్చు.

 

 3జీబి ర్యామ్ ఫోన్‌లు, బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో

3జీబి ర్యామ్ ఫోన్‌లు, బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో

మోటో జీ4 ప్లస్
బెస్ట్ ధర రూ.14,999

ఫోన్ స్పెసిఫికేషన్స్:

5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లేతో వస్తున్నాయి. రిసల్యూషన్ సామర్థ్యం 1920 x 1080పిక్సల్స్, 401 పీపీఐ, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, నానో కోటింగ్. 1.5 గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 617 సీపీయూతో వస్తున్నాయి. 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం. 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా ( ప్రత్యేకతలు: డ్యుయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్, లేజర్ ఆటో ఫోకస్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా. టర్బో ఛార్జింగ్ టెక్నాలజీతో కూడిన 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

 3జీబి ర్యామ్ ఫోన్‌లు, బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో

3జీబి ర్యామ్ ఫోన్‌లు, బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో

ఇన్‌ఫోకస్ బింగో 50
బెస్ట్ ధర రూ.7,499

ఫోన్ స్పెసిఫికేషన్స్ :

5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్ ప్లే (రిసల్యూషన్720x 1280పిక్సల్స్), 1.3గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ మీడియాటెక్ ఎంటీ6735 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ మార్ష్ మల్లో 6.0 ఆపరేటింగ్ సిస్టం, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసిగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2,500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

 3జీబి ర్యామ్ ఫోన్‌లు, బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో

3జీబి ర్యామ్ ఫోన్‌లు, బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో

ఇంటెక్స్ ఆక్వా ఏస్ II
బెస్ట్ ధర రూ.8,999

ఫోన్ స్పెసిఫికేషన్స్:

5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్720x 1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 1.3గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Best Mobiles in India

English summary
10 budget smartphones with 3GB RAM. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X