తక్కువ బడ్జెట్‌లో టాప్ లేపుతున్న 4జీ స్మార్ట్‌ఫోన్లు

Written By:

4జీ రయ్యిమంటూ దూసుకొస్తోంది. మరి 4జీ కి కనెక్ట్ కావాలంటే 2జీ ,3జీ మొబైల్స్ కు రాంరాం చెప్పి 4జీ మొబైల్స్ కొనాల్సిందే కదా. మరి 4జీలో మనకు సరిపోయే బడ్జెట్ లో ఏం మొబైల్స్ ఉన్నాయి.. మినిమం కాస్ట్ లో 4జీ మొబైల్స్ దొరుకుతాయా... ఏ కంపెనీ మొబైల్స్ తక్కువ బడ్జెట్ లో దొరుకుతాయి. ఇలాంటి ఎన్నో అంశాల మీద అందరూ కుస్తీలు పడుతుంటారు. అయితే అలా కుస్తీలు పడే వారికోసం అత్యంత తక్కువలో దొరికే 4జీ మొబైల్స్‌ను మీకు పరిచయం చేస్తున్నాం చూసేయండి.

Read more : ఫోన్ ఒకటి, కెమెరాలు మూడు: దూసుకొస్తున్న ఎల్‌జీ జీ5

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

జడ్ టీఈ బ్లేడ్ క్యూ లక్స్ 4జీ ( ZTE Blade Q Lux 4G)

జడ్ టీఈ బ్లేడ్ క్యూ లక్స్ 4జీ ( ZTE Blade Q Lux 4G)

దీని ధర సుమారు రూ. 4,299. అత్యంత తక్కువలో దొరికే 4జీ స్మార్ట్ ఫోన్.
కొనుగోలుకు క్లిక్ చేయండి

స్వైప్ ఎలైట్ 2 ( Swipe Elite 2)

స్వైప్ ఎలైట్ 2 ( Swipe Elite 2)

దీని ధర సుమారు 4.545. వివిధ సైట్లలో రకరకాలుగా ఉంది.

కొనుగోలుకు క్లిక్ చేయండి.

పికోమ్ క్లూ 630 ( Phicomm Clue 630)

పికోమ్ క్లూ 630 ( Phicomm Clue 630)

ధర సుమారు రూ. 4890
కొనుగోలుకు క్లిక్ చేయండి

లెనోవా ఏ2010 (Lenovo A2010)

లెనోవా ఏ2010 (Lenovo A2010)

ధర సుమారు రూ. 4,999
కొనుగోలుకు క్లిక్ చేయండి

పికోమ్ ఎనర్జీ 653 (Phicomm Energy 653)

పికోమ్ ఎనర్జీ 653 (Phicomm Energy 653)

దీని ధర సుమారు రూ. 4,949
కొనుగోలుకు క్లిక్ చేయండి

ఇన్‌ఫోకస్ ఎమ్ 370 ( InFocus M370)

ఇన్‌ఫోకస్ ఎమ్ 370 ( InFocus M370)

ధర సుమారు రూ. 5,299
కొనుగోలుకు క్లిక్ చేయండి

పానాసోనిక్ టీ 45జీ ( Panasonic T45 4G)

పానాసోనిక్ టీ 45జీ ( Panasonic T45 4G)

ధర సుమారు రూ. 5365
కొనుగోలుకు క్లిక్ చేయండి

ఇన్‌ఫోకస్ ఎమ్ 2 ( InFocus M2 4G)

ఇన్‌ఫోకస్ ఎమ్ 2 ( InFocus M2 4G)

ధర సుమారు రూ. 5,499
కొనుగోలుకు క్లిక్ చేయండి

జియోమి రెడిమీ 2 ఫ్రైమ్ ( Xiaomi Redmi Prime 2 )

జియోమి రెడిమీ 2 ఫ్రైమ్ ( Xiaomi Redmi Prime 2 )

ధర సుమారు రూ. 6,999
కొనుగోలుకు క్లిక్ చేయండి

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ బ్లేజ్ (Micromax Canvas Blaze 4G)

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ బ్లేజ్ (Micromax Canvas Blaze 4G)

ధర సుమారు రూ. 5,999
కొనుగోలుకు క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write 10 cheapest 4G smartphones you can buy in India
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot