Home
Mobile

Jio ఎఫెక్ట్ రూ.2,999కే దుమ్మురేపే 4G VoLTE ఫోన్

By Sivanjaneyulu Bommu

4జీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో రిలయన్స్ రసవత్తర పోటీకి తెరలేపింది. మూడు నెలలపాటు అన్ లిమిటెడ్ డాటా, అలాగే వాయిస్ కాల్స్ అందిస్తూ కేవలం 3 వేలకే మార్కెట్లోకి 4జీ ఫోన్ తీసుకొచ్చింది.

 Jio ఎఫెక్ట్ రూ.2,999కే దుమ్మురేపే 4జీ ఫోన్

Read More : 15 నిమిషాల్లో మీ Jio సిమ్ యాక్టివేట్ అవుతుంది!

తమ లైఫ్ బ్రాండ్ 4జీ స్మార్ట్‌ఫోన్ రేట్లను గణనీయంగా తగ్గించింది. మార్కెట్లో ఇప్పుడున్న 4జీ ఫోన్‌లలో అత్యంత చవకైన ఫోన్‌లు ఇవే కావడం విశేషం. 4G VoLTE సపోర్ట్‌తో మార్కెట్లో సిద్ధంగా ఉన్న 10 బెస్ట్ 4జీ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను ఇప్పుడు చూద్దాం...

Reliance Lyf Flame 3

Reliance Lyf Flame 3

రిలయన్స్ లైఫ్ ఫ్లేమ్ 3
బెస్ట్ ధర రూ.2,999

ఫోన్ స్పెసిఫికేషన్స్:
4G VoLTE సపోర్ట్
4 అంగుళాల డిస్‌ప్లే,
1.5గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
512 ఎంబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా డివైస్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ పేసింగ్ కెమెరా,
1700 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Reliance Lyf Wind 6

Reliance Lyf Wind 6

రిలయన్స్ లైఫ్ విండ్ 6
బెస్ట్ ధర రూ.4,999

ఫోన్ స్పెసిఫికేషన్స్ :

4G VoLTE సపోర్ట్,
5 అంగుళాల స్ర్కీన్,
ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం
1.1గిగాహెర్ట్ట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా డివైస్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ పేసింగ్ కెమెరా,
2250 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

ఇంటెక్స్ క్లౌడ్ స్ట్రింగ్ వీ 2.0

ఇంటెక్స్ క్లౌడ్ స్ట్రింగ్ వీ 2.0

Intex Cloud String V 2.0
బెస్ట్ ధర రూ.6,499

ఫోన్ స్పెసిఫికేషన్స్:

4G VoLTE సపోర్ట్,
5 అంగుళాల స్ర్కీన్,
ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
1.3గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ కార్టెక్స్ ఏ7 ప్రాసెసర్,
2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
2,200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

స్వైల్ ఇలైట్ 2

స్వైల్ ఇలైట్ 2

Swipe Elite 2
బెస్ట్ ధర రూ.4,666

ఫోన్ స్పెసిఫికేషన్స్:

4G VoLTE సపోర్ట్,
1.3గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా డివైస్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
1900 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్.

 

ఇంటెక్స్ ఆక్వా సెక్యూర్

ఇంటెక్స్ ఆక్వా సెక్యూర్

Intex Aqua Secure
బెస్ట్ ధర రూ.6,999

ఫోన్ స్పెసిఫికేషన్స్:
4G VoLTE సపోర్ట్,
4.5 అంగుళాల స్ర్కీన్,
1గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ మీడియాటెక్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ స్టోరేజ్
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా డివైస్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ ఎల్ఈడి ఫ్లాష్,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
1900 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

కార్బన్ క్వాట్రో ఎల్45

కార్బన్ క్వాట్రో ఎల్45

Karbonn Quattro L45
బెస్ట్ ధర రూ.4,499

ఫోన్ స్పెసిఫికేషన్స్:
4G VoLTE సపోర్ట్,
4.5 అంగుళాల స్ర్కీన్,
ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,స
8జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా డివైస్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ ఎల్ఈడి ఫ్లాష్,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
1800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

సామ్‌సంగ్ జెడ్2

సామ్‌సంగ్ జెడ్2

Samsung Z2
బెస్ట్ ధర రూ.4,590

ఫోన్ స్పెసిఫికేషన్స్:

4G VoLTE సపోర్ట్,
టైజెన్ ఆపరేటింగ్ సిస్టం,
4 అంగుళాల స్ర్కీన్,
1.5గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్ సపోర్ట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
1500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Karbonn Aura

Karbonn Aura

Karbonn Aura

బెస్ట్ ధర రూ.3,777

ఫోన్ స్పెసిఫికేషన్స్:

4G VoLTE సపోర్ట్,
5 అంగుళాల స్ర్కీన్,
ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా డివైస్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
2200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

పానాసోనిక్ పీ55

పానాసోనిక్ పీ55

Panasonic P55

బెస్ట్ ధర రూ.5,699

ఫోన్ స్పెసిఫికేషన్స్:
4G VoLTE సపోర్ట్,
5.3 అంగుళాల స్ర్కీన్,
ఆక్టా కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
2,500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

వీడియోకాన్ గ్రాఫైట్ 1 వీ45ఇడి

వీడియోకాన్ గ్రాఫైట్ 1 వీ45ఇడి

Videocon Graphite 1 V45ED

బెస్ట్ ధర రూ.5,999

ఫోన్ స్పెసిఫికేషన్స్:

4.5 అంగుళాల డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం,
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
3.2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Best Mobiles in India

English summary
10 cheapest Android smartphones with VoLTE support. Read More in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X