భారత్‌లో మోత మోగిస్తోన్న 10 చైనా ఫోన్‌లు

Posted By:

భారత్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ స్వరూపాన్ని చైనా స్మార్ట్‌ఫోన్‌లు పూర్తిగా మార్చేసాయి. ఇటీవల ఇండియన్ మార్కెట్లోకి అడుగుపెట్టిన షియోమి, లెనోవో, హువావీ, జెడ్‌టీఈ, ఒప్పో, వన్‌ప్లస్, జెడ్‌టీఈ, జియోని వంటి బ్రాండ్‌లు తమ ప్రిమియమ్ క్వాలిటీ స్మార్ట్‌ఫోన్‌లతో మార్కెట్ బేస్‌ను మరింతగా పెంచుకుంటున్నాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఇండియన్ భారత్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను శాసిస్తోన్న 10 చైనా స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

భారత్‌లో మోత మోగిస్తోన్న 10 చైనా ఫోన్‌లు

షియోమి రెడ్మీ నోట్

ధర రూ.8,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రత్యేకతలు:

5.5 అంగుళాల స్ర్కీన్ ( 720 పిక్సల్ రిసల్యూషన్),
శక్తివంతమైన ఆక్టా కోర్ మీడియాటెక్ ఎంటీ6592 ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ రేర్ కెమెరా,

భారత్‌లో మోత మోగిస్తోన్న 10 చైనా ఫోన్‌లు

షియోమి ఎంఐ4

ధర రూ.19,999.

ఫోన్ ప్రత్యేకతలు:

5 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్, 441 పీపీఐ), 2.5గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, అడ్రినో 330 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 3జీబి ఎల్‌పీ‌డీడీఆర్3 ర్యామ్, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్), 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ 4.4.3 ఆపరేటింగ్ సిస్టం, లై-ఐయోన్ 3080 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. 16జీబి ఇంటర్నల్ మెమరీ.

భారత్‌లో మోత మోగిస్తోన్న 10 చైనా ఫోన్‌లు

ఒప్పో ఆర్5
ధర రూ.29,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

4.9 మిల్లీ మీటర్ల మందం, 5.2 అంగుళాల స్ర్కీన్, స్నాప్‌డ్రాగన్ 615 చిప్ సెట్, ఆక్టా‌కోర్ కార్టెక్స్ ఏ53 ప్రాసెసర్ (క్లాక్ వేగం 1.5గిగాహెర్ట్జ్), 2జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ వీ4.4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, కలర్ యూజర్ ఇంటర్‌పేస్ వీ2, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, ధర రూ.29,990.

భారత్‌లో మోత మోగిస్తోన్న 10 చైనా ఫోన్‌లు

హువావీ హానర్ 6
ధర రూ.17,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

భారత్‌లో మోత మోగిస్తోన్న 10 చైనా ఫోన్‌లు

హువావీ హానర్ హోళీ
ధర రూ.6,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

భారత్‌లో మోత మోగిస్తోన్న 10 చైనా ఫోన్‌లు

వన్‌ప్లస్ వన్
ధర రూ.21,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

భారత్‌లో మోత మోగిస్తోన్న 10 చైనా ఫోన్‌లు

జెడ్‌టీఈ వీ5
ధర రూ.7,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

భారత్‌లో మోత మోగిస్తోన్న 10 చైనా ఫోన్‌లు

జియోనీ ఇలైఫ్ ఎస్ 5.1
ధర రూ.17130
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

భారత్‌లో మోత మోగిస్తోన్న 10 చైనా ఫోన్‌లు

లెనోవో ఏ6000
ధర రూ.6,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

భారత్‌లో మోత మోగిస్తోన్న 10 చైనా ఫోన్‌లు

ధర రూ. 29,047
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 Chinese phones to buy in India right now. Read more in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot