భారీ అంచనాలతో దూసుకొస్తున్న 10 చైనా ఫోన్‌లు!

|

షియోమీ, లీఇకో, జియోనీ వంటి ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు ఇటీవల తమ లేటెస్ట్ ఫోన్‌లను మారెట్లో లాంచ్ చేసాయి. ఈ కంపెనీలు తమ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లను తొలత చైనా మార్కెట్లో లాంచ్ చేస్తాయి. ఆ తరువాత ఇండియాకి తీసుకువస్తాయి. ఈ క్రమంలో త్వరలో భారత్‌లోకి రాబోతోన్న 10 చైనా బ్రాండ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను ఇప్పుడు చూద్దాం...

Read More : మీ ఫోన్ బ్యాటరీ కోసం, 10 ముఖ్యమైన టిప్స్

Xiaomi Mi 5s

Xiaomi Mi 5s

షియోమీ తన Mi 5s స్మార్ట్‌ఫోన్‌ను ఇటీవల చైనా మార్కెట్లో లాంచ్ చేసింది. త్వరలోనే ఈ ఫోన్ ఇండియాలో లాంచ్ అయ్యే అవకాశముంది. 5.15 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్
డిస్‌ప్లేతో వచ్చే ఈ ఫోన్ ప్రత్యేకతలను పరిశీలించినట్లయితే.... 12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 4 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, క్వాడ్ కోర్ స్నాప్ డ్రాగన్ 821 సాక్, 3200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ర్యామ్ వేరియంట్స్ (3జీబి, 4జీబి).

Vivo X7 Plus

Vivo X7 Plus

వివో ఇటీవల తన X7 Plus స్మార్ట్‌ఫోన్‌ను ఇటీవల చైనా మార్కెట్లో లాంచ్ చేసింది. త్వరలోనే ఈ ఫోన్ ఇండియాలో లాంచ్ అయ్యే అవకాశముంది. 5.7 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లేతో వస్తోన్నఈ ఫోన్2లో 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ వంటి శక్తివంతమైన స్పెక్స్ ఉన్నాయి.

Xiaomi Mi 5s Plus
 

Xiaomi Mi 5s Plus

షియోమీ తన Mi 5s ప్లస్ స్మార్ట్‌ఫోన్‌ను ఇటీవల చైనా మార్కెట్లో లాంచ్ చేసింది. 5.7 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే, 13 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ కెమెరా సెన్సార్, 3,800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ‌

 LeEco Le Pro 3

LeEco Le Pro 3

లీఇకో లీ ప్రో 3


5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే, క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 821 ప్రాసెసర్, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4,070 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ర్యామ్ వేరియంట్స్ (4జీబి, 6జీబి).

Honor Note 8

Honor Note 8

హువావే తన హానర్ నోట్ 8 ఫోన్‌ను ఇటీవల చైనా మార్కెట్లో లాంచ్ చేసింది. 32జీబి, 64జీబి, 128జీబి స్టోరేజ్ ఆప్షన్ లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. 6.6 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ డిస్‌ప్లే, కైరిన్ 955 ఆక్టా కోర్ ప్రాసెసర్, 4జీబి ర్యామ్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. అక్టోబర్ 12న ఈ ఫోన్ ఇండియన్ మార్కెట్లోకి రాబోతోంది.

 Vivo X7

Vivo X7

వివో తన ఎక్స్7 మోడల్ స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో్ మార్కెట్లోకి తీసుకురాబోతోంది.5.2 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే, ఆక్టా‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 652 ప్రాసెసర్, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నట్ స్టోరేజ్, 13 మెగా పికల్స్ రేర్ ఫేసింగ్ కెమెరా, 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 Gionee Marathon M6

Gionee Marathon M6

జియోనీ మారథాన్ ఎమ్6

కొద్ద నెలల చైనా మార్కెట్లో లాంచ్ అయిన ఈ ఫోన్ త్వరలో్ భారత్ లోకి రాబోతోంది. 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో రాబోతోన్న ఈ ఫోన్ రెండు స్టోరేజ్ వేరియంట్‌లలో అందుబాటులో్ ఉంటుంది. 64జీబి, 128జీబి.

 

Gionee Marathon M6 Plus

Gionee Marathon M6 Plus

జియోనీ మారథాన్ ఎమ్6 ప్లస్

6020 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. రెండు స్టోరేజ్ వేరియంట్‌లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. 64జీబి, 128జీబి.

 

Gionee P7 Max

Gionee P7 Max

జియోనీ పీ7 మాక్స్

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే, ఆక్టా కోర్ మీడియాటెక్ ఎంటీ6595 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

కూల్1 డ్యుయల్

కూల్1 డ్యుయల్

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే, ఆక్టా‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 652 ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్స్ (3జీబి, 4జీబి), 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 4060 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Best Mobiles in India

English summary
10 Chinese smartphones set to launch in India soon. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X