అదిరిపోయే అందాలు ఓ లుక్ వేస్తారా!

Posted By: Prashanth

అదిరిపోయే అందాలు ఓ లుక్ వేస్తారా!

 

ఆపిల్ కొత్త జనరేషన్ స్మార్ట్‌ఫోన్ ఐఫోన్5 మార్కెట్లోకి విడుదలకాకముందే ఉపకరణాల జోరు ఊపందుకుంది. ప్రత్యేకించి ఈ డివైజ్ కోసం రక్షిత(ప్రొటెక్టివ్) కేసులను పలు ఉపకరణాల తయారీ సంస్థలు తయారు చేసాయి. స్లిమ్ ఇంకా కలర్‌ఫుల్ లుక్‌ను సొంతం చేసుకున్న ఈ కేస్‌లు ఐఫోన్ ప్రియులను ఆకర్షిస్తున్నాయి. వీటిని మీరూ ఓ లుక్ వేయండి.

ఐఫోన్5:

4 అంగుళాల స్ర్కీన్, సరికొత్త ఐవోఎస్6 ఆపరేటింగ్ సిస్టం, శక్తివంతమైన ఏ6 చిప్, 1జీబి ర్యామ్,8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (1080 పిక్సల్ హైడెఫినిషన్ వీడియో స్టెబిలైజేషన్), 1.3 మెగాపిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ వీజీఏ కెమెరా, 4జీ ఎల్‌టీఈ వైర్‌లెస్ నెట్‍‌వర్క్, నెట్‌వర్క్ సపోర్ట్ (జీఎస్ఎమ్ 850 / 900 / 1800 / 1900), (సీడీఎమ్ఏ 800 / 1900- Verizon), (3జీ నెట్‌వర్క్ – హెచ్‌ఎస్‌డిపిఏ 850 / 900 / 1900 / 2100), బ్యాటరీ బ్యాకప్ (8 గంటలు 3జీ టాక్‌టైమ్, 10 గంటలు వై-ఫై బ్రౌజింగ్ ఇంకా వీడియో వీక్షణ సమయం, 40 గంటల పాటు మ్యూజిక్ వినొచ్చు, 225 గంటల స్టాండ్‌బై సదుపాయం). నానో సిమ్‌కార్డ్ సపోర్ట్, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, సిరీ లాంగ్వేజ్ కమాండ్స్, ఐక్లౌడ్ క్లౌడ్ సర్వీస్, ట్విట్టర్ ఇంకా ఫేస్‌బుక్ అనుసంధానం, టీవీ అవుట్, ఐమ్యాప్స్, ఐబుక్స్ పీడీఎఫ్ రీడర్, ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, ఇమేజ్ ఎడిటర్, వాయిస్ మెమో.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Barely

Barely

Hard Candy

Hard Candy

Iluv Glow

Iluv Glow

Iluv Transparent

Iluv Transparent

iPhone

iPhone

Otterbox Casual

Otterbox Casual

Otterbox iPhone

Otterbox iPhone

Seidio iPhone

Seidio iPhone

Snoopy iPhone

Snoopy iPhone

STM Opera

STM Opera
గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot