పెద్ద డిస్‌ప్లే స్మార్ట్‌ఫోన్‌లు రూ.5,000 నుంచి రూ.10,000 ధరల్లో

Posted By:

నేటి ఆధునిక జనరేషన్‌లో పెద్ద‌స్ర్కీన్ మొబైల్ ఫోన్‌లకు మార్కెట్లో డిమాండ్ నెలకుంది. ఈ వాతావరణం నేపధ్యంలో మొబైల్ తయీరీ కంపెనీలు పెద్ద డిస్‌ప్లే ఫోన్‌ల తయారీ పై దృష్టిసారిస్తున్నాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా రూ.5,000 నుంచి రూ.10,000 ధరల్లో ధరల్లో లభ్యమవుతున్న 10 అత్యుత్తమ ఆండ్రాయిడ్ ఫాబ్లెట్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం....

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

పెద్ద డిస్‌ప్లే స్మార్ట్‌ఫోన్‌లు రూ.5,000 నుంచి రూ.10,000 ధరల్లో

ఆల్కాటెల్ వన్‌టచ్ ఫ్లాష్

ఫోన్ ప్రత్యేకతలు:

5.5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే,
1.4గిగాహెర్ట్జ్ ఎంటీకే 6592ఎమ్ ఆక్టాకోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3200 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో ఈ ఫోన్ లభ్యమవుతోంది.
ధర రూ.9,800

పెద్ద డిస్‌ప్లే స్మార్ట్‌ఫోన్‌లు రూ.5,000 నుంచి రూ.10,000 ధరల్లో

షియోమీ రెడ్మీ నోట్

ఫోన్ ప్రత్యేకతలు:

5.5 అంగుళాల 720 పిక్సల్ హైడెఫినిషన్ డిస్‌‌ప్లే,
1.7గిగాహెర్ట్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
3100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.8,999

పెద్ద డిస్‌ప్లే స్మార్ట్‌ఫోన్‌లు రూ.5,000 నుంచి రూ.10,000 ధరల్లో

షియోమీ రెడ్మీ నోట్ 4జీ

ఫోన్ ప్రత్యేకతలు:

5.5 అంగుళాల డిస్‌ప్లే,
4జీ కనెక్టువిటీ,
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 400 ఎమ్ఎస్ఎమ్ 8928 సాక్,
సింగిల్ సిమ్,
ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
ప్రముఖ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ ఈ స్మార్ట్‌ఫోన్‌లను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది.
ధర రూ.9,999.

పెద్ద డిస్‌ప్లే స్మార్ట్‌ఫోన్‌లు రూ.5,000 నుంచి రూ.10,000 ధరల్లో

కార్బన్ టైటానియమ్ ఆక్టేన్

5 అంగుళాల హెడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే,
1.7గిగాహెర్ట్జ్ ఆక్టా‌కోర్ మీడియాటెక్ ఎంటీ6592 ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.9,199
ప్రముఖ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ ఈ స్మార్ట్‌ఫోన్‌లను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది.

పెద్ద డిస్‌ప్లే స్మార్ట్‌ఫోన్‌లు రూ.5,000 నుంచి రూ.10,000 ధరల్లో

ఇంటెల్ అమెజ్ ఆక్టా

ఫోన్ ప్రత్యేకతలు:

5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే,
1.4గిగాహెర్ట్జ్ ఆక్టా‌కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసిగ్ కెమెరా,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
డ్యుయల్ సిమ్,
3జీ, వై-ఫై, బ్లూటూత్,
ఫోన్ ధర రూ.9,390

పెద్ద డిస్‌ప్లే స్మార్ట్‌ఫోన్‌లు రూ.5,000 నుంచి రూ.10,000 ధరల్లో

కార్బన్ టైటానియమ్ ఎక్స్

ఫోన్ ప్రత్యేకతలు:

1.5గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆఫరేటింగ్ సిస్టం,
13 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఫోన్ పరిమాణం 143.9 x 70.5 x 9.9మిల్లీమీటర్లు,
బరువు 143 గ్రాములు,
2300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.9,025

పెద్ద డిస్‌ప్లే స్మార్ట్‌ఫోన్‌లు రూ.5,000 నుంచి రూ.10,000 ధరల్లో

Lava Iris Fuel 60

5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 720 x 1280పిక్సల్స్),
1.3గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ కార్టెక్స్ ఏ7 ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
10 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
ఫోన్ ధర రూ.8,999.

పెద్ద డిస్‌ప్లే స్మార్ట్‌ఫోన్‌లు రూ.5,000 నుంచి రూ.10,000 ధరల్లో

స్పెస్ స్టెల్లార్ 524

ఫోన్ ప్రత్యేకతలు

5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 720 x 1280పిక్సల్స్),
1.3గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
మాలీ 400 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
1జీబి ర్యామ్,
ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
3.2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.8975

పెద్ద డిస్‌ప్లే స్మార్ట్‌ఫోన్‌లు రూ.5,000 నుంచి రూ.10,000 ధరల్లో

జోలో క్యూ1020

5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 720 x 1280పిక్సల్స్),
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్,
1.3గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
13 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
ధర రూ.9,899

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 Decent Phablets with More Than 5 inch Screen Between Rs 5,000 to Rs 10,000. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot