ఈ ఫోన్‌ల కోసం ప్రపంచం ఎదురుచూస్తోంది!!

Posted By:

స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో విప్లవాత్మక మార్పులకు ప్రపంచం ఎదురుచూస్తోంది. కమ్యూనికేషన్ అవసరాలను మరింత స్మార్ట్ చేసే క్రమంలో సామ్‌సంగ్, యాపిల్, మోటరోలా, సోనీ, ఎల్‌జీ వంటి దిగ్గజ కంపెనీలు నూతన ఆవిష్కరణల వైపు అడుగులువేస్తున్నాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా అంతర్జాతీయ బ్రాండ్‌ల నుంచి త్వరలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న 10 అత్యుత్తమ డివైస్‌ల (స్మార్ట్‌ఫోన్, స్మార్ట్‌వాచ్, టాబ్లెట్) వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం....

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఈ ఫోన్‌ల కోసం ప్రపంచ ఎదురుచూస్తోంది!!

Motorola Moto X+1

ఫీచర్లు (అంచనా మాత్రమే)... 5.1 అంగుళాల తాకేతెర (రిసల్యూషన్ 1080 x 1920పిక్సల్స్), స్నాప్‌డ్రాగన్ 800 సాక్, 2జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ, ఆండ్రాయిడ్ 4.4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 12 మెగా పిక్సల్ రేర్ కెమెరా,5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 2900 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

ఈ ఫోన్‌ల కోసం ప్రపంచ ఎదురుచూస్తోంది!!

Google Nexus 8

ఫీచర్లు (అంచనా మాత్రమే)...8.9 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 2560 x 1600పిక్సల్స్), 2జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీబి ర్యామ్.

 

ఈ ఆవిష్కరణలు కోసం ప్రపంచ ఎదురుచూస్తోంది!!

Motorola Moto 360

ఫీచర్లు (అంచనా మాత్రమే)...ఓఎల్ఈడి డిస్‌ప్లే, ఈ స్మార్ట్‌వాచ్ ఆండ్రాయిడ్ 4.3 ఇంకా ఆండ్రాయిడ్ 4.4 వర్షన్ స్మార్ట్‌ఫోన్‌లను సపోర్ట్ చేస్తుంది. వాటర్ రెసిస్టెంట్ ఫీచర్, బ్లూటూత్ 4.0 కనెక్టువిటీ.

 

ఈ ఆవిష్కరణలు కోసం ప్రపంచ ఎదురుచూస్తోంది!!

Sony Xperia Z3

ఫీచర్లు (అంచనా మాత్రమే)... 5.15 అంగుళాల టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే (పూర్తి హైడెఫినిషన్ రిసల్యూషన్‌తో), 801 సీపీయూ (క్లాక్ వేగం 2.5గిగాహెట్జ్), అడ్రినో 330 గ్రాఫిక్స్, 3జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 4.4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 20.7 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2.1 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

 

ఈ ఆవిష్కరణలు కోసం ప్రపంచ ఎదురుచూస్తోంది!!

Apple iPad mini 3

ఫీచర్లు (అంచనా మాత్రమే)... త్వరలో విడుదల కాబోతున్న యాపిల్ మూడవ తరం ఐప్యాడ్ మినీ శక్తివంతమైన ఎ8 చిప్ ఇంకా పటిష్టమైన ఫింగర్ ప్రింగ్ స్కానర్ ఫీచర్‌తో లభ్యమయ్యే అవకాశాలు ఉన్నాయి.

 

ఈ ఆవిష్కరణల కోసం ప్రపంచ ఎదురుచూస్తోంది!!

Google Nexus X

ఫీచర్లు (అంచనా మాత్రమే)... 5.9 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 2560 x 1440పిక్సల్స్), క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 805 ప్రాసెసర్, 3జీబి ర్యామ్,13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ, వై-ఫై).

 

ఈ ఆవిష్కరణల కోసం ప్రపంచ ఎదురుచూస్తోంది!!

Samsung Galaxy Note 4

ఫీచర్లు (అంచనా మాత్రమే)... 5 అంగుళాల క్యూహైడెఫినిషన్ డిస్‌ప్లే, ఆక్టా‌కోర్ ఎక్సినోస్ 5433 స్నాప్‌డ్రాగన్ 805 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 16 మెగా పిక్సల్ ఐఎస్ఓసెల్ కెమెరా (4కే వీడియో రికార్డింగ్ క్వాలిటీతో), ఆండ్రాయిడ్ 4.4 కిట్క్యాట్ ఆపరేటింగ్ సిస్టం.

 

ఈ ఆవిష్కరణల కోసం ప్రపంచ ఎదురుచూస్తోంది!!

Apple iPhone 6

ఫీచర్లు (అంచనా మాత్రమే)... 4.7, 5.5 అంగుళాల స్ర్కీన్ వేరియంట్లలో ఐఫోన్6 లభ్యం కానుంది. శక్తివంతమైన యాపిల్ ఎ8 చిప్‌సెట్‍లను ఐఫోన్6లో అమర్చినట్లు సమాచారం.

 

ఈ ఆవిష్కరణల కోసం ప్రపంచ ఎదురుచూస్తోంది!!

Xiaomi Mi4

5 అంగుళాల 1080పిక్సల్ డిస్‌ప్లే, ఎన్-విడియా టెగ్రా కే1 లేదా స్నాప్‌‍డ్రాగన్ 801 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, షియోమీ ఎమ్ఐయూఐ ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో), 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), ఇంటర్నల్ మెమెరీ వేరియంట్స్ (16జీబి, 32జీబి), మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్, 4జీ ఎల్టీఈ సపోర్ట్, 3080 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

ఈ ఆవిష్కరణల కోసం ప్రపంచ ఎదురుచూస్తోంది!!

Apple iWatch

ఫీచర్లు (అంచనా మాత్రమే)... త్వరలో విడుదల కాబోలున్న యాపిల్ ఐవాచ్ 2.5 అంగుళాల దీర్ఘచతురస్రాకార స్క్రీన్ అలానే వాటర్ రెసిస్టెంట్ బాడీని కలిగి ఉంటుందని రూమర్ మిల్స్ అంచనా.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 Devices The World Has Been Waiting For This Year. Read more in Telugu 
 Gizbot......
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot