తక్కువ ధర స్మార్ట్‌ఫోన్‌లు.. బెస్ట్ మెగా పిక్సల్ కెమెరాతో

Posted By:

యాపిల్ ఐఫోన్ 6.. గెలాక్సీ నోట్ 4.. నోకియా లుమియా 1020 వంటి అత్యాధునిక కెమెరా ఫీచర్ స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లో అందుబాటులో ఉన్నప్పటికి చాలా కొద్ది మంది మాత్రమే వీటిని సొంతం చేసుకోగలరు. ఇందుకు కారణం ధర. బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌‌లను ఇష్టపడే వారు రూ.50,000 పెట్టి ఐఫోనే కొనాలన్న రూలేమి లేదు. వాళ్ల వాళ్ల తాహతను బట్టి రూ.6,000 ధర పరిధిలోనూ మంచి క్వాలిటీ కెమెరా ఫీచర్ ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. కెమెరా ఫోన్‌ల ఎంపిక విషయంలో వినియోగదారుకు ఓ ఖచ్చితమైన అవగాహన ఉండాలి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా బెస్ట్ మెగా పిక్సల్ కెమెరా ఆప్షన్‌తో బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో అందుబాటులో ఉన్న 10 స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

షియోమీ రెడ్మీ 1ఎస్

తక్కువ ధర స్మార్ట్‌ఫోన్‌లు.. బెస్ట్ మెగా పిక్సల్ కెమెరాతో

షియోమీ రెడ్మీ 1ఎస్

8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాతో లభ్యమవుతోన్న ఈ ఫోన్ ధర రూ.5,999

మైక్రోసాఫ్ట్ లుమియా 535

తక్కువ ధర స్మార్ట్‌ఫోన్‌లు.. బెస్ట్ మెగా పిక్సల్ కెమెరాతో

మైక్రోసాఫ్ట్ లుమియా 535

5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాతో లభ్యమవుతోన్న ఈ ఫోన్ ధర రూ.7,500

సామ్‌సంగ్ జెడ్1

తక్కువ ధర స్మార్ట్‌ఫోన్‌లు.. బెస్ట్ మెగా పిక్సల్ కెమెరాతో

సామ్‌సంగ్ జెడ్1

3 మెగా పిక్సల్ ప్రధాన కెమెరాతో లభ్యమవుతోన్న ఈ ఫోన్ ధర రూ.5,700

లెనోవో ఏ6000

తక్కువ ధర స్మార్ట్‌ఫోన్‌లు.. బెస్ట్ మెగా పిక్సల్ కెమెరాతో

లెనోవో ఏ6000

8 మెగా పిక్సల్ రేర్ కెమెరాతో లభ్యమవుతోన్న ఈ ఫోన్ ధర రూ. 6,999

ఆసుస్ జెన్‌ఫోన్ 5 8జీబి

తక్కువ ధర స్మార్ట్‌ఫోన్‌లు.. బెస్ట్ మెగా పిక్సల్ కెమెరాతో

ఆసుస్ జెన్‌ఫోన్ 5 8జీబి

8 మెగా పిక్సల్ ప్రధాన కెమెరాతో లభ్యమవుతోన్న ఈ ఫోన్ ధర రూ.7,999

మైక్రోమాక్స్ యు యురేకా

తక్కువ ధర స్మార్ట్‌ఫోన్‌లు.. బెస్ట్ మెగా పిక్సల్ కెమెరాతో

మైక్రోమాక్స్ యు యురేకా

13 మెగా పిక్సల్ కెమెరాతో లభ్యమవుతోంది.

హువావీ హానర్ హోళీ

తక్కువ ధర స్మార్ట్‌ఫోన్‌లు.. బెస్ట్ మెగా పిక్సల్ కెమెరాతో

హువావీ హానర్ హోళీ

8 మెగా పిక్సల్ కెమెరాతో లభ్యమవుతోన్న ఈ ఫోన్ ధర రూ.6,999

మోటరోలా మోటో ఇ

తక్కువ ధర స్మార్ట్‌ఫోన్‌లు.. బెస్ట్ మెగా పిక్సల్ కెమెరాతో

మోటరోలా మోటో ఇ

5 మెగా పిక్సల్ ఫిక్సుడ్ ఫోకస్ కెమెరాతో లభ్యమవుతోన్న ఈ ఫోన్ ధర రూ.6,999

జోలో వన్

తక్కువ ధర స్మార్ట్‌ఫోన్‌లు.. బెస్ట్ మెగా పిక్సల్ కెమెరాతో

జోలో వన్

5 మెగా పిక్సల్ ప్రధాన కెమెరాతో లభ్యమవుతోన్న ఈ ఫోన్ ధర రూ.6,000.

కార్బన్ స్పార్కిల్ వీ

తక్కువ ధర స్మార్ట్‌ఫోన్‌లు.. బెస్ట్ మెగా పిక్సల్ కెమెరాతో

కార్బన్ స్పార్కిల్ వీ

5 మెగా పిక్సల్ కెమెరాతో ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ లభ్యమవుతోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 Entry-Level Smartphones With Highest MP Back Camera. Read more in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting